Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday 24 September 2014

గులాభి పువ్వులతో మెరిసే చర్మం ...ఇంకా 10 టపాలు : లంచ్ బాక్స్

గులాభి పువ్వులతో మెరిసే చర్మం ...ఇంకా 10 టపాలు : లంచ్ బాక్స్


గులాభి పువ్వులతో మెరిసే చర్మం

Posted: 24 Sep 2014 12:11 AM PDT

రచన : sukanya | బ్లాగు : Health
గులాభీలు ప్రకృతి ప్రసాదించిన వరం !అటువంటి గులాభిలతో అందం మీ సొంతం!
మొటిమలు ,నల్లటి మచ్చలు తగ్గించడంలో ప్రత్యేకపాత్ర వహిస్తాయి,అంతేకాకుండా అందమైన చర్మం మీ సొంతం!!!!
పూర్తిటపా చదవండి...

దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు.

Posted: 23 Sep 2014 11:04 PM PDT

రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు

దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు.

,

మనసున మల్లెల మాలలూగెనే అంటూ మధుర రాత్రులకు కొత్త అర్థాలు చెప్పినా…ఏడ తానున్నాడో బావ అంటూ విరహ వేదనల... పూర్తిటపా చదవండి...

మా వెటకారపు వెంకటేశ్వర్లు మీకు తెలుసా ? !

Posted: 23 Sep 2014 10:56 PM PDT

రచన : పంతుల జోగారావ్ | బ్లాగు : కథా మంజరి

పూర్తిటపా చదవండి...

అజ్ఞానం నుండి ఆరోగ్యం లోకి

Posted: 23 Sep 2014 10:51 PM PDT

రచన : మధురోహల పల్లకి లో | బ్లాగు : మధురోహల పల్లకి లో ...............
ఈ ప్రయాణం అప్పుడు మొదలైంది . మా వారి ఉద్యోగ రీత్యా సోనేపట్ (హర్యానా ) వెళ్ళవలసి వచ్చినప్పుడు కలిగిన సందేహాలు ,భయాలూ అన్నీ ఇన్నీ కావు . పాపేమో ఆరు నెలల పసిది . అబ్బాయి ఐదేళ్ళ వాడు . ఎలాగో ట్రైన్లో ఉయ్యాల కట్టి అన్నేసి గంటలు ప్రయాణం చేసి  అక్కడికి వెళ్ళడం అయితే
వెళ్ళిపోయినా,  అప్పటినుండి  మొదలయ్యాయి అసలు కష్టాలు . 

పూర్తిటపా చదవండి...

శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో శరన్నవరాత్రి ఉత్సవాలు

Posted: 23 Sep 2014 10:47 PM PDT

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

శ్రీ జయనామ సంవత్సర ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి 25-9-14 గురువారం నుండి  ఆశ్వయుజ  శుద్ధ దశమి 3-10-14 శుక్రవారం వరకు ఉయ్యూరు లో రావి చెట్టు బజారులో వేంచేసి యున్న శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వారల దేవాలయం లో శరన్నవరాత్రి దసరా ఉత్సవాలు జరుగుతాయి ప్రతి రోజు అమ్మవారికి అలంకరణ ఉంటుంది .సాయంత్రం  ఆరున్నర కు ప్రత్యెక పూజ జరుగు తుంది  రా త్రి ఏడున్నరకు  ,నైవేద్యం మంగళ హారతి  మంత్రం పుష్పం ,,తీర్ధ ప్రసాద వినియోగంజరుగుతాయి   దశమి నాడు రాత్రి శమీ పూజ నిర్వహింప బడుతుంది   .పూజ  చేయించ దలచిన  భక్తులు అర్చక స్వామిని సంప్రదించ వచ్చు . ఈ ఉత్సవాలలో పాల్గొని స్వామివార్ల ,అమ్మవార్ల అనుగ్రహానికి పాత్రులు కావలసినది గా కోరు... పూర్తిటపా చదవండి...

పెద్దన్న సరసన భారత్

Posted: 23 Sep 2014 10:10 PM PDT

రచన : chennapragada v n s sarma | బ్లాగు : kavithaa prasthanam
బెంగళూరు: తొలి ప్రయత్నంలో అంగారక కక్ష్యలోకి మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్)ను ప్రవేశపెట్టిన మొట్టమొదటి దేశంగా భారత దేశం చరిత్ర సృష్టించింది. అంగారక గ్రహం ఉపరితలానికి 515 కిలో మీటర్ల దూరం, భూమికి 215 కిలోమీటర్ల దూరంలో మామ్ ను విజయవంతంగా ప్రవేశపెట్టడంలో భారత శాస్త్రవేత్తలు విజయం సాధించారు.
మంగళవారం ఉదయం 4.17 నిమిషాలకు అంగారక కక్ష్యలోకి మామ్ ప్రవేశించడం జరిగింది.
దాంతో రెడియో సిగ్నల్స్ రిసీవ్ చేసుకోవడానికి ఓ ప్రత్యేకమైన యాంటెనాను ఏర్పాటు చేశారు. అంగారక గ్రహం వైపు 6.57 నిమిషాలకు మామ్ దూసుకెళ్లడం ప్రారంభించింది. ఆ తర్వాత అంగారక కక్ష్యలోకి వెళ్ల... పూర్తిటపా చదవండి...

తమిళులు తెలుగు లిపి నేర్చుకోడానికి పనిముట్లు

Posted: 23 Sep 2014 09:15 PM PDT

రచన : వీవెన్ | బ్లాగు : వీవెనుడి టెక్కునిక్కులు
తమిళులు (ఇంకా ఇతరత్రా కారణాల వల్ల తమిళం మొదటి భాషగా నేర్చుకున్నవారూ) తెలుగు లిపిని నేర్చుకోడానికి ప్రయత్నిస్తే వారికి ఎదురయ్యే ఇబ్బందుల్లో మొదటిది, అందరమూ ఊహించేది, మూల అక్షరాల రూపాల్లో భేదం. రెండవ ఇబ్బంది తెలుగు లిపికి ఉన్న ప్రత్యేక లక్షణాలు తమిళ లిపికి లేకపోవడం (ఇది అనూహ్యం). వెల్లడింపు: నాకు తమిళం రాదు. ఐదారు పదాలు తెలుసు, నాలుగైదు అక్షరాలు గుర్తుపట్టగలను. తెలుగు నేర్పడం గురించీ దానిలోని సమస్యల గురించీ అవగాహన తక్కువే. ఈ టపా […]... పూర్తిటపా చదవండి...

విశాఖ నుంచీ రామకృష్ణానంద

Posted: 23 Sep 2014 08:58 PM PDT

రచన : Anu Radha | బ్లాగు : పుట్టపర్తి సాహితీసుధ - పుట్టపర్తి అనూరాధ
 అప్పుడప్పుడూ పుట్టపర్తి అభిమానులు ఫోన్ చేస్తూ వుంటారు..
వారిలో రామకృష్ణానంద ఈ మధ్యనే మాట్లాడారు..
మా అయ్య మంచి వక్త అయినా
నాకు మాట మాటకూ తడుముకోడం
చెప్పల్సింది లాగి లాగి చెప్పటం ఇబ్బందిగా వుంది..
పూర్తిటపా చదవండి...

గతజల సేతుబంధనము

Posted: 23 Sep 2014 07:04 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18 - 03 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - గతజల సేతుబంధనము ..... వర్ణన.

చంపకమాల:
హితములు చెప్పు పెద్దలను హీనముగా గని సేతునెప్డు నా
మతమది నాదె యంచు పలు మారులు తప్పులు జేసి పిమ్మటన్
హతవిధి పట్టుకోగ మరి యాకులు చేతను, జూడ నిట్టిదే
గతజల సేతుబంధనము, కాదది మంచిది మానవాళికిన్.
... పూర్తిటపా చదవండి...

మృత్పిండ ఏకో బహుభాండ రూప ... మేలిమి బంగారం మన సంస్కృతి,

Posted: 23 Sep 2014 06:30 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
శ్లో. మృత్పిండ ఏకో బహుభాండ రూప
స్సువర్ణ మేకం బహుభూషణాని,
గోక్షీర మేకం బహు ధేనుజాత 
మేకః పరాత్మా బహుదేహవర్తీ॥ 

గీ.... పూర్తిటపా చదవండి...

తెలుగు భాగవత తేనె సోనలు – ఱోలనుకట్టుపడియు

Posted: 23 Sep 2014 06:00 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
10.1-380-

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger