Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday 19 September 2014

శర్మ కాలక్షేపంకబుర్లు- సింగినాదం-జీలకఱ్ఱ. ఇంకా 9 టపాలు : ఉషోదయ ముత్యాలు :

శర్మ కాలక్షేపంకబుర్లు- సింగినాదం-జీలకఱ్ఱ. ఇంకా 9 టపాలు : ఉషోదయ ముత్యాలు :


శర్మ కాలక్షేపంకబుర్లు- సింగినాదం-జీలకఱ్ఱ.

Posted: 18 Sep 2014 05:05 PM PDT

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
సింగినాదం-జీలకఱ్ఱ. ఈ మధ్య ఒంట్లో బాగోలేదు కదా! సుగర్ పెరిగిపోయి డాక్టర్ దగ్గరకి ప్రదక్షిణలు మొదలెట్టాల్సివచ్చింది. "దరిద్రుడు ఏ రేవుకెళ్ళినా ముళ్ళపరిగే పడిందని", "దరిద్రుడు తలకడిగితే వడగళ్ళవాన ఎదురయినట్టు", అని రెండు సామెతలు ఒకలాటివే, నాలాటివారి గురించే చెప్పి ఉంటారు..  డాక్టర్ తో 15 న తీసుకున్న అపాయింట్మెంట్ కేన్సిల్ అయింది, ఆయన ఊరెళ్ళడంతో.అందుకు కొంత మానసికంగా కూడా ఇబ్బంది కలిగింది, దానితో ఉయ్యాలలో కూచుని ఉండటమే చేస్తూవచ్చాను, ఆ సందర్భంగా ఇల్లాలు, కుంటుకుంటూవచ్చి దగ్గర కూచుని "ఏం? అలావున్నారు" […]... పూర్తిటపా చదవండి...

విషపు కోరలతో ఉండే కింగ్ కోబ్రాలా నయమనిపిస్తోంది కొందరి మనుషులను చూస్తుంటే వాటికున్న ఆ రెండు కోరల్లోన్నే...

Posted: 18 Sep 2014 01:59 PM PDT

రచన : Rajeswararao Konda | బ్లాగు : namaste nestama
విషపు కోరలతో ఉండే
కింగ్ కోబ్రాలా నయమనిపిస్తోంది
కొందరి మనుషులను చూస్తుంటే
వాటికున్న ఆ రెండు
కోరల్లోన్నే విషముంటుంది
కాని కొందరు మనుషులను
చూస్తు... పూర్తిటపా చదవండి...

ప్రేమ ఒక రోగం… సామ్యూల్ డేనియల్, ఇంగ్లీషు కవి

Posted: 18 Sep 2014 12:14 PM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

ప్రేమ విపత్తులతో నిండిన ఒక రోగం;

దానికి ఏ మందూ పనిచెయ్యదు;

త్రుంచుతున్నకొద్దీ పెరిగే మొక్కలాంటిది

వాడిన తర్వాత ఎందుకూ కొరగాదు

ఎందుచేత?

మనం దాన్ని అనుభవించినకొద్దీ అది తరుగుతుంది;

దాన్ని అనుభవించలేదా,

అయ్యో అంటూ నిట్టూరుస్తుంది.

ప్రేమ ఒక మానసిక హింస,

ఎన్నటికీ వదలని తుఫాను

భగవంతుడు దాన్నో రకంగా చేశాడు

ఎప్పుడూ సుఖం ఉండదు, పూర్తవదు, కరువూ ఉండదు,

ఎందుచేత?

మనం దాన్ని అనుభవించినకొద్దీ అది తరుగుతుంది;

దాన్ని అనుభవించలేదా,

అయ్యో అంటూ నిట్టూరుస్తుంది.

<... పూర్తిటపా చదవండి...

పుస్తక సమీక్ష 31 - భారతదేశంలో స్త్రీ!

Posted: 18 Sep 2014 11:49 AM PDT

రచన : K.Murali Mohan | బ్లాగు : తురుపుముక్క
[పుస్తకం పేరు: భారతదే... పూర్తిటపా చదవండి...

పద్యరచన - 681 (ఓటమి)

Posted: 18 Sep 2014 11:40 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము...
"ఓటమి"
... పూర్తిటపా చదవండి...

అందమైన ఆలుగడ్డ

Posted: 18 Sep 2014 11:13 AM PDT

రచన : Padmarpita | బ్లాగు : Padmarpita...

హౄదయ.. నైరాశ్యం..     రాయమని అడిగినా రాయలేని.. శూన్యం..   నన్ను నేను వీడినంత.. వేదన..     కలలను బతిమాలెంత.....

Posted: 18 Sep 2014 10:53 AM PDT

రచన : Gopi Kumar | బ్లాగు : సంఘహిత
హౄదయ.. నైరాశ్యం..    

రాయమని అడిగినా రాయలేని.. శూన్యం..  
నన్ను నేను వీడినంత.. వేదన..    
కలలను బతిమాలెంత.. అసహనం..
నన్ను నేను వెతుక్కొనంత. ఆగ్ఙానం..      

నాలో నువ్వు లేవని చెప్పాలా..లేక  
నాలో నెను లేనని చెప్పలా

అపుడు నేనంతా నువ్వు..  
ఇపుడు నేనటు లేను..

 ..సంతోష్ ధరూరి  

తీస్కో కోకా కోలా ...

Posted: 18 Sep 2014 10:16 AM PDT

రచన : nmraobandi | బ్లాగు : nmraobandi

కమ్మని పూవుటెడంద..

Posted: 18 Sep 2014 10:08 AM PDT

రచన : Anu Radha | బ్లాగు : పుట్టపర్తి సాహితీసుధ - పుట్టపర్తి అనూరాధ

... పూర్తిటపా చదవండి...

సుందరే సుందరం కపి

Posted: 18 Sep 2014 09:38 AM PDT

రచన : damaraju venkateswarlu | బ్లాగు : ఆహా ఏమి రుచి

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger