Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday 25 September 2014

శర్మ కాలక్షేపంకబుర్లు-జున్ను ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :

శర్మ కాలక్షేపంకబుర్లు-జున్ను ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :


శర్మ కాలక్షేపంకబుర్లు-జున్ను

Posted: 24 Sep 2014 05:05 PM PDT

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
జున్ను జున్ను,వెన్న, నెయ్యి నేటి కాలం వారికి నిషిద్ధ వస్తువులయిపోయాయి.ఏ డాక్టర్ దగ్గర కెళ్ళినా ఉప్పు మానెయ్యండి, నెయ్యి, నూనె మానెయ్యండి, సన్ ఫ్లవర్ వాడండి వగైరా చెబుతున్నారు. నిజానికి డబల్ రిఫైన్డ్ నూనెలో ఉన్నదంతా విషతుల్యమే. అదే ఆనందంగా ఆరోగ్యమని తింటున్నాం. నిజానికి నువ్వుల నూనె గానుగ నుంచి వచ్చినది కొద్దిగా బెల్లం ముక్క వేసి ఉంచుకున్నది వాడుకుంటే చాలా బాగుంటుంది, నిజానికి నువ్వుల నూనె చాలా వాత రోగాలికి మందు. ఇది ఈ మధ్య […]... పూర్తిటపా చదవండి...

పొగ మంచు…. కార్ల్ సాండ్ బర్గ్, అమెరికను

Posted: 24 Sep 2014 12:00 PM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

20 వ శతాబ్దం రెండవదశకంలో ఎజ్రా పౌండ్, HD, Amy Lowell మొదలైన వాళ్ళు, కొద్దికాలమే అయినా,  బాగా ప్రాచుర్యంలోకి తీసుకువచ్చిన  "ఇమేజిస్టు" ఉద్యమపు భావపరంపరలో చూడాలి.   అవసరానికి మించిన మాటలూ, అలంకారాలతో చెప్పదలుచుకున్న వస్తువుకప్పడిపోయిన ఆనాటి విక్టోరియన్ సంప్రదాయాలకి తిరుగుబాటుగా వచ్చింది ఈ ఉద్యమం.  ఏ అలంకారాలూ, వాచాలతా లేకుండా, సరియైన పదాలు వాడుతూ (దగ్గరగా ఉండే పదం కూడా వాళ్ళు నిరసించారు) కవి తను చెప్పదలుచుకున్నది శిల్పం చెక్కినంత శ్రద్ధగా చెప్పాలి. ఈ కోణంలో చూసినపుడు పొగమంచుకీ, పిల్లికీ పోలికలు, రంగులోనూ, మెల్లమెల్లగా అడుగులేసుకుంటూ రావ... పూర్తిటపా చదవండి...

పద్యరచన - 687

Posted: 24 Sep 2014 11:40 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
పూర్తిటపా చదవండి...

నవరాత్రి

Posted: 24 Sep 2014 09:35 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
నవ అంటే తొమ్మిది. సంస్కృత భాషలో నవానాం రాత్రీనాం సమహరః నవరాత్రి. అంటే నవరాత్రి తొమ్మిది రాత్రుల సమహారమని. ఈ తొమ్మిది రాత్రులు అమ్మవారిని ఆరాధించాలి కనుక దేవి నవరాత్రులన్నారు.

నవ సంఖ్య పరిపూర్ణతకు చిహ్నం.ఈ... పూర్తిటపా చదవండి...

వెఱ్ఱి వారలు సదసద్వివేక నిధులు

Posted: 24 Sep 2014 09:20 AM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18 - 03 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - వెఱ్ఱి వారలు సదసద్వివేక నిధులు

తేటగీతి:
ధూర్తు లైనట్టి వారలు తూలనాడ
నోర్పు తోడను సైచి తామూరుకుంద్రు
చేతగానట్టి వారని చేరియనుట
వెఱ్ఱి, వారలు సదసద్వివేక నిధులు.
... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment