Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday 12 September 2014

శర్మ కాలక్షేపంకబుర్లు- పుట్టని బిడ్డకి పేరుపెట్టడం ఇంకా 9 టపాలు : ఉషోదయ ముత్యాలు :


శర్మ కాలక్షేపంకబుర్లు- పుట్టని బిడ్డకి పేరుపెట్టడం ఇంకా 9 టపాలు : ఉషోదయ ముత్యాలు :


Posted: 11 Sep 2014 05:05 PM PDT
రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
అజాతపుత్ర నామోత్కీర్తన న్యాయం అజాతం అంటే పుట్టనిది, నామోత్కీర్తన పేరుపెట్టడం. ఒక్క ముక్కలో చెప్పాలంటే పుట్టని బిడ్డకి పేరు పెట్టడం. ఒక కొత్తగా పెళ్ళయిన జంట. భార్య గర్భవతి ఏమో అని, అనుమానం, నికరం కాదు. ఏ బిడ్డ పుడుతుంది? చర్చ ప్రారంభమయింది, ఇద్దరి మధ్య. మగపిల్లవాడని భర్త, కాదు ఆడపిల్లని భార్య, కొద్దిసేపు కీచులాడుకుని పేరేం పెడదామంటే, మా నాన్న పేరని భర్త, కాదు మా నాన్నపేరని భార్య, ఆడపిల్లయితే మా అమ్మ పేరని, కాదు […]... పూర్తిటపా చదవండి...
Posted: 11 Sep 2014 01:19 PM PDT
రచన : శ్రీ భాస్కరానంద నాథ | బ్లాగు : శ్రీ లలితా త్రిపుర సుందరి
అనాయాస మరణము – ఆయాస మరణము
Posted: 11 Sep 2014 12:20 PM PDT
రచన : Anil Piduri | బ్లాగు : అఖిలవనిత
ఎవ్వరు?వారెవ్వరు?
ఇపుడే నాకు; చెప్పమ్మా!  ||

ముసుగులవీరుడు ఎవ్వరమ్మా?
సూపర్  మ్యాన్, ఔనా?  ||

స్పైడర్ మాన్, ఔనా కాదా?
టార్జాన్ యోధుడు అవునా అమ్మా!   ||

కథాకళి డాన్సులు నేను నేర్పుతా,
ఆడుదురందరు నాతోటి అప్పుడు-

**************************************************

కాదంబరి కుసుమాంబ ;
Kusuma Piduri

పూర్తిటపా చదవండి...
Posted: 11 Sep 2014 12:00 PM PDT
రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

శీతకాలం గడిచిందేమో,

ధరిత్రి తన హిమస్వచ్ఛమైన శుక్లాంబరాల్ని విడిచింది.

ఇక గడ్డిపరకలమీద మంచు పీచుమిఠాయిలా ,

స్వచ్ఛంగా పారే సెలయేటి తరగలమీదా

నిర్మలమైన సరస్సుమీదా మీగడతరకలా … పేరుకోదు

గోర్వెచ్చని ఎండ కొయ్యబారిన నేలని కరిగించి

మెత్తబరుస్తుంది; మరణించిన పిచ్చుక పునరుజ్జీవిస్తుంది.

పూర్తిటపా చదవండి...

Posted: 11 Sep 2014 11:45 AM PDT
రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా!
చింత - నిమ్మ - మామిడి - వెలగ
పై పదాలను ఉపయోగిస్తూ
ద్రౌపది కీచకుని అధిక్షేపించడాన్ని
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.
... పూర్తిటపా చదవండి...
Posted: 11 Sep 2014 11:10 AM PDT
రచన : శివ ప్రసాద్ | బ్లాగు : విశ్వ
      ప్రముఖ వెబ్‌బ్రౌజర్ ఫైర్‌ఫాక్స్ ఇప్పటికే తెలుగుతో పాటు 80 కి పైగా భాషలలో అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. విండోస్,మాక్ మరియు లినక్స్ ఆపరేటింగ్‌సిస్టంలకు పలు భాషల్లో ఫైర్‌ఫాక్స్ వెబ్‌బ్రౌజర్ లభిస్తుంది. మనకు కావల్సిన భాషలో ఫైర్‌ఫాక్స్ ని ఇక్కడ నుండి డౌన్‌లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్‌కి మాత్రం ఈ విధంగా పలు భాషల్లో ఫైర్‌ఫాక్స్ ఇప్పటి వరకు అందుబాటులో లేదు. కాని మనం ఆయా భాషల ఫైర్‌ఫాక్స్ apk ఫైల్‌ని దింపుకుని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. అలా చేయడం వలన భాషకి ఒక బ్రౌజర్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకో... పూర్తిటపా చదవండి...
Posted: 11 Sep 2014 09:55 AM PDT
రచన : Murthy | బ్లాగు : మన భద్రాచలం...!
Mario Puzo నవల The God Father  సంక్షిప్తంగా (ఇరవై అయిదవ భాగం)

తమ వైవాహిక జీవితం పన్నెండేళ్ళు దిగ్విజయంగా సాగింది.ఇప్పుడు దాన్ని పునరుద్ధరించుకోవాలని Johnny కి లేదు..Ginni కి లేదు.సాధ్యమైనంత friendly గా ఉంటుంటారు.భార్య,బిడ్డలకి అవసరమైన దానికంటే ఎక్కువగానే...ధనాన్ని సమకూర్చాడు Johnny...ఆ కృతజ్ఞత కూడా ఉన్నదేమో ..ఎందుకనో Ginni కూడా మళ్ళీ పెళ్ళి చేసుకోలేదు.జీవితం అలా వెళ్ళిపోవడం లోనే హాయిని పొందుతోది ఆ ఇద్దరాడపిల్లలతో..!

సరే..Ginni కాఫీ ఇచ్చింది.ఇంట్లో ఉన్న కుకీస్ తో పాటు కలిపి..!

" ఏమిటి..అలిసినట్లు కనబడుతున్నావు...ద గ్రేట్ J... పూర్తిటపా చదవండి...
Posted: 11 Sep 2014 09:46 AM PDT
రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు


ఆత్మసాక్షి అంతతేలికకాదు

యెన్నిజన్మలెత్తినా ఆత్మ ఆయెక్క సన్నివేశాన్ని గుర్తు పెట్టుకుంటుంది..

ఆ గుర్తులే మనకు కల లు గా వస్తాయి...

కొన్ని... పూర్తిటపా చదవండి...

Posted: 11 Sep 2014 09:21 AM PDT
రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandra

కరాచీ బేకరీలో,
మన కోసం
ప్రత్యేకించి చెయ్యబడిన ....
కేక్
నీవు రాక
ప్రేమ ఆకలి, నా... పూర్తిటపా చదవండి...
Posted: 11 Sep 2014 09:20 AM PDT
రచన : vallisarvani | బ్లాగు : దర్పణం
రష్యన్ హ్యాకర్ల వల్ల 50 లక్షల జిమెయిల్ అకౌంట్ల హ్యాకింగ్ జరిగినట్లు వచ్చిన వార్తలు చాలామందిని ఆందోళనకు గురి చేశాయి. ఎందుకంటే ఈరోజుల్లో దాదాపు అందరూ జిమెయిల్ వాడటమే కాదు మొత్తంగా అన్ని పనులు దాని ద్వారానే జరుపుతున్నారంటే  అతిశయోక్తి కాదు. 

సోషల్ నెట్ వర్కింగ్ కోసం, బ్యాంకు వ్యవహారాల కోసం, యూట్యూబ్ వీడియోల కోసం, చివరికి బ్లాగ్ రాయటానికి కూడా జిమెయిల్ కావాలి. అంతగా మనకు తెలియకుండానే పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger