Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday 27 September 2014

నిర్గుణంబగు రాసమండలియందు వెలసిన రాధరో !!!!!!! ...ఇంకా 22 టపాలు : లంచ్ బాక్స్

నిర్గుణంబగు రాసమండలియందు వెలసిన రాధరో !!!!!!! ...ఇంకా 22 టపాలు : లంచ్ బాక్స్


నిర్గుణంబగు రాసమండలియందు వెలసిన రాధరో !!!!!!!

Posted: 27 Sep 2014 12:14 AM PDT

రచన : durgeswara | బ్లాగు : హరిసేవ

పద్య సాహిత్యం » మనుచరిత్ర.లో కొన్ని పద్యాలు........

Posted: 26 Sep 2014 11:48 PM PDT

రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు

పద్య సాహిత్యం » మనుచరిత్ర.లో కొన్ని పద్యాలు........రచన: అల్లసాని పెద్దన.

.

తొలితెలుగు ప్రబంధం మనుచరిత్ర. నీతినీ ధర్మాన్నీ భక్తినీ బోధించటం అంతకుముందు వచ్చిన తెలుగు రచనల గమ్యం.

ఐతే పెద్దన తన మనుచరిత్రతో తెలుగు సాహిత్యాన్నంతటినీ ఓ మలుపు తిప్పాడు. 

పూర్తిటపా చదవండి...

బతకమ్మ పూల దివ్యౌషధం -

Posted: 26 Sep 2014 11:40 PM PDT

రచన : gdurgaprasad | బ్లాగు : సరసభారతి ఉయ్యూరు
బతుకమ్మ పూల దివ్యౌషధం
పూర్తిటపా చదవండి...

ప్రేయసి!!!

Posted: 26 Sep 2014 11:04 PM PDT

రచన : Shanti | బ్లాగు : shanti rao (My Feelings) © shanti nibha
ప్రేయసి!!! చిరుఝల్లు లాంటి ఆ మోమున చిరుకోపం ఏలనే !!! మైకం కమ్మే ఆ చూపులో మత్తుని నింపవే !!! నీకోసంగా జీవించే నాలో ఆశజ్యోతిని వెలిగించవే!! వలపులోని వయ్యారాలను అందించవే!! అరవిరిసే అందాలని ఆస్వదించనీయవె!!! నా హృదయమందిరంలో ప్రశాంతంగా జీవించావే!!! నా జీవితంలో ఒక దేవతలా వెలిగిపోవే!!! ఓ ప్రేయసి!!! Shanti Nibha New Delhi Shanti39@rediffmail.com... పూర్తిటపా చదవండి...

ఏమిటీ జయలలిత కేసు?

Posted: 26 Sep 2014 10:32 PM PDT

రచన : Professor K.Nageshwar | బ్లాగు : India Current Affairs
ఏ క్షణం లోనైనా జయలలిత పై కేసులో ప్రత్యేకకోర్టు తీర్పు వెలువరించనుంది. అసలు ఏమిటీ కేసు 1991-96 మధ్య కాలంలో జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసారు. ముఖ్యమంత్రిగా ఆమె కేవలం ఒక్కరూపాయి జ... పూర్తిటపా చదవండి...

కథ ల లో అశ్లీల పదాలు

Posted: 26 Sep 2014 10:26 PM PDT

రచన : Madhu Chittarvu | బ్లాగు : మధు భాషిణి....

ఇప్పుడు  అంతర్జాలంలో  కథ లు ఎన్నోవస్తున్నయి క థ అనే గ్రూప్ లో తరచు      కథల గురించి చర్చజరుగుతూ  ఉంటుంది. ఇది కాక అనేకమైన అంతర్జాల తెలుగు పత్రిక లు వెలువడు తున్నాయి  .సారంగ ,వాకిలి కినిగేపత్రిక పుస్తకం .నెట్ ఇంకా ఎన్నో .        ప్రింట్ మీడియా, టీవీ సినెమా లలో లాగా ఇంటర్నెట్ లో సెన్సార్ షిప్ లేదు;కథల్లో వాడుకలో ఉండె అశ్లీల పదాలు రాయచ్చా?వద్దా? మనం మాట్లాడే  భాష లో సంభాషణ లు రాసినప్పుడు అసభ్యమైన బూతు పదాలు వాడె పాత్ర తో బూత్లు మాట్లాదించచ్చా?ఈ విషయాల ఫై తీవ్రమైన చర్చ లు జరుగుతున్నాయి ఇది ఒక సున్నితమైన సమస్య. రచయిత... పూర్తిటపా చదవండి...

ఆ... కాకరకాయ మేలు..!

Posted: 26 Sep 2014 10:19 PM PDT

రచన : Rajeswararao Konda | బ్లాగు : namaste nestama

... పూర్తిటపా చదవండి...

వందకోట్లు ఇచ్చి కోడలికి మళ్ళీ పెళ్లి చేసిన గుజరాత్ ఎంపీ

Posted: 26 Sep 2014 10:16 PM PDT

రచన : సాయి కుమార్ | బ్లాగు : అవీ..ఇవీ...అన్నీ...
... పూర్తిటపా చదవండి...

దసరా లో దర్శనీయం ...........

Posted: 26 Sep 2014 09:50 PM PDT

రచన : Tanuja Anjali | బ్లాగు : సాగర తీరం
సెలవులు  ,పండుగరోజులు ,అందరూ  ఆటవిడుపు గా  ,ఆనందం గా  వుండి వుంటారు కదా ,అలా  సరదా గా
కుటుంబం తో  బయటకు  వెళ్ళాలని పిస్తోందా  , అబ్బా  ఎవరు డ్రై వ్  చేస్తారు  అనుకుంటున్నారా ,అందుకే 
ఉదయం  వెళ్లి  సాయంత్రం  వచ్చేసే చోటు ,అది  కూడా  పుణ్యం , పురుషార్దం  కలసి  వచ్చే లాగ దగ్గరి లోని 
ఒక  గుడికి , ఈపండుగకి  అనుసందానం గా  వుంటుంది . 


విశాఖపట్నంలో e - స్టేషనరి స్టోర్ ప్రారంభం

Posted: 26 Sep 2014 09:44 PM PDT

రచన : Lakshmi P. | బ్లాగు : Blossom Era
విశాఖపట్నంలో e - స్టేషనరి స్టోర్ ప్రారంభం 

గత 100 సంవత్సరాలుగా విశాఖపట్నం నగరంలో స్టేషనరిలో కొత్త ఒరవడిని సృష్టిస్తూ ముందుకు సాగుతున్న గుప్తా స్టేషనరి వారు ఇప్పుడు e - స్టోర్ ను ప్రారంభించారు.


GUPTA STATIONERY  పూర్తిటపా చదవండి...

కొన్ని అరుదైన చిత్రాలు

Posted: 26 Sep 2014 09:40 PM PDT

రచన : సాహితి | బ్లాగు : యశోదకృష్ణ

1.) Jack London and a group of Japanese soldiers inspecting his press credentials in 1904.

1.) Jack London and a group of Japanese soldiers inspecting his press... <a href=పూర్తిటపా చదవండి...

చంద్రబాబుకు ఒక విన్నపము

Posted: 26 Sep 2014 08:58 PM PDT

రచన : shiraakiputra | బ్లాగు : బాపూజీయం
కొత్త రాజధాని అంటూ హోరేత్తిస్తున్న చంద్రబాబుకు, ఆయన చుట్టూ ఉన్న మంత్రులకు ఒక విన్నపము.
కేవలం పదమూడు జిల్లాల పరిపాలనకు అవసరమైన రాజధాని ఏర్పాటు చేసుకోవడానికి ఇంత రాద్దాంతమెందుకు? కావలసిందల్లా ఒక అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్ట్ మరియు కొన్ని ముఖ్యమైన ఆఫీసులు తప్ప ఇంకేం కావాలి? ప్రతి జిల్లాలోని ప్రతి మనిషి రోజూ రాజధానికి రావలసిఉంటుంది అన్నట్లు లెక్కలు వేసి అందరికీ సమాన దూరంలో ఉండాలి అంటూ అందుకు అనువైనది విజయవాడ ఒక్కటే అంటూ ముక్త కంఠంతో గొంతెత్తి... పూర్తిటపా చదవండి...

ఉదయాన్నే"లెమన్ వాటర్" తాగితే ?

Posted: 26 Sep 2014 08:30 PM PDT

రచన : datha ramesh | బ్లాగు : DATHA RAMESH
ప్రతి రోజూ ఉదయాన్నేపరకడుపున లెమన్ వాటర్ ను తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. వికారం తగ్గించుకోవడానికి, బౌల్ల్ క్లియర్ చేసుకోవాడానికి, శరీరాన్ని డిటాక్సి ఫై చేసుకోవడానికి. లివర్ శుభ్రపరుచుటకు, శ్వాస సంబంధిత సమస్యల నివారణకు మరియు మరీ ముఖ్యంగా బరువు తగ్గించుకోవడానికి, చాలా మంది డైటర్స్ గోరువెచ్చని లెమన్ వాటర్ ను ఉదయాన్నే తీసుకుంటారు. అలా పరకడుపు గోరువెచ్చని లెమన్ వాటర్ తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు కణాలు విచ్ఛిన్నం కాబడుతాయి. అందువల్ల, ఈ వార్మ్ లెమన్ వాటర్ లో ఇతర ఆరోగ్యప్... పూర్తిటపా చదవండి...

పద్యానికీ తెలుగు భాషకూ ఉన్న సంబంధం ఏమిటి? పద్యం తెలుగువారికి మాత్రమే స్వంతమా?

Posted: 26 Sep 2014 08:00 PM PDT

రచన : Kondala Rao Palla | బ్లాగు : ప్రజ ( ప్రశ్న మీదే! జవాబు మీదే! )

... పూర్తిటపా చదవండి...

తెలుగు కవులు - హరివంశరాయ్ బచ్చన్

Posted: 26 Sep 2014 08:00 PM PDT

రచన : Pantula Venkata Radhakrishna | బ్లాగు : తెలుగు పండిత దర్శిని








... పూర్తిటపా చదవండి...

దసరా సెలవులు

Posted: 26 Sep 2014 07:43 PM PDT

రచన : jeevani | బ్లాగు : జీవని
నిన్నటి నుంచి దసరా సెలవులు కావడంతో పిల్లలు తమ అవ్వాతాతలు, తల్లిదండ్రుల రక్తసంబంధికుల ఇళ్ళకు వెళ్ళారు. ఓ ఐదుగురు పిల్లలు మాత్రం ఇక్కడే ఉండిపోయారు. తిరిగి పిల్లలు 5వ తేదీన జీవనికి వస్తున్నారు. ఇంటర్నెట్ సమస్య వల్ల గత కొద్దిరోజులుగా బ్లాగ్ అప్డేషన్ కుదరలేదు. పిల్లలతోపాటు మేమంతా కూడా వారం పాటు సెలవు తీసుకుంటున్నాము. అందరికీ ధన్యవాదాలతో సెలవు.

రైట్ బ్రదర్స్ విమానాన్ని కనుగొనక ముందే ఎగురగలిగిన విమానాన్ని తయారుచేసిన భారతీయ శాస్త్రవేత్తలు-read completely this post.

Posted: 26 Sep 2014 07:37 PM PDT

రచన : thirumalarao kuna | బ్లాగు : తెలుగు విద్యాలయం

రైట్ బ్రదర్స్ విమానాన్ని కనుగొనక ముందే ఎగురగలిగిన
విమానాన్ని తయారుచేసిన భారతీయ శాస్త్రవేత్తలు

శివకర్ బాపుజీ తల్పాడే
(1864–1916)మరియు సుబ్రహ్మణ్య శాస్త్రి …
వీరిద్దరే మొట్ట మొదట ఎగిరే విమానాన్ని తయారుచేసింది.. వీరు తమ
విమానాన్ని 1895లో 1500 అడుగుల వరకు ఎగురవేయ గలిగారు…
ఇదే పనిని రైట్ బ్రదర్స్ 1903 (దాదాపు 8ఏళ్ళ తర్వాత)లో
చేసారు..
కానీ వారికే విమానాన్ని కనుగొన్న పేరు దక్కింది..
మన హిందూ గ్రంథాలలో "సమరాంగణ సూత్రధర" అనే విమాన శాస్త్ర
గ్రంథం ఉంది…
శివకర్ దానిని ఆధారంగా చేసుకుని advanced Vedic
Mercury ion plasma ఇంథనంగా చేసుకుని ఏ
మాత్రం శబ్ద... పూర్తిటపా చదవండి...

కవి

Posted: 26 Sep 2014 07:24 PM PDT

రచన : y.v.ramana | బ్లాగు : పని లేక..
పూర్తిటపా చదవండి...

పెళ్ళికి ముందు మీరు మానుకోవల్సిన

Posted: 26 Sep 2014 07:04 PM PDT

రచన : నా ఇష్టం | బ్లాగు : నా కాలక్షేపం
బ్యాచులర్ గా ఉన్నప్పుడు లైఫ్ ను బాగా ఎంజాయ్ చేసుంటారు. అయితే అవి పెళ్ళి తర్వతా కూడా కొనసాగితే జీవితానికే పెద్ద ప్రమాదం వస్తుంది.... పూర్తిటపా చదవండి...

పలుకులమ్మ వంట బ్రహ్మ పంచె

Posted: 26 Sep 2014 06:57 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 20 - 03 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - ఆంధ్రభారతి ... వర్ణన.


ఆటవెలది:
పలుకులమ్మ వంట బ్రహ్మ తానే బెట్టి
పంపె నరుల కంత పంచి పంచి
పాయసమ్ము దొరకె పరగ నాంధ్రులకేను
పరుల కింతయేని దొరుకలేదు.

కందము:
అందము చందము గలవే
అందరి ప్రియ భాషలెల్ల నాహా చూడన్
అందపు చందపు  పద్య... పూర్తిటపా చదవండి...

గర్భిణీలు సహజంగా వచ్చే ఆరోగ్యసమస్యలు

Posted: 26 Sep 2014 06:54 PM PDT

రచన : మల్‌రెడ్డిపల్లి | బ్లాగు : మల్ రెడ్డి పల్లి
మహిళలకు గర్భం ధరించడం సృష్టిలో ఒక అద్భుతమై ఘట్టం. అందులోనే గర్భం ధరించన... పూర్తిటపా చదవండి...

దానం భోగో నాశ స్తిస్రో గతయః ... మేలిమి బంగారం మన సంస్కృతి,

Posted: 26 Sep 2014 06:30 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
శ్లో. దానం భోగో నాశ స్తిస్రో గతయో భవన్తి విత్తస్య
పూర్తిటపా చదవండి...

తెలుగు భాగవత తేనె సోనలు - బాలరసాల సాల

Posted: 26 Sep 2014 06:26 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger