Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday 11 September 2014

స్పందన కరువైన క్షణం కాసిన్ని పలుకులను తలపులనుండి తోడిపోసుకుంటూ.. ... ... మరో 23 వెన్నెల వెలుగులు


         స్పందన కరువైన క్షణం కాసిన్ని పలుకులను తలపులనుండి తోడిపోసుకుంటూ.. ... ... మరో 23 వెన్నెల వెలుగులు


Posted: 11 Sep 2014 09:15 AM PDT
రచన : Meraj Fathima | బ్లాగు : కవితా సుమహారం.
Posted: 11 Sep 2014 09:03 AM PDT
రచన : noreply@blogger.com (lakshminarayana) | బ్లాగు : tln@communist
Posted: 11 Sep 2014 08:39 AM PDT
రచన : Murthy | బ్లాగు : భద్రాద్రి ఎక్స్ ప్రెస్


బహుశా 1979 లేదా ఎనభై ప్రాంతం లో ఓ సినిమా చూశాను.ఆ హీరో కూడా మళ్ళీ ఏ సినిమా లో కనబడినట్టు లేదు.అతని పేరు రఘురామి రెడ్డి ..ఆ సినిమా పేరు సినిమా పిచ్చోడు..పల్లె నుంచి చెన్నై(ఆ రోజుల్లో మద్రాస్) వెళ్ళి నానా అగచాట్లు పడి హీరో అవుతాడు.కధంతా ఆసక్తి గా బోరు కొట్టకుండా ఉంటుంది.ఆ రోజుల్లో ఓ మాదిరి హిట్ అయినట్టు గుర్తు.ఆ సినిమా కి,దర్శకుడు,నిర్మాత కూడా అతనే.దాంట్లో పాటలు చాలా బాగుంటాయి. ముఖ్యంగా " నీవే నా పదమై,నీవే నా స్వరమై..కదలి రావే..ఒదిగి పోవే.."అని సాగుతుంది.మంచి సాహిత్యం..మంచి ట్యూను..దాన్ని వినాలని గూగుల్ లో నేను ఎంతో వెదికాను. మళ్ళీ నాకద... పూర్తిటపా చదవండి...
Posted: 11 Sep 2014 08:37 AM PDT
రచన : eenadu pratibha | బ్లాగు : ఈనాడు ప్రతిభ
... పూర్తిటపా చదవండి...
Posted: 11 Sep 2014 07:53 AM PDT
రచన : Devender Pulugujja | బ్లాగు : Telugu Online Radio
మనుషులకే కాదు దేవుళ్ళకూ ఆధార్ కార్డులు వస్తున్నాయి.అవును మీరు చదివింది నిజమే.రాజస్థాన్ లో ఆంజనేయ స్వామి... పూర్తిటపా చదవండి...
Posted: 11 Sep 2014 07:51 AM PDT
రచన : చెప్పాలంటే...... | బ్లాగు : కబుర్లు కాకరకాయలు
మురిసిన మువ్వల సవ్వడి
మదిలో రేపిన రవ్వల రవళి
మురళికి అందిన మోహన రాగం
మనసుకు తెలిసిన మౌన సరాగం
పలికిన తరగల నురగల తాకిడి
వెదికిన దొరికిన మధురపు పెన్నిధి
అందిన అందపు అభినయ వెలుగులు
జారిన పరదాల చాటున చేరిన మంజీరం
అందుకున్న... పూర్తిటపా చదవండి...
Posted: 11 Sep 2014 07:10 AM PDT
రచన : Lakshmi P. | బ్లాగు : Blossom Era
**మెడను నిటారుగా ఉంచి మీ కనుగుడ్లను పైకి కిందికి కదల్చండి.
పూర్తిటపా చదవండి...
Posted: 11 Sep 2014 07:00 AM PDT
రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : ♫♥♫ ఆపాతమధురాలు ♫♥♫



పూర్తిటపా చదవండి...
Posted: 11 Sep 2014 06:46 AM PDT
రచన : Admin@techpaathasala | బ్లాగు : ఉషాకిరణాలు...


ఆరోజెందుకో  గోదారి ప్రశాంతంగా ఉంది. గాలిబాగానే ఉందిగానీ నదిలో పెద్దగా అలలులే... పూర్తిటపా చదవండి...
Posted: 11 Sep 2014 05:49 AM PDT
రచన : శశి కళ | బ్లాగు : ఇది శశి ప్రపంచం
''కాపురానికి వెళ్ళిందా అమ్మ పాప ''
''అవునక్కా '' ఇప్పుడే అమ్మాయి అల్లుడు
వెళ్ళిపోయి ఇంట్లో మనసులో ఏదో వెలితి .
అర్ధం చేసుకుంది ఎదురింటామె .
''ఇంక అంతే లేమ్మా . దగ్గరే కదా వస్తూ పోతుంటారు లే ''
ఓదార్పుగా అంది . నిజమే ఇద్దరు కూతుర్లను కన్నది .
ఈ బాధను వాళ్ళు కూడా దాటే ఉంటారు . కొంత ముందు
వెనుకగా అందరు దాటుతారు .

ఇంట్లోకి వచ్చేసరికి నివాస్ బెడ్ రూమ్ వైపు చూపిస్తూ
సైగ చేస్తున్నాడు . ఎవురున్నారు ?ఇంట్లో ఈయన
ఒక్కరే  ఉన్నారు .
''వెళ్లి చూడు . నాన్న ఏడుస్తున్నాడు ''వాడికి కొత్తగా
ఉంది . వాడు విజయవాడ కు వెళ్ళినప... పూర్తిటపా చదవండి...
Posted: 11 Sep 2014 05:35 AM PDT
రచన : మురళి | బ్లాగు : నెమలికన్ను
అనగనగా ఓ రాజేశ్వరి. ఉత్తి రాజేశ్వరి కాదు, శ్రీ రాజరాజేశ్వరి. తల్లిలేని పిల్లవ్వడంతో నానమ్మ వెంకాయమ్మ పెంపకంలో పెరిగి, ఆ చాదస్తం కాస్త వంట పట్టించుకుందన్నది ఆమె  తండ్రి శేషాద్రి ఫిర్యాదు. శేషాద్రికి - సగటు తండ్రుల్లాగే - కూతురంటే తగని ముద్దు. పైగా, ఆ పిల్ల చిన్నప్పుడు మొదలుపెట్టిన చిన్న కాఫీ హోటలు పెరిగి పెద్దదై 'శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్' గా అవతరించింది మదరాసు మహానగరంలో. పెళ్ళీడుకి వచ్చిన రాజేశ్వరికి తగిన వరుణ్ణి చూసి ముడిపెట్టేసి బాధ్యత తీర్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు శేషాద్రి. 

అనగనగా ఓ మత్త... పూర్తిటపా చదవండి...
Posted: 11 Sep 2014 05:26 AM PDT
రచన : editor | బ్లాగు : సారంగ
banner31
ప్రజా స్వామిక రచయిత్రుల వేదిక- ప్ర.ర.వే- ఏర్పాటు ఇటీవలి స్త్రీవాద సాహిత్య చరిత్రలో మేలుమలుపు. అస్తిత్వ వాద సంభాషణని కొనసాగించడానికి ప్ర.ర.వే ఒక కీలకమైన వేదికాగా మారింది. ఇప్పటివరకూ ప్రాంతీయ సదస్సులూ చర్చలూ సభాలూ విజయవంతంగా నిర్వహించిన ప్ర.ర.వే ఇప్పుడు జాతీయ కేతనం ఎగరేస్తోంది. దేశరాజధానిలో నగారా మోగించబోతోంది, ఈ వారం జరగబోయే జాతీయ సదస్సుతో- ఈ సందర్భం... పూర్తిటపా చదవండి...
Posted: 11 Sep 2014 05:24 AM PDT
రచన : లక్ష్మీదేవి | బ్లాగు : మాలతీమాధవం
చంద్రుని చుట్టూ తెలిమబ్బులు
వెన్నెలను లోకాలన్నింటికీ పంచడానికి  వెన్నెల ముద్దలను సిద్ధం చేసుకొని కూచున్నట్టుగా.....
తేలిక గా కదులుతూ వానలను కుఱిపించడం అయిపోతే ఏం వెన్నెలను కుఱిపిస్తున్నట్టుగా......
పున్నమి నాటికి పూజలు ఫలియించినట్టుగా .....చీకట్లకు మోక్షమిచ్చి తనలో కలుపుకోగలిగినట్టుగా....
                  
... పూర్తిటపా చదవండి...
Posted: 11 Sep 2014 05:21 AM PDT
రచన : saveindiansnow savenow | బ్లాగు : Save India Now
ఇండియాలో సోవియట్ భజన పరులు ఇంకా ఉన్నారు.

సోవియట్ ముక్కలు ముక్కలు గా అయిన విషయము అయినా వారికి తెలుసా?

రష్యా ప్రజలు సోవియట్ కమ్యునిష్ట్ ఇడియాలజిని పాతర వేసిన విషయము అయినా తెలుసా?

ఇకనైనా సోవియట్ ను భారత ప్రజలపైకి రుద్ధకండి.

ఇండియా ప్రజలను పేదరికము నుండి, నిరక్షరాశ్యత నుండి బయటకు తీసుకురవలసిన మార్గాలు వెతకండి.

కాలాతీతమైన, బూజుపట్టిన సోవియట్ కమ్యునిష్ట్ భావాలను భారత ప్రజలపై రుద్ధకండి.

ఇది ఎలా ఉందంటే, 1946 లోకోమాలోకి వెళ్ళి, ఆ తరువాత దాని నుండి బయటకు వచ్చిన వాడు, మౌన్ట్-బాటన్ వైశ్రాయిగారి పాలన ఎలాఉంది అని అడిగాడంట.

ఇంకా అదే మైండ్ సెట్ తో... పూర్తిటపా చదవండి...
Posted: 11 Sep 2014 04:51 AM PDT
రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandra

పూర్తిటపా చదవండి...
Posted: 11 Sep 2014 04:43 AM PDT
రచన : way2back | బ్లాగు : way2back
ఈ స్తోత్రము ప్రతి రోజు చదివిన ఎడల సర్వ రోగములు నశించి ఆయురారోగ్యములు కలుగగలవు.
ఎవరికైనా అనారోగ్యము లేక దీర్ఘకాలిక రోగములు వున్నఎడల ఆ రోగ గ్రస్తులు కానీ లేక వారి సంబంధీకులు కానీ ఈ మంత్రము పఠించిన ఎడల ఆ రోగము ఉపశమించును.
ఓం నమో భగవతే
మహా సుదర్శన
వాసుదేవాయ ధన్వంతరయే
అమృత కలశ హస్తాయ
సర్వ భయ వినాశాయ
సర్వ రోగ నివారణాయ
త్రైలోక్య పతయే
త్రైలోక్య విధాత్ర్తే
శ్రీ మహా విష్ణు స్వరూప
శ్రీ ధన్వంత్రి స్వరూప
శ్రీ శ్రీ ఔషధ చక్ర
నారాయణ స్వాహా
ఓం నమో భగవతే
వాసుదేవాయ ధన్వంతరయే
అమృతకలశ హస్తాయ
సర్వ భయ వినాశాయ
త్రైలోక్య నాథాయ
... పూర్తిటపా చదవండి...
Posted: 11 Sep 2014 04:36 AM PDT
రచన : gdurgaprasad | బ్లాగు : సరసభారతి ఉయ్యూరు
తెలంగాణ తొలి ప్రభుత్వం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు పరిపాలన శత దినం సంపూర్తి చేసుకున్న సంతోషకర సందర్భం. ఇది పరిపరివిధాల చర్చలకూ సందర్భమవడం కూడా సహజమే. అయిదేళ్ల కాలానికి ఎన్నికైన ఒక ప్రభుత్వాన్ని మూడున్నర మాసాలైనా గడవకముందే అంచనా కట్టడంలో చాలా సమస్యలుంటాయి. అయితే ఆరంభంలో ఏర్పడే అభిప్రాయాలకు అత్యధిక ప్రాధాన్యతా వుంటుంది. ఈ వంద రోజులలో మెరుగూ తరుగూ పరిశీలించుకోవడం అధికారంలో వున్నవారికి చాలా అవసరం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆ అవసరం గుర్తించబట్టే తన పాలన సంతృప్తిగా లేదని ప్రకటించుకున్నారు. ప్రణాళికల రూపకల్పన పూర్తి కావాలన్నారు. ఈ స్వల్ప కాలంలో అద్భుతాలు ఆశించడానికి లేదన్న ఆయన మాటలను బలపర్చవ... పూర్తిటపా చదవండి...
Posted: 11 Sep 2014 04:28 AM PDT
రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు

స్నేహాంజలి.
పూర్తిటపా చదవండి...
Posted: 11 Sep 2014 03:24 AM PDT
రచన : Srikanth K | బ్లాగు : లిఖిత
"ఏమైనా చక్కని మాటలు చెప్పు" అంది తను
నా చుట్టూ ఉన్న రాత్రినీ, చీకటి ఆకాశాన్నీ  
వాటిలో మెరిసే నక్షత్రాలనీ చూపించాను-

"ఆలా కాదు
పూలవంటి మాటలని ఏమైనా మాల కట్టు" అంది తను
నేల రాలిన లతలనీ, చనుబాలు లేని వెన్నెల కనులనీ 
శరీరాలు చెక్కుకుపోయిన ప్రేమలనీ చూయించాను-

"పోనీ, ఊరకే
కనీసం వానలాంటి 
కనీసం తుంపరలాంటి పదాలనైనా కురవనివ్వు" అంది తను
లోకం త్రవ్వుకుపోయిన కాలం కాంతినీ
రెక్కలు తెగిన ఒక పావురాన్నీ, కడుపు

డోక్కుపోయిన ఒక పసిపాపనీ, చీరేయబడ్డ
యోనులతో, దిగంతాల ఖాళీ అరచేతులతో
ఎదురుచూపులై నిలిచిన అమ్మల... పూర్తిటపా చదవండి...
Posted: 11 Sep 2014 02:57 AM PDT
రచన : NERELLA RAJASEKHAR | బ్లాగు : అఖండ దైవిక వస్తువులు
Posted: 11 Sep 2014 02:41 AM PDT
రచన : tejaswi | బ్లాగు : ప్రజ్ఞ
వ్యాపారవేత్తలు పత్రికాధిపతులైతే చాలా ప్రమాదమని పత్రికారంగ పెద్దలు ఏనాడో చెప్పారు. రామోజీరావువంటి వ్యాపారవేత్తలు తమ వ్యాపార ప్రయోజనాలకోసం పత్రికా ప్రమాణాలను పణంగా పెడతారని ఆ పెద్దలు ఆనాడే ఊహించి ఉంటారు.

హైదరాబాద్‌లో, తెలంగాణలోని మిగిలిన ప్రాంతాలలో పలు వ్యాపారాలను, ఆస్తులను కలిగిఉన్న రామోజీరావు, ఆయన పుత్రరత్నం కిరణ్ - ముఖ్యమంత్రి కేసీఆర్‌పట్ల విధేయత ప్రకటించుకోవడానికి(... పూర్తిటపా చదవండి...
Posted: 11 Sep 2014 02:40 AM PDT
రచన : మిస్సన్న | బ్లాగు : పద్యం - హృద్యం
అపవర్గతృషితుల కాహ్వానమును పల్కి 
పూర్తిటపా చదవండి...
Posted: 11 Sep 2014 02:33 AM PDT
రచన : noreply@blogger.com (రాధిక) | బ్లాగు : Naa Rachana


రచనా నువ్వు వెళ్ళు ముందు అన్నాడు యశ్వంత్ ..

రచన ముందుకి వంగి ఆ సొరంగ మార్గం లో ప్రవేశించింది .. వెనకాలే యశ్వంత్ , శివ , మురారి లోపలికి

ప్రవేశించారు .. లోపలంతా జలమయం .. పీకల్... పూర్తిటపా చదవండి...
Posted: 11 Sep 2014 01:51 AM PDT
రచన : Purnachand Gangaraju | బ్లాగు : Dr. G V Purnachand, B.A.M.S.,
ఘనంగా విశ్వనాథ  120వ జయంత్యుత్సవాల ప్రారంభోత్సవం


పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger