Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday 24 September 2014

మంచి పుస్తక పఠనానికున్న మహత్తర శక్తి గూర్చి మహనీయుల అభిప్రాయాలు. ... మరో 16 వెన్నెల వెలుగులు

మంచి పుస్తక పఠనానికున్న మహత్తర శక్తి గూర్చి మహనీయుల అభిప్రాయాలు. ... మరో 16 వెన్నెల వెలుగులు


మంచి పుస్తక పఠనానికున్న మహత్తర శక్తి గూర్చి మహనీయుల అభిప్రాయాలు.

Posted: 24 Sep 2014 09:05 AM PDT

రచన : Ahmed Chowdary | బ్లాగు : నా మనో డైరీ

  • ఒక మంచి బ్యాంకులో కంటే ఒక మంచి పుస్తకంలో ఎక్కువ సంపద ఉంటుంది. - రాయ్ యల్ స్మిత్.
  • మీరు నాకన్నా ధనవంతులు ఎన్నటికీ కాలేరు.ఎందుకంటే చదివి వినిపించే తల్లి నాకుంది - ఎబిగెయిల్ నాన్ బ్యూరన్
  • నేను పుస్తకాలు కనుగొన్నాను కనుక నిజంగా జీవిస్తున్నాను.- ఆర్చీ మూర్
  • భూమికి సూర్యుడు ఎటువంటి వాడో నా జీవితానికి పుస్తకాలు అటువంటివి -ఎర్ల్ నైటిం... పూర్తిటపా చదవండి...

రాజమండ్రి

Posted: 24 Sep 2014 08:40 AM PDT

రచన : హనుమంత రావు | బ్లాగు : హాస్య వల్లరి
రాజమండ్రి - స్మార్ట్ సిటీ …
పూర్తిటపా చదవండి...

వెళ్ళిపో....

Posted: 24 Sep 2014 08:36 AM PDT

రచన : వినోద్ | బ్లాగు : విష్వక్సేనుడు (visvaksenudu) - వినోద్


వద్దు
ఎందుకిలా మనసు చట్రాన్ని తిప్పుతావ్?
నన్ను పూర్వపు జ్ఞాపకాల లోయల్లో
ఎందుకలా నెట్టేయాలని చూస్తావ్?

నీకు నాపై ప్రేమో...పిచ్చో కావచ్చు
వలపో...వ్యామోహమో ఉండొచ్చు...
నువ్వు నా ఆస్వాదనలో... పూర్తిటపా చదవండి...

అసాధారణ స్నేహం.....ఫోటోలు

Posted: 24 Sep 2014 08:35 AM PDT

రచన : Satya Narayana | బ్లాగు : మీ కోసం

మొదటి స్వరూపము శైలపుత్రి – నవదుర్గలు

Posted: 24 Sep 2014 08:13 AM PDT

రచన : Brahmana Sangam Waranal | బ్లాగు : BRAHMANA SANGHAM WARANGAL
1. మొదటి స్వరూపము శైలపుత్రి – నవదుర్గలు
వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృతశేఖరామ్ ।
వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీమ్ ॥

దుర్గామాత మొదటి స్వరూపము 'శైలపుత్రి' నామముతో ప్రసిద్ధికెక్కినది. పర్వత రాజైన హిమవంతుని ఇంట పుత్రికయై అవతరించినందున ఆమెకు 'శైలపుత్రి' అనే నామము ఏర్పడినది. వృషభవాహననారూఢయైన ఈ మాత కుడి చేతిలో త్రిశూలమూ, ఎడమచేతిలో కమలమూ విరాజిల్లుతుంటాయి. ఈ అవతారమే నవదుర్గలలో మొదటిది.

పూర్వజన్మలో ఈమె దక్ష ప్రజాపతికి పుత్రిక – దాక్షాయని. అ జన్మలో ఈమె పేరు సతీదేవి. ఈమె పరమేశ్వరుని పరిణయమాడినది. ఒకసారి దక్షుడొక మహాయజ్ఞమును ఆచరి... పూర్తిటపా చదవండి...

పాతాళానికి ప్రయాణం - కొత్త పుస్తకం

Posted: 24 Sep 2014 07:56 AM PDT

రచన : శ్రీనివాస చక్రవర్తి | బ్లాగు : శాస్త్ర విజ్ఞానము

హైదరాబాద్ ను కాటేస్తున్న కాలుష్యం !

Posted: 24 Sep 2014 07:13 AM PDT

రచన : కాయల నాగేంద్ర | బ్లాగు : తెలుగు వెన్నెల

గ్రేటర్ హైదరాబాద్ లో నానాటికి పెరుగుతున్న... పూర్తిటపా చదవండి...

శక్తినిచ్చేది......

Posted: 24 Sep 2014 07:05 AM PDT

రచన : suji panigrahi | బ్లాగు : balu

... పూర్తిటపా చదవండి...

నిషిద్ధాక్షరి: ద్విత్వ, సంయుక్తాక్షర నిషేధం...సత్యహరిశ్చంద్ర వర్ణన...స్వేచ్ఛాఛందం...

Posted: 24 Sep 2014 07:04 AM PDT

రచన : గుండు మధుసూదన్ | బ్లాగు : మధుర కవనం
తేది: సెప్టెంబర్ 14, 2014 నాటి శంకరాభరణంలోని నిషిద్ధాక్షరి శీర్షికన
ద్విత్వ, సంయుక్తాక్షరాలను ఉపయోగించకుండా
సత్య హరిశ్చంద్రుని గుఱించి
స్వేచ్ఛాఛందంలో పద్యం... పూర్తిటపా చదవండి...

ISRO కు శుభాకాంక్షలతో ....kudos to ISRO

Posted: 24 Sep 2014 06:47 AM PDT

రచన : Srinath Kota | బ్లాగు : KotaToons



... పూర్తిటపా చదవండి...

వెలిగినదొక వానవిల్లు..నిను తలవంచి చూసెనే

Posted: 24 Sep 2014 06:30 AM PDT

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : సరిగమలు... గలగలలు

వినటానికి ప్లెజెంట్ గా సైంధవి గానం ,సున్నితమైన సంగీతం, చక్కని భావాలను  వ్యక్తం చేసే సాహిత్యంపూర్తిటపా చదవండి...

Amway Nutrilite Products Demo

Posted: 24 Sep 2014 03:51 AM PDT

రచన : ambatisreedhar | బ్లాగు : firstcry

Nutrilite Daily Demo


పూర్తిటపా చదవండి...

A Sreenu Vaitla Flim : ఆగడు

Posted: 24 Sep 2014 03:08 AM PDT

రచన : రాజ్ కుమార్ | బ్లాగు : ఔను.. నేను బ్లాగ్ మొదలుపెట్టాను.
ప్రజలారా..  తెలుగువారిగా మనందరికీ తెలుసు మహేష్ బాబు కి మేకప్ అక్కర్లేదనీ, శ్రీనువైట్ల సినిమా కి స్టోరీ అక్కర్లేదనీ, మనం కామెడీ  మాత్రం మనం కనెక్ట్ అయిపోతామనీ. కానీ నెత్తి మీద పిడుగు పడినప్పుడూ,
పాము కాటేసినప్పుడూ, గేదె పేడేసినప్పుడూ ఒకటే మంత్రం వేస్తానంటే  జుత్తు కాలిపోయి, నోట్లోంచి నురగలొచ్చేసి, సీన్ కంపు కొడతాది... సినిమా తీసినోళ్ళకీ, చూసినోళ్లకీ కూడా.! ఆ తర్వాత ఇదిగో... ఇట్టాంటి పోస్టులు చదవాల్సిన కర్మ పడతాది మీకు.

చిన్న ఊక దంపుడు కార్యక్రమంః

గుడుంబా శంకర్ తో మొదలయ్యి ఫెయిలయి... పూర్తిటపా చదవండి...

విజయవంతమైన మామ్ ఆఖరి ఘట్టం, అంగారకున్ని చేరుకున్న ఉపగ్రహం

Posted: 24 Sep 2014 02:42 AM PDT

రచన : అంజని కుమార్ | బ్లాగు : విశ్వ ధర్మం

మనవిజయం --ఘనవిజయం

Posted: 24 Sep 2014 02:22 AM PDT

రచన : లక్ష్మీదేవి | బ్లాగు : మందాకిని
               ఈరోజు ప్రపంచంలో ఎవరూ ఇంతవరకూ సాధించని ఘనత సాధించిన మన భారతీయశాస్త్రవేత్తలందరికీ అభినందనలు వేల కోట్లుగా మన వందకోట్లమందీ ఇయ్యాల్సిన రోజు.

           స్వపరిజ్ఞానంతో ఎన్నో ఘనమైన విజయాలు సాధించిన మన శాస్త్రవేత్తల బృందం పదినెల్ల క్రిందట శ్రీహరికోటలో ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ మిషన్ కోట్ల మైళ్ళ దూరం ప్రయాణించి  అంగారక కక్ష్యలోకి ప్రవేశించింది. నిరంతరం పర్యవేక్షిస్తూ దిశానిర్దేశం చేసిన మన శాస్త్రవేత్తలు, వారికి జ్ఞానాన్ని పంచిన వారి పెద్దలు, వారి జ్ఞానాన్ని పంచుకోబోయే వారి శిష్యులు అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు,... పూర్తిటపా చదవండి...

రుధిర సౌధం 251

Posted: 24 Sep 2014 01:58 AM PDT

రచన : noreply@blogger.com (రాధిక) | బ్లాగు : Naa Rachana




ఉదయం 10 గం .. నులువెచ్చని ఎండ మహల్ చుట్టూ పరచుకుంద... పూర్తిటపా చదవండి...

కృష్ణా ముకుందా మురారీ

Posted: 24 Sep 2014 01:12 AM PDT

రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు
పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger