Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday 7 September 2014

“నీలో నేను లేనని తెల్సి ఇంకా నీలో నన్ను వెతుక్కుంటా .. నాకు పిచ్చేమో కదూ..?” ...ఇంకా 17 టపాలు : లంచ్ బాక్స్

“నీలో నేను లేనని తెల్సి ఇంకా నీలో నన్ను వెతుక్కుంటా .. నాకు పిచ్చేమో కదూ..?” ...ఇంకా 17 టపాలు : లంచ్ బాక్స్


నీలో నేను లేనని తెల్సి ఇంకా నీలో నన్ను వెతుక్కుంటా .. నాకు పిచ్చేమో కదూ..?

Posted: 06 Sep 2014 10:56 PM PDT

రచన : నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి | బ్లాగు : మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే
నీకోసం ఎదురుచూస్తూనే ఉంటాను
 నీవురావని తెల్సినా.. ఎందుకో..? 
నీతో మాత్లాడుతూనే ఉంటాను 
నీవు పక్కన లేకున్నా..ఎందుకో..? 
నీగురించి ఆలోచిస్తునే ఉంటాను 
నీవు నాగురించి ఆలోచించనవి తెల్సినా..ఎందుకో...? 
నీవు గుర... పూర్తిటపా చదవండి...

అబుదాబి సమావేశం - పాల్గొంటున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్

Posted: 06 Sep 2014 10:39 PM PDT

రచన : chandra | బ్లాగు : చంద్ర 'హాసం'

పెన్షన్ నిధులు స్టాక్ మార్కెట్లోకి: కోట్లాది ప్రజల జీవితాలతో మొడీ సర్కార్ చెలగాటం

Posted: 06 Sep 2014 10:09 PM PDT

రచన : Professor K.Nageshwar | బ్లాగు : India Current Affairs

అంతరిక్షం లోకి వెళ్ళిన తొలి భారతీయుదు ఎవరు ?

Posted: 06 Sep 2014 09:53 PM PDT

రచన : sravani | బ్లాగు : చిన్నారి చిట్టి కథలు
అంతరిక్షం లోకి వెళ్ళిన తొలి భారతీయ వ్యోమగామి రాకేశ్ శర్మ. 1984 ఏప్రిల్ 3 న సోవియట్ యూనియన్ (ప్రస్తుతపు రష్యా) కు చెందిన సోయజ్ టి-11 రాకెట్ ద్వారా మరో ఇద్దరు రష్యన్ వ్యోమగాములతో కల్సి బైకనూర్అంతరిక్ష కేంద్రం నుంచి అంతరిక్షంలోకి వెళ్ళినాడు. అంతరిక్షంలోకి వెళ్ళిన ప్రపంచపు వ్యోమగాములలో ఇతను 138 వ వాడు. 1954 సం.లో పాటియాలాలో జన్మించిన రాకేశ్ శర్మ, భారత వైమానిక దళం లో చేరాడు. చకచకా ఉన్నతపదవులు పొంది స్క్వాడ్రన్ లీడర్ మరియు "విమాన చోదకుడు"…

Read more →

... పూర్తిటపా చదవండి...

నా సామ్రాజ్యం

Posted: 06 Sep 2014 09:43 PM PDT

రచన : Padmarpita | బ్లాగు : Padmarpita...

కాసరకాయ కూర

Posted: 06 Sep 2014 08:30 PM PDT

రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట

కాసరకాయలు రాయలసీమలో అదీ కడప,అనంతపురం జిల్లాల్లో మాత్రమే దొరుకుతాయి.అవి ఈ కాలంలో మాత్రమే దొరుకుతాయి.

IMG_2613

కావలసిన పదార్థాలు:
కాసరకాయలు – 2 పావులు(ఇవి ఇక్కడ ఇలాగే అమ్ముతారు)
ఉల్లిపాయ – 1 పెద్దది
ఎండుకొబ్బరి – అర చిప్ప (చిన్నది)
వెల్లుల్లి పాయలు – 8-10
ఉప్పు – తగినంత
కారం – తినేకారాన్ని బట్టి
పసుపు – కొద్దిగా
నూనె – 2 స్పూన్లు

కాసరకాయలు... పూర్తిటపా చదవండి...

గొల్ల పూడి – ‘’బహు ‘’మతి-భానుమతి

Posted: 06 Sep 2014 08:07 PM PDT

రచన : gdurgaprasad | బ్లాగు : సరసభారతి ఉయ్యూరు

D25528894

... పూర్తిటపా చదవండి...

ఆండ్రాయిడ్ పరికరాలకి లిబ్రేఆఫీస్ రాబోతుంది.

Posted: 06 Sep 2014 07:52 PM PDT

రచన : శివ ప్రసాద్ | బ్లాగు : విశ్వ
      లిబ్రే ఆఫీస్ అనేది ఉచితంగా లభించే ఒపెన్ సోర్స్ ఆఫీస్ సూట్. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వాడబడుతున్న ఈ ఆఫీస్ సూట్ ఒపెన్ ఆఫీస్ నుండి ఆవిర్బవించింది. విండోసు, మాక్ మరియు లినక్స్ ఆపరేటింగ్ సిస్టంలలో పనిచేసే లిబ్రే ఆఫీస్ తొందరలోనే ఆండ్రాయిడ్ పరికరాలలో కూడా పనిచేయబోతుంది. లిబ్రే ఆఫీసును ది డాక్యుమెంట్ ఫౌండేషన్ అన్న సంస్థ తయారుచేస్తుంది. ఉచిత డాక్యుమెంట్ ఫార్మాటును(odt,ods) ఆండ్రాయిడ్ పరికరాలలో పూర్తి స్థాయిలో చదవడానికి, మార్పులు చేయడానికి సరైన అప్లికేషన్‌లు లేని లోటును ఈ లిబ్రేఆఫీస్ ఫర్ ఆండ్రాయిడ్ తీర్చుతుంది. ఫిభ్రవరి 2015 లో  అందుబాటులోకి వస్తుందని డాక్యుమెంట్ ఫ... పూర్తిటపా చదవండి...

అమితాబ్ జీవితం ఓ ఆర్థిక పాఠం ... పడి లేచిన కెరటం

Posted: 06 Sep 2014 07:44 PM PDT

రచన : buddha murali | బ్లాగు : అమృతమథనం
''అది 2000 సంవత్సరం. ప్రపంచమంతా నూతన శతాబ్ది సంబరాల్లో మునిగితేలుతోంది. నేను మాత్రం కుప్పకూలిన నా భవిష్యత్తు గురించి ఆలోచనలో మునిగిపోయాను. నా చేతిలో సినిమాలు లేవు, నా దగ్గర డబ్బులేదు. నా కంపెనీ లేదు. కోట్లాది రూపాయలకు సంబంధించిన కేసులు. ఆదాయం పన్ను బకాయిలు. చివరకు నా సొంత ఇంటిని స్వాధీనం చేసుకోవడానికి నో... పూర్తిటపా చదవండి...

కలలలో శ్రీసాయి - 5వ.భాగం

Posted: 06 Sep 2014 07:43 PM PDT

రచన : tyagaraju | బ్లాగు : Telugu Blog of Shirdi Sai Baba

          

పూర్తిటపా చదవండి...

జాజిమల్లీ తోటలోనా...

Posted: 06 Sep 2014 06:30 PM PDT

రచన : వేణూశ్రీకాంత్ | బ్లాగు : సరిగమల గలగలలు
ఇళయరాజా గారి కంపొజిషన్ లో ఓ చక్కని మెలొడీ ఈరోజు మీకోసం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



అసంపన్నః కథం బంధుః ... మేలిమి బంగారం మన సంస్కృతి,

Posted: 06 Sep 2014 06:30 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
శ్లో. అసంపన్నః కథం బంధుః ? అసహిష్ణుః కథం ప్రభుః ?
పూర్తిటపా చదవండి...

Live the Moment

Posted: 06 Sep 2014 06:00 PM PDT

రచన : Ashu | బ్లాగు : " Life is Beautiful - Never Ever Give Up "
Nubia_group : nowhere else!



Nubia_group : nowhere else!
Nubia_group : Nowhere else !పూర్తిటపా చదవండి...

తెలుగు భాగవత తేనె సోనలు – 405

Posted: 06 Sep 2014 06:00 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
శంకర భక్తమానసవశంకర

బహుళ పంచమి జోత్స్న (హర్రర్ కథ)

Posted: 06 Sep 2014 05:30 PM PDT

రచన : Aripirala Satyaprasad | బ్లాగు : పలక - బలపం
"తాతయ్యా కథ చెప్పవూ.." బిలబిలమంటూ చేరారు పిల్లలు. క్యాలండర్ తిరగేస్తున్న వెంకటరామయ్య అది పక్కన పెట్టి కళ్ళజోడు తీస్తూ –


భయాన్ని జయించనిదే

Posted: 06 Sep 2014 05:26 PM PDT

రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandra


కదలలేము.
కంటిని... పూర్తిటపా చదవండి...

శర్మ కాలక్షేపంకబుర్లు-తలనుండు విషము…

Posted: 06 Sep 2014 05:05 PM PDT

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
తలనుండు విషము… తలనుండు విషము ఫణికిని వెలయంగా దోకనుండు వృశ్చికమునకున్ తల తోకయనక యుండును ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ. ఓ బుద్ధిమంతుడా! పాముకి తలలో, తేలుకి తోకలో విషముంటుంది, కాని దుర్మార్గుడికి తల తోక అనే భేదం లేదు నిలువెల్లా విషమే అన్నారు బద్దె భూపాలుడు. "పాముకి పంటిలోనూ, జ్ఞాతికి కంటిలోనూ విషముంటుంద"ని నానుడి. అంటే పాము కంటే విషం కక్కేవాడు, చూపుతోనే, ఒక్క జ్ఞాతి మాత్రమేనన్నారు మన పెద్దలు. పాము అంటే చెప్పుకునేది […]... పూర్తిటపా చదవండి...

ఓ చరిత్రకి తెర

Posted: 06 Sep 2014 03:34 PM PDT

రచన : గొల్లపూడి మారుతి రావు | బ్లాగు : మారుతీయం
ఓ గొప్ప చరిత్రకి తెరపడింది. దాదాపు ఆరు దశాబ్దాలు చిరునవ్వుకీ, చిత్తశుద్ధికీ, రమ్యతకీ, నవ్యతకీ, తెలుగుదనానికీ, వెలుగుదనానికీ, భక్తికీ, రక్తికీ చిరునామాగా నిలిచిన ఇద్దరు జీనియస్‌లు -బాపూ, ముళ్లపూడి శకం ముగిసింది. ఈ తరంలో బహుశా ఇంత విస్తృతంగా, ఇంత గొప్పగా తెలుగుదేశాన్ని ప్రభావితం... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger