Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday 17 February 2024

Updates to Zapier’s Terms of Service

͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ 
Updates to Terms of Service
Hi Telugu,

You're receiving this email because you're a Zapier customer.

We are writing to notify you that on February 16, 2024, Zapier updated our Terms of Service (TOS).

By continuing to use Zapier after March 1, 2024, you accept these updated terms. If you don't wish to accept these updated terms or receive these types of emails, you can close your Zapier account.

Best regards,
Your Zapier Team

Sunday 9 July 2023

సమస్య - 4472 - కంది శంకరయ్య

10-7-2023 (సోమవారం) కవిమిత్రులారా, ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది... "గొడుగు గలదు కాని తడిపె వాన" (లేదా...) "గొడుగున్ జేత ధరించియున్ దడిసితిన్ ఘోరంపు వర్షమ్మునన్"
Post Date: Sun, 09 Jul 2023 15:29:43 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782

ఘంటసాల పాటల "కందాలు" - 103 - గోలి హనుమచ్చాస్త్రి

కందము: "నినునేను మరువ లేనుర" వినరారా! నా పొలీసు వెంకటసామీ! కన పంచదార నీవం చును పాడినపాట తీపి శ్రోతకు పంచున్.
Post Date: Sun, 09 Jul 2023 03:59:48 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782

[Action Needed] - You're almost at your Zapier task limit

You've reached 80% of your task limit.
͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ ͏‌ 
You're reaching your task limit
You've reached 80% of your task limit for the current billing period.

When you reach of your task limit, new Zap runs will be held until your task limit resets.

To keep you Zaps running, check your task usage to identify which Zaps are using the most tasks, or upgrade your Zapier plan for more tasks.
Upgrade your Zapier plan
If you need help with your Zaps, reach out to our support team.

సప్తదళ గర్భ సీసం - ఏ.వి.రమణరాజు

సప్తదళ గర్భ సీసం సాహితీమిత్రులారా! నారంభట్ల లక్ష్మీనారాయణశర్మ గారి దుంపెట శ్రీలక్ష్మీనారసింహ శతకం నుండి సప్తదళ గర్భ సీసం ఆస్వాదించండి-
Post Date: Sun, 09 Jul 2023 05:56:18 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782

Saturday 8 July 2023

సమస్య - 4471 - కంది శంకరయ్య

9-7-2023 (ఆదివారం) కవిమిత్రులారా, ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది... "అన్నములోఁ గేశమున్న నది నీదే పో" (లేదా...) "అన్నము కేశదుష్టమని యాగ్రహ మెందుల కద్ది నీదె పో"
Post Date: Sat, 08 Jul 2023 15:29:45 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782

Friday 7 July 2023

సమస్య - 4470 - కంది శంకరయ్య

8-7-2023(శనివారం) కవిమిత్రులారా, ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది... "పుస్తకము గాదిపుడు హస్తభూషణమ్ము" (లేదా...) "పుస్తకమన్న నేఁడు గరభూషణమన్నది వట్టిమాటయే"
Post Date: Fri, 07 Jul 2023 15:29:48 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782

లెక్క తప్పుతోంది. - sarma

లెక్క తప్పుతోంది. నీకీ వయసులో లెక్కలేంటయ్యా? అనకండి. లెక్క లెక్కే కదా! లెక్క ఎందుకూ? అన్నది మాట. నేను కూడబెట్టుకున్న ఆస్థులు,షేర్లు విలువ పెరిగిందా తరిగిందా? నిప్టీ  లెక్కేసుకోడానికి కాదు. మరేంటి? ఉదయం ట్రేక్ మీద నడుస్తాను. ఎన్ని రౌండ్లు తిరిగాను? అదీ లెక్క! వేళ్ళు లెక్కెంటుకుంటే సరిపోయె! వేళ్ళు లెక్కేట్టేను, వేలి కణుపులు లెక్కెట్టేను. అబ్బే! నడుస్తుండగా, వేళ్ళు ముడవడం మరవడమో, కణుపులు లెక్క ముందుకా వెనక్కా! సందేహం రావడం, ఇలా లెక్క తప్పుతోంది. ఏం చేయాలి? సెల్ పోన్ పట్టుకెళ్ళి స్టాప్ వాచ్ లో రౌండ్లు లెక్కేసేను. ఇందులో కూడా రౌండు అయ్యాకా నొక్కేనా? లేదా? సందేహం! ఇలాగా లెక్కతప్పుతోంది. అసలు రౌండ్లు లెక్కెందుకూ? పది రౌండులైతే నాలుగు కీలో మీటర్లు నడచినట్టు! అదీ సంగతి. ఏం చేయాలో తోచలేదు, ఇలా పడుతూ లేస్తూ, లెక్కతప్పుతూ నడుస్తూనే ఉన్నా రోజూ! ఓ రోజు నడుస్తుండగా, హటాత్తుగా మెరుపు ఆలోచనొచ్చింది. ఉదయం నడకలో బలే బలే ఆలోచనలొస్తాయి, బుర్రొంచుకు నడుస్తుంటే! ఈ ఆలోచనలన్నీ కొద్ది సేపటికే ఆవిరైపోతాయి. కొన్ని మాత్రమే బతికి బట్టకడతాయి. అటువంటివే ఇక్కడ కంప్యూటరుకి ఎక్కుతాయి. ఈ సొదెందుకుగాని ఏం చేసేవో చెబుదూ అని సెలవా! ఆలోచనొచ్చిన దగ్గరే వంగున్నా, చిన్న చిన్న రాళ్ళు ఏరుకున్నా! కూడా ఉన్నవాళ్ళడిగేరు. రాళ్ళుందుకూ? చెప్పేను. నవ్వుకున్నారు. నవ్వుకోండి నాకేం! ఏదో ఒక రోజు మీకూ ఈ అవస్థ తప్పకపోవచ్చని మనసులో అనుకున్నా! ఒక్కో రౌండుకి ఒక్కో రాయి పారేస్తూ వచ్చా! చివరికి చెయ్యి ఖాళీ అయింది, రౌండ్ల లెక్క సరిపోయింది, కాళ్ళూ పీకేయి :) లోకో భిన్నరుఛిః  లోకంకదా!  నవ్వుతారు. నవ్వేరని మనపని మానుకుంటామా?   మనిషి నోరు మూయడానికి మూకుడుందిగాని,లోకం నోరు మూయడానికి మూకుడు లేదు, ఇదో నానుడి.
Post Date: Fri, 07 Jul 2023 03:22:03 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782

Thursday 6 July 2023

సమస్య - 4469 - కంది శంకరయ్య

7-7-2023 (శుక్రవారం) కవిమిత్రులారా, ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది... "హరిణమ్మునుఁ గాంచి సింహ మడలి పరుగిడెన్" (లేదా...) "హరిణముఁ గాంచి సింహము భయమ్మునఁ బాఱెను ప్రాణభీతితోన్"
Post Date: Thu, 06 Jul 2023 15:29:49 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782

సంచిక పొంగింది - ఎపిసోడ్ 3 - బివిడి ప్రసాదరావు

పై చిత్రం పై క్లిక్ / టచ్ చేసి.. ఈ ఎపిసోడ్ ను వినవచ్చు / చదవచ్చు.. ***
Post Date: Thu, 06 Jul 2023 04:39:23 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782
A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger