Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday 7 September 2014

నీ రూపం అపురూపం_ నీ అందం సౌదర్యమకరందం @ రాజేష్ @ ఇంకా 11 టపాలు : ఉషోదయ ముత్యాలు :

నీ రూపం అపురూపం_ నీ అందం సౌదర్యమకరందం @ రాజేష్ @ ఇంకా 11 టపాలు : ఉషోదయ ముత్యాలు :


నీ రూపం అపురూపం_ నీ అందం సౌదర్యమకరందం @ రాజేష్ @

Posted: 06 Sep 2014 02:48 PM PDT

రచన : Rajeswararao Konda | బ్లాగు : namaste nestama

... పూర్తిటపా చదవండి...

విపశ్యనా ధ్యాన మార్గదర్శిని!

Posted: 06 Sep 2014 02:15 PM PDT

రచన : శ్రీ భాస్కరానంద నాథ | బ్లాగు : SRICHAKRA MATHA - శ్రీచక్ర మాత

To Read విపశ్యనా ధ్యాన మార్గదర్శినిClick here

Vipashyana Dhyana Marga Darshini.

సూటిగా, సమర్ధవంతంగా అర్థం చెప్పగలిగే విధంగా కూర్చబడిన సంగ్రహసారం. ఎంతో ఆసక్తికరంగా, పేజీలను తెరిపించగల పుస్తకం. స్థలకాలాలకు అతీతంగా ఉన్న నిత్య సత్యాలు దీనిలోని మాటలు. నీ హృదయం... పూర్తిటపా చదవండి...

వీడ్కోలు… హారియట్ మన్రో, అమెరికను కవి

Posted: 06 Sep 2014 12:12 PM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

శలవు!  అంతా ముగిసిపోయిందని

దుఃఖించకు. ఇదే సరియైన సమయం.

ఆనందపు రెక్కల నికుంజవిహారి,

మధుపాయి పువ్వును వీడిందని వగవొద్దు.

అది ప్రకృతి ధర్మం.  ప్రేమ క్షణికం.

ఓహ్! ప్రేమేమిటి, అన్నీ క్షణికమే.

జీవితం ఆనందంగా గడిచింది.

మృత్యువుని కూడా పరమానందమే. పూర్తిటపా చదవండి...

పద్యరచన - 669 (గోడమీది పిల్లి)

Posted: 06 Sep 2014 11:35 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము...
"గోడమీది పిల్లి"
... పూర్తిటపా చదవండి...

దూర్వా (గరిక) మహత్యం

Posted: 06 Sep 2014 09:52 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
దూర్వా (గరిక) మహత్యం గురించి క్లుప్తంగా కధ చెప్పుకుందాం

ఒకసారి సమ్యమనీపూరంలో జరుగుతున్న మహోత్సవాన్ని తిలకించడానికి సర్వదేవతలు, గంధర్వులు, అప్సరసలు అందరూ తరలివచ్చారు. ఆ సభలో తిలోత్తమ నాట్యం చేస్తుండగా ఆమెను చూసి యముడు కామించగా, ఆయన రేతస్సు పతనమైంది. దాని నుంచి జ్వాలలతో మండుతోన్న వికృతరూపుడు, భయంకరమైన కోరలుగల అనలాసురుడనే రాక్షసుడు జన్మించాడు. వాడు చేసే పెద్దపెద్ద అరుపులకు లోకాలు హడలిపోయాయి. వాడి అరుపలకు భయపడిన ఋషులు విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి శరుణువేడగా, విష్ణుమూర్తి వారిని తీసుకుని గణపతి వద్దకు వెళ్ళి, బహువిధాలుగా స్తోత్రం చేస్తారు.
... పూర్తిటపా చదవండి...

స్వాజిలాండ్ (Swaziland)

Posted: 06 Sep 2014 09:15 AM PDT

రచన : C.Chandra Kanth Rao | బ్లాగు : వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జిGeneral Knowledge in Telugu on Current Events
(స్వాజిలాండ్ స్వాతంత్ర్య దినం సందర్భంగా) స్వాజిలాండ్ ఎప్పుడు స్వాతంత్ర్యం పొందింది-- 1968, సెప్టెంబరు 6. స్వాజిలాండ్ ఏ ఖండంలో ఉంది-- ఆప్రికా. స్వాజిలాండ్‌కు మూడువైపులా ఆవరించియున్న దేశం-- దక్షిణాప్రికా. స్వాజిలాండ్ కు తూర్పు సరిహద్దున ఉన్న దేశం--మొజాంబిక్. స్వాజిలాండ్ యొక్క ప్రధాన వాణిజ్య భాగస్వామి-- దక్షిణాఫ్రికా. స్వాజిలాండ్ రాజధాని నగరం--లొబాంబా. స్వాజిలాండ్‌లో పెద్ద నగరం--... పూర్తిటపా చదవండి...

కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ

Posted: 06 Sep 2014 08:57 AM PDT

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : ☼ భక్తిప్రపంచం ☼



పూర్తిటపా చదవండి...

పేరు వినాయకుడిది..మరి పండగ మందుబాబులకి..

Posted: 06 Sep 2014 08:31 AM PDT

రచన : Suneel Vantaram | బ్లాగు : సునీలం..

వినాయకుని పేరు చెప్పుకొని తాగడం, విపరీతమైన సౌండ్ పొల్యూషన్ అవసరమా? వినాయకుడు తాగకపోతే రానంటడా? పక్కవీధిలో పెద్ద బొమ్మ పెట్టాడని మనవీధిలో అంతకన్నా పెద్ద బొమ్మ పెట్టాలనుకోవటం అహానికి నిదర్శనం కాదా? ఎక్కడనుండి ఎక్కడికి వెళ్తున్నాం మనం?
... పూర్తిటపా చదవండి...

ఏ వార్త ఛానల్ దేశ శ్రేయస్సు కోసం ప్రజలను మేల్కొల్పుతుంది

Posted: 06 Sep 2014 08:29 AM PDT

రచన : Sainadh Reddy | బ్లాగు : భారతమాత సేవలో

పూర్తిటపా చదవండి...

బంధమంటే

Posted: 06 Sep 2014 08:02 AM PDT

రచన : Sridhar Bukya | బ్లాగు : కావ్యాంజలి
అవనికి పుడమికి గల బంధమేమి ?
చెలిమి బంధమే కాదా 
కనుకే 
చీకటి వెలుగులు పుడమికి అందిస్తుంది !

పూర్తిటపా చదవండి...

మోటో జి రెండొవ తరం ఫోను విడుదలైంది.

Posted: 06 Sep 2014 07:58 AM PDT

రచన : శివ ప్రసాద్ | బ్లాగు : విశ్వ
          జనాధరణ పొందిన మోటో జి ఇప్పుడు మరిన్ని ఫీచర్లతో కొత్త వెర్షనుగా అందుబాటులోకి వచ్చింది. మోటో జి రెండో తరం ఫోనుగా వ్యవహరించే ఈ ఫోను ఎప్పటిలాగే ఫ్లిప్‌కార్ట్ ద్వారా అమ్మకాలకి సిద్దంగా ఉంది. మోటోజి మొదటి వెర్షను అమ్మకాలు Mi3,లినోవో  మరియు ఆసుస్ ఫోన్‌ల దాటికి తగ్గడం మొదలుకాగానే ధర తగ్గించి అమ్మకాలు కొనసాగించి వెంటనే పాత వెర్షనులో ఉన్న పరిమితులను అధికమిస్తూ రెండొవ తరం ఫోన్ని మోటోరోలా విడుదల చేసింది. ఇప్పుడు వస్తున్న ఫోన్‌లతో పోల్చితే కెమేరా (5 మెగాపిక్షెల్ )తక్కువ కావడం , యస్‌డి కార్డ్ పెట్టుకుని స్టోరేజి పెంచుకొనే సధుపాయం లేకపోవడం వంటి పరిమితులను 8 మెగా పిక... పూర్తిటపా చదవండి...

**షాపింగ్**

Posted: 06 Sep 2014 07:35 AM PDT

రచన : yagnapal raju upendrum | బ్లాగు : **anangavaahini**అనంగవాహిని**
ఆకాశం నిండా నల్లమబ్బులు
మనసుకూడా ముసురేసింది
ఏమీ తోచక బ్లాక్ సిగరెట్టొకటేసుకుని
దారి వెంబడి నడక

కాళ్ళకు బురద అంటకుండా చెప్పులడ్డు
చెప్పాలంటే నవ్వొస్తోంది గానీ
సిగరెట్టు తడవకుండా గొడుగడ్డు

ఏమీ లేని దారిలో ఒకటే షాపు
పేరు టైమ్ షాపీ
జ్ఞాపకాలమ్మబడును అని ఒక సైన్ బోర్డు

వస్తువు కొన్నతరువాత చెల్లించవచ్చట
ధర వజ్రపుతునకల్లా జారే రెండు కన్నీటి చుక్కలు

చేసేదేమీ లేదు
కళ్ళజోడు సవరించుకుని లోపలికెళ్లడమే
... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger