Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday, 20 September 2014

శర్మ కాలక్షేపంకబుర్లు-గొప్ప సౌందర్య సాధనం. ఇంకా 6 టపాలు : ఉషోదయ ముత్యాలు :

శర్మ కాలక్షేపంకబుర్లు-గొప్ప సౌందర్య సాధనం. ఇంకా 6 టపాలు : ఉషోదయ ముత్యాలు :


శర్మ కాలక్షేపంకబుర్లు-గొప్ప సౌందర్య సాధనం.

Posted: 19 Sep 2014 05:05 PM PDT

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
గొప్ప సౌందర్య సాధనం. అరె అరె అలా వెంట్రుకలు పీకేస్తున్నారేంటీ! తెల్లబడిపోతున్నాయనా? తలలో చుండ్రు వగయిరా ఇబ్బందులు, ఐతే ఒక చిటకా ప్రయత్నించి చూడండి, ఇది గొప్ప సౌందర్య సాధనం కూడా. కావలసిన వస్తువులు. 1.ముడి కొబ్బరి నూనె. ( మడ్డి తేరాలనుకుంటే కొద్దిగా బెల్లం ముక్క పడేసి ఉంచండి ఒక వారం, మడ్డి కిందకి చేరిపోతుంది) 2.మందార పువ్వులు. 3.గోరింటాకు. 4.కచ్చూరాలు. 5.వట్టి వేళ్ళు 6.ఉసిరిగింజలు,పప్పు కొబ్బరినూనెతీసుకోండి, గానుగలోకాని మిషన్లో కాని ఆడినది, కొద్ది జిడ్డుగానూ కొద్ది వాసనతోనూ […]... పూర్తిటపా చదవండి...

సంగతులు 18- కాన్రాడ్ ఐకెన్, అమెరికను కవి

Posted: 19 Sep 2014 12:49 PM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

సూర్యుడు పసిడికిరణాలని వడకడుతున్నాడు

సూర్యుడు నిశ్శబ్దాన్ని కూడా వడకడుతున్నాడు.

ఆకాశంలో మేఘాలు మిరిమిట్లుగొలుపుతున్నాయి. 

తెమ్మెర వీస్తున్న పూదోటలో నడుస్తున్నాను

ఎండిపోయిన పండుటాకులను కాళ్లతో తొక్కుకుంటూ…

పాలరాతి పలకమీద ఆకులు చెల్లాచెదరుగా పడి ఉన్నాయి

దాని మీద ప్రేమికులు మౌనంగా కూచున్నారు; పూర్తిటపా చదవండి...

నిషిద్ధాక్షరి - 10

Posted: 19 Sep 2014 11:50 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
శ, ష, స, హ అక్షరాలను ఉపయోగించకుండా
సతీసావిత్రి పాతివ్రత్యాన్ని గురించి 
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.
... పూర్తిటపా చదవండి...

శ్రీ దుర్గాదేవి నవరాత్రులు

Posted: 19 Sep 2014 10:58 AM PDT

రచన : basetty bhaskar | బ్లాగు : Traditional Hinduism

ఆశ్వయిజ శుద్ధ పాడ్యమి నుంచి మహార్నవమి వరకు దేవీనవరాత్రులు అంటారు .అశ్వని నక్షత్రం పూర్ణిమనాడు వస్తే ఆశ్వయుజ మాసమవుతుంది. దేవీ ఉపాసకులు కుండలినీ శక్తితో సాధన చేసినవారు తొమ్మిది రొజులూ అమ్మవారిని తొమ్మిది విధాలుగా భావించి అర్చిస్తారు.10వ రోజున 'దశ' అవస్థలో విజయాన్ని పొందుతున్నారు.కాబట్టి నవరాత్రి వ్రతానికి విజయదశమి ముగింపుగా చెప్పారు .బాలా త్రిపుర సుందరి మహాలక్ష్మి,గాయత్రి,అన్నపూర్ణ,సరస్వతి,శ్రీ లలితా త్రిపురసుందరి,దుర్గ,మహిశాసురమర్దిని రాజరాజేశ్వరి,అనే పేర్లతో విభిన్నమైన అలంకారంతో పుజిస్తారు.కొంతమంది కుమారి... పూర్తిటపా చదవండి...

జయదేవుని అష్టపదులు – భక్తిరంజని

Posted: 19 Sep 2014 10:23 AM PDT

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
"ధీర సమీరే యమునాతీరే" మరియు "అనిలతరళ కువలయ నయనేన" అనే రెండు అష్టపదులు విందాము. ఆకాశవాణి వారి భక్తిరంజని నుండి. ఆ చెవి తోనే శ్రీ రఘునాధ పాణిగ్రాహి గారు మధురంగా ఆలపించిన "ధీర సమీరే యమునాతీరే" కూడా విందాము.

పూర్తిటపా చదవండి...

శత దినోత్సవం ... బాబ్బాబు, నీకు నువ్వే అనుకోకు 'అదిరిందయ్యా చంద్రం' ...

Posted: 19 Sep 2014 09:48 AM PDT

రచన : nmraobandi | బ్లాగు : nmraobandi


ఏదేదో చేస్తావని ఎక్కించాం అందలం 
సింగపూరు చేస్తా... పూర్తిటపా చదవండి...

వార్తల్లో కొటేషన్లు-24 (Quotations in News-24)

Posted: 19 Sep 2014 09:15 AM PDT

రచన : C.Chandra Kanth Rao | బ్లాగు : వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జిGeneral Knowledge in Telugu on Current Events
భారత్‌లో జన్మించిన ముస్లింలు దేశం కోసం ప్రాణాలు అర్పిస్తారు-- నరేంద్రమోడి. ప్రపంచాన్ని ఆకర్షించే శక్తి హైదరాబాదుకు ఉంది-- వెంకయ్యనాయుడు. భావి పౌరులు ఉద్యోగార్థులు కాక, ఉద్యోగాలిచ్చేవారుగా ఎదగాలి-- నరేంద్రమోడి రాజకీయాలు వృత్తి కాదు, సేవగా పరిగణించాలి-- నరేంద్రమోడి. నన్ను తిట్టకపోతే కేసీఆర్ రాజకీయంగా బతకలేడు-- చంద్రబాబు నాయుడు. చరిత్రను మరిచిపోయే దేశాలు చరిత్ర సృష్టించలేవు-- నరేంద్రమోడి.... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger