Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday 25 September 2014

దేవీ నవరాత్రుల సందర్భంగా తెలుగుబ్లాగుల నుండి పాత టపాలు - మీకోసం


durgadevi-navratri

దేవీ నవరాత్రులు ప్రతీ సంవత్సరం ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు దేవీ నవరాత్రులు / శరన్నవరాత్రులని అంటారు. ఈ 9రోజులు దుర్గాదేవిని వివిధ రూపాలతో అలంకరించి షోడశోపచారాలతో పూజించడం అనుసృతంగా వస్తున్న సంప్రదాయం. శరన్నవరాత్రులు అని ఎందుకన్నారంటే ఆశ్వీయుజ మాసం నుండి వర్ష ఋతువు వెళ్ళి, శరత్ ఋతువు ప్రారంభం అవుతుంది కనుకనే....పూర్తీ టపా చదవండి
దేవీ నవరాత్రులు - శ్రీదేవి పూజ – నవరాత్రి పూజ దేవీ నవరాత్రులు - శ్రీదేవి పూజ – నవరాత్రి పూజ Devi Navaratri - sridevi pooja. తొమ్మిది దినములు వసంత రుతువులోను, శరదృతువు లోను ఆ పరదేవతను పూజించడము నవరాత్రి పూజ అనబడును. చైత్ర మాసమునందును, ఆశ్వీజమాసమునందును శుక్ల పక్షములో పాడ్యమి నుంచి నవమి వరకు తొమ్మిది రోజులు అమ్మను ఆరాధించాలి. ఈ పూజ చేసే వ్యక్తి తొలినాటి అమావాస్యనాడు పూజకు కావలసిన పదార్ధములను సమకూర్చుకోవాలి. ఆనాడు ఏక భుక్తం చెయ్యాలి. ఎచ్చు తక్కువలు లేని సమతల మైన ప్రదేశములో పదారు మూరల ప్రమాణముగా ఒక మండపము నిర్మించుకొని, బంకమన్ను, ఆవు పేడ కలిపి అలికి ముగ్గులు పెట్టి దాని నడుమ నాలుగు మూరలు వైశాల్యం, ఒక మూర ఎత్తు వుండే వేదిక ఏర్పరచాలి. దానికి పైన చాందనీ తోరణాలు కట్టాలి. ఆ రాత్రి శ్రీవిద్యోపాసకులను, వేద వేత్తలను, నియమపరులైన బ్రాహ్మణులను సగౌరవముగా తన ఇంటికి ఆహ్వానించాలి.... పూర్తి టపా చదవండి
శ్రీ సూక్త విధాన దేవీ పూజ SRI SUKTA VIDHANA DEVI POOJA దేవీ నవరాత్రులు వచ్చేశాయి. అందరూ అమ్మవారి పూజలలో నిమగ్నమై ఉంటారు. కొత్తగా వివాహమైన వారు, ముఖ్యంగా స్త్రీలు అమ్మవారి పూజ ఎలా చేయాలో పూర్తి టపా చదవండి

గమనిక : మరిన్ని లింకులు మీరూ పంపండి ... ఆధునీకరిస్తాం

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger