Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday, 5 September 2014

నేను లేని క్షణాలను అనుక్షణం_ఇలా గడచిన గతాన్ని తలచుకుంటూ..! @ రాజేష్ @ ఇంకా 13 టపాలు : ఉషోదయ ముత్యాలు :

నేను లేని క్షణాలను అనుక్షణం_ఇలా గడచిన గతాన్ని తలచుకుంటూ..! @ రాజేష్ @ ఇంకా 13 టపాలు : ఉషోదయ ముత్యాలు :


నేను లేని క్షణాలను అనుక్షణం_ఇలా గడచిన గతాన్ని తలచుకుంటూ..! @ రాజేష్ @

Posted: 04 Sep 2014 02:29 PM PDT

రచన : Rajeswararao Konda | బ్లాగు : namaste nestama

... పూర్తిటపా చదవండి...

అటువంటి దేశాన్ని చూసి జాలిపడు… ఖలీల్ జిబ్రాన్, లెబనీస్ అమెరికన్ కవి

Posted: 04 Sep 2014 12:00 PM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

(మహాకవులు ఎప్పుడూ దార్శనికులే.

వాళ్ళ కృతులు పరిమితం కావచ్చునేమో గాని వాళ్ళ పలుకుల విస్తృతి అపరిమితం.

అవి దేశకాల అవధుల్ని అవలీలగా జయించి వాటిలోని సత్యాన్ని ఆవిష్కరిస్తూనే ఉంటాయి.

ఈ కవితలోని ప్రతి పాదములో చెప్పిన భావానికీ (లేదా వేదనకీ), నేడు మనదేశ వ్యవస్థలో పొల్లుపోకుండా ఉదాహరణలు కనిపిస్తాయి. 

పూర్తిటపా చదవండి...

పద్యరచన - 667 (బడిపంతులు)

Posted: 04 Sep 2014 11:40 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు!
ఈనాటి పద్యరచనకు అంశము...
"బడిపంతులు"
... పూర్తిటపా చదవండి...

కలలలో శ్రీసాయి - 3వ.భాగం

Posted: 04 Sep 2014 09:35 AM PDT

రచన : tyagaraju | బ్లాగు : Telugu Blog of Shirdi Sai Baba

పూర్తిటపా చదవండి...

జీవ పదార్థాన్ని నిర్వచించిన కేకులే

Posted: 04 Sep 2014 09:13 AM PDT

రచన : శ్రీనివాస చక్రవర్తి | బ్లాగు : శాస్త్ర విజ్ఞానము
ఈ రకమైన సంయోజనా ప్రయత్నాల వల్ల ఒక విషయం అర్థమయ్యింది. జీవ పదార్థపు ఉత్పత్తులని కృత్రిమంగా ప్రయోగశాలలో సృష్టించడంతో రసాయన శాస్త్రవేత్త పని అయిపోలేదు. కర్బన రసాయనాలని పోలిన లక్షణాలు కలిగినా, జీవ పదార్థంలోని లేని సమ్మేళనాలని కూడా సంయోజించడానికి వీలవుతుందని అర్థమయ్యింది. పందొమ్మిదవ శతాబ్దపు రెండవ అర్థభాగంలో ఈ పద్ధతిలో కర్బన రసాయనాలని కృత్రిమంగా సంయోజించే ప్రయత్నం  మహత్తర స్థాయిలో జరిగింది.


మూలాలు జీవపదా... పూర్తిటపా చదవండి...

గణాధిపత్యం

Posted: 04 Sep 2014 09:08 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
సమస్త గణములను పాలించేందుకు, నడిపించేందుకు మాకో అధిపతి కావాలి, అందుకు తగినవాడిని మీరే చూడాలి అని కోరారు. చాలా పుస్తకాల్లో విఘ్నాధిపత్యం అని ఉంది, కానీ వినాయకుడు దేవతాగణాలతో, రుద్రగణాలతో పొరాడి, శివుడి త్రిశూలానికి తలతెగి క్రింద... పూర్తిటపా చదవండి...

The God Father అనువాదం లో కొన్ని సరిగమలు-3

Posted: 04 Sep 2014 08:29 AM PDT

రచన : Murthy | బ్లాగు : భద్రాద్రి ఎక్స్ ప్రెస్
The God Father అనువాదం లో కొన్ని సరిగమలు-3

ఆ మధ్య ఒక మిత్రులు అడిగారు..గాడ్ ఫాదర్ తెలుగు సంక్షిప్తీకరణ ని చాలా చక్కగా చదువుతున్న పాఠకులు ఆయన.సంతోషమనిపించించింది.వెంటనే చెబుదామనుకున్నా అయితే Luca brasi పాత్ర మరణించిన తర్వాత చెపితేనే అనువాదం లోని పట్టు సడలకుండా ఉంటుందని ఆగాను.

Luca brasi పాత్ర గాడ్ ఫాదర్ కి చాలా ప్రధానమైన మనిషి.ముఖ్యంగా అతని power structure కి సంభందించి..! Luca వ్యక్తి పరంగా బలశాలి.మొరటు మనిషి.ఎవడికి భయపడే రకం కాదు.చావు ని ఆహ్వానించే పాత్ర.మరి అలాంటి భయంకరమైన వ్యక్తి ని గాడ్ ఫాదర్ ఎలా కంట్రోల్ లో పెట్టుకోగలిగాడు..... పూర్తిటపా చదవండి...

నమో నమో బాపూ- 3

Posted: 04 Sep 2014 08:16 AM PDT

రచన : వసుంధర | బ్లాగు : వసుంధర అక్షరజాలం
మిత్రులకు నమస్కారాలతో,  ప్రముఖ సినీ నిర్మాత, దర్శకుడు శ్రీ తమ్మారెడ్డి భరద్వాజ గారి ఆధ్వర్యంలో ప్రారంభమైన 99 tv లో,  ప్రముఖ గాయని కౌసల్య గారి యాంకరింగ్‍లో బాపు గారికి స్మృత్యంజలి ఘటిస్తూ నేను వ్రాసిన  వ్యాసాన్ని ఆధారంగా తీసుకొని 'బాపురే' అనే ఒక చక్కని కార్యక్రమాన్ని సెప్టెంబర్ 2, 2014న రత్రి 8.30 కు ప్రసారం చేసారు.​ ఆ కార్యక్రమానికి సంబంధించిన లంకె కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి. ఆ కార్యక్రమాన్ని ఆసాంతం చూసి నన్ను […]... పూర్తిటపా చదవండి...

ఇంతదూరం నడిచొచ్చాక - 1

Posted: 04 Sep 2014 08:14 AM PDT

రచన : జాన్‌హైడ్ కనుమూరి | బ్లాగు : అలలపై కలలతీగ(జాన్ హైడ్ కనుమూరి)
దారిని వెతుక్కుంటూ
వెనక్కు వెళ్ళడం కష్టమే కావచ్చు
తిరిగిన మలుపులూ
బసచేసిన మజిలీలూ
పొందిన అనుభవాలూ
కలసుకున్న అనుబంధాలూ
బహుశ
మనోపలకంనుండి చెరిగిపోవచ్చు
పురావస్తు పరిశోధనలా తవ్వుకోవల్సిందే !

అందుకున్న స్నేహహస్తం
భుజం తట్టిన ప్రోత్సహక స్పర్శ
ఎక్కడ మూటగా మిగిలిపోయిందో వెదకాల్సిందే!

~*~

అపజయాలూ
అవమానాలూ
ఆనందాలూ
సన్మానాలూ
ఏదొక భావావేశాన్ని దాచివుంచుతాయి !

~*~

వస్తుప్రపంచాన్కి కొలమానాలెక్కువ
అందుకే
ఏదీ ఎక్కువకాలం ఉండదు
నవ్వుతూ ఏడ్వటం
ఏడుస్తూ నవ్వడం
రెంటినీ దిగ... పూర్తిటపా చదవండి...

మార్గదర్శి మనసా స్మరామి

Posted: 04 Sep 2014 07:51 AM PDT

రచన : Sainadh Reddy | బ్లాగు : భారతమాత సేవలో

అనేక దేశాల్లో వివిధ సందర్భాల్లో గురుపూజోత్సవాన్ని నిర్వహిస... పూర్తిటపా చదవండి...

రసం పొడి

Posted: 04 Sep 2014 07:50 AM PDT

రచన : indu | బ్లాగు : తెలుగు వారి బ్లాగ్
             ఎండుమిర్చి - 10
             కందిపప్పు - 1 కప్పు
             ధనియాలు - 1 కప్పు
            మిరియాలు - 1/2 కప్పు
            జీరా - 1/2 కప్పు
            పచ్చి శనగపప్పు - 1 కప్పు
                                                            వీటన్నింటినీ విడివిడిగా నూనె లేకుండా వేయించుకోవాలి.విడివిడిగా మెత్తగా పొడి చేసుకుని చివరలో అన్నీకలిపి ఒకసారి ఆన్ చేస్తే సమంగా కలుస్తుంది.రసం పొడి రెడీ.
... పూర్తిటపా చదవండి...

ఉపాధ్యాయ దినోత్సవం - డా. సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి

Posted: 04 Sep 2014 07:48 AM PDT

రచన : Brahmana sangam | బ్లాగు : BRAHMANA SANGHAM WARANGAL
ఉపాధ్యాయ దినోత్సవం -  డా. సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి
పూర్తిటపా చదవండి...

తెలివైన స్నేహితుడు – నిధి రహస్యం

Posted: 04 Sep 2014 07:33 AM PDT

రచన : sravani | బ్లాగు : CHINNARI CHITTI KATHALU
వారణాసిలో ఒక వృద్దుడు ఉండేవాడు. ఆయనకు ఒక తెలివైన స్నేహితుడు ఉండేవాడు. వృద్దుడి బార్య పడుచుది. అందమైంది కూడా. వృద్దుడికి ఒక కొడుకు పుట్టాడు. కుమారుడంటే వృద్దుడికి పంచప్రాణాలు. ఒక రోజు వృద్దుడికి ఒక ఆలోచన కలిగింది. ఈ పడుచు భార్యను నమ్మడానికి లేదు. నేను గనుక చనిపోతే, ఈమె తప్పకుండా మరో పెళ్ళి చేసుకుంటుంది.…

Read more →

... పూర్తిటపా చదవండి...

ఇద్దరు గురువులు

Posted: 04 Sep 2014 07:31 AM PDT

రచన : భండారు శ్రీనివాస రావు | బ్లాగు : భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య


'సంతః సదాభిగంతవ్యా యది నోపదిశం త్యపి

పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger