Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday 27 November 2014

“అరచేతిలో కంప్యూటర్ ఆవిష్కరించిన స్టీవ్ జాబ్స్”:: డా. జి. వి. పూర్ణచందు ...ఇంకా 11 టపాలు : లంచ్ బాక్స్

“అరచేతిలో కంప్యూటర్ ఆవిష్కరించిన స్టీవ్ జాబ్స్”:: డా. జి. వి. పూర్ణచందు ...ఇంకా 11 టపాలు : లంచ్ బాక్స్


“అరచేతిలో కంప్యూటర్ ఆవిష్కరించిన స్టీవ్ జాబ్స్”:: డా. జి. వి. పూర్ణచందు

Posted: 26 Nov 2014 10:39 PM PST

రచన : Purnachand Gangaraju | బ్లాగు : Dr. G V Purnachand, B.A.M.S.,

"అరచేతిలో కంప్యూటర్పూర్తిటపా చదవండి...

శ్రీనాధుని భీమ ఖండ కధనం -38 షస్టాశ్వాసం -1

Posted: 26 Nov 2014 10:14 PM PST

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

శ్రీనాధుని భీమ ఖండ కధనం -38

షస్టాశ్వాసం -1

''సద్యో ముక్తి కరంబును –సద్యస్సౌఖ్య ప్రదంబు సద్యోదురిత –ప్రోద్యమ భంగ కరంబు –సద్యస్సలార్ధ సిద్ధి సంపాదియునై ''వెంటనే భోగ ,మొక్షాలనిచ్చే వేణు వెంటనే పాప నాశనం చేసే సర్వ సౌఖ్యా సంపదల నిచ్చే ,కేవలం దర్శించు ఒంనంత మాత్రాన అన్నిటినీ అనుగ్రహించే భీమ నాయకుడు నివశించే దాక్షారామం భుక్తికి ముక్తికి క్షేత్రం .పూర్వం ఇక్కడ  ఏంతోమంది మహర్షులు తపస్సు చేసిన పవిత్ర భూమి .వారి తపస్సులు మెచ్చి శివుడు ప్రత్యక్ష మై ప్రీతి కల్గించాడు .వారు స్వామితో ఈ దాక్షారామానికి వరం ప్రసాదించ మని వేడుకొన్నారు –''సద్యో భోగశ్రీ యును –సద్యః కైవల్య విభవ సౌలభ్యంబు –న్విద్యా స... పూర్తిటపా చదవండి...

మా గురువు గారు  మాస్టర్ ఇ. కే.  గారి శిష్యులు అని తెలిపాను  కదా, వారి బృంద సభ్యులు తరుచుగా ఏవో కార్యక్రమములు...

Posted: 26 Nov 2014 09:59 PM PST

రచన : vemuri subrahmanya sarma | బ్లాగు : Sri Guru Datta
మా గురువు గారు  మాస్టర్ ఇ. కే.  గారి శిష్యులు అని తెలిపాను  కదా, వారి బృంద సభ్యులు తరుచుగా ఏవో కార్యక్రమములు చేస్తూ  ఉండేవారు.  నేను ప్రారంభించింది మాస్టర్ ఇ. కే. గారి పద్ధతి అయినా నేను మా గురువు గారి సూచనలు వల్ల  నెమ్మది గా దత్త సంప్రదాయము  లోనికి ప్రవేశించిన విషయము ఇప్పటికే తెలియజేసాను కదా. అలా వారంతా ఒక సారి శ్రీశైలము లో  ఒక వారము రోజులు పాటు ఉండి ధ్యాన  కార్యక్రమములు కోసము వెళ్ళితే వాళ్ళ తో పాటు  మా గురువు గారు  నన్ను కూడా రమ్మంటే, నేను కూడా వాళ్ళ తో పాటు వెళ్ళాను.  బ్రాహ్మి ముహూర్తము లోనే  వారందరి కన్నా ముందు లేచి,  నేను వారి కాల కృత్యమ... పూర్తిటపా చదవండి...

"సంవత్సరానికో ఒక్క వారం రోజులు మన తల్లి కోసం"

Posted: 26 Nov 2014 08:44 PM PST

రచన : y.sudarshan reddy | బ్లాగు : TELUGUDEVOTIONALSWARANJALI
"సంవత్సరానికో ఒక్క వారం రోజులు మన తల్లి కోసం"......చాలా వరకు మన అమ్మా నాన్నలు ఇదే పొజిషన్ లో ఉన్నారు....ఇతర దేశాల్లో ఉన్న వాల... పూర్తిటపా చదవండి...

ఆకుకూర పుల్లకూర

Posted: 26 Nov 2014 07:30 PM PST

రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట
పుల్లకూరలు రాయలసీమ ప్రాంతంలో సర్వసాధారణం.ఆకుకూరల్తో,వంకాయ,బెండకాయ లాంటి కూరగాయల్తో కూడా పుల్లకూరలు చేస్తారు.గోంగూర పుల్లకూర తప్ప మిగిలిన పుల్లకూరలన్నీ ఇంచుమించుగా ఒక్కలాగే చేస్తారు.అన్నంలోకి కానీ,రొట్టెల్లోకి కానీ చాలా రుచిగా ఉంటుంది. కావాలసిన పదార్థాలు ఆకుకూరలు – 3-4 కట్టలు (ఒక్కటే ఆకుకూర తీసుకోవచ్చు,లేదా రకరకాల ఆకుకూరలు కలిపి తీసుకోవచ్చు.) ఉల్లిపాయలు – 2 టమాటాలు – 4 … Continue reading ... పూర్తిటపా చదవండి...

జీవితంలోని చిన్న చిన్న ఆనందాలను ఎప్పుడూ మిస్ కాకండి... ఒక రోజున అర్ధమవుతుంది.... మీరు పొందినవి మామూలు విషయాలు కావని... మీరు కోల్పోయినవి తిరిగి రావని... Telugu Quotes Inspirational Motivational Life Quotes

Posted: 26 Nov 2014 07:30 PM PST

రచన : sri raga | బ్లాగు : QUOTES GARDEN

గణిత ప్రపంచంలో సాహస యాత్ర

Posted: 26 Nov 2014 06:53 PM PST

రచన : శ్రీనివాస చక్రవర్తి | బ్లాగు : శాస్త్ర విజ్ఞానము

ఒక  యోగి ధ్యానముద్రలో మునిగిపోయినట్టు ఒళ్ళో ఓ పెద్ద పలక పెట్టుకుని, బాసీపట్టు వేసుకుని ఇంటి వరండాలో కూర్చుని తన గణితసాధనలో నిమగ్నమైపోయేవాడు. ఏవేవో గణిత సంకేతాలు, చిహ్నాలు, అంకెలు, సమీకరణాలు, అసమీకరణాలు ఆ పలక నిండా కిక్కిరిసిపోయేవి. ఆ పలక నాలుగు మూలల మధ్య సంఖ్యా శాస్త్రపు నలుమూలలని తడిమేవాడు. అందరికీ తెలిసిన సమస్యతో మొదలైనా ఎవరికీ తెలీని ఏవో విచిత్ర మార్గాల వెంట ముందుకు సాగి వాటిని వినూత్న రీతుల్లో పరిష్కరించేవాడు. అలాంటి ప్రయాసలో ఏకంగా కొత్త కొత్త గణిత విభాగాలే సృజించబడేవి... పూర్తిటపా చదవండి...

తెలుగు కవులు - పాలగుమ్మి పద్మరాజు

Posted: 26 Nov 2014 06:00 PM PST

రచన : Pantula Venkata Radhakrishna | బ్లాగు : తెలుగు పండిత దర్శిని


వికీపీడియా నుండి
పాలగుమ్మి పద్మరాజు, ప్రముఖ తెలుగు రచయిత, పూర్తిటపా చదవండి...

ఇద్దరు సతులున్నవాఁడె హితము గడించున్.

Posted: 26 Nov 2014 05:45 PM PST

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04 - 05 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - ఇద్దరు  సతులున్నవాఁడె హితము గడించున్. 

కందము:
ఒద్దిక భార్యయు నొక్కతి
పెద్దదొ చిన్నదొ కొలువగు ప్రియతమ సతియే 
ముద్దుగ చెప్పుదు వినుమి
య్యిద్దరు సతులున్నవాఁడె హితము గడించున్.
... పూర్తిటపా చదవండి...

అవధాన రాజధానిలో అవధానిగారు నిర్వహించిన ఈలపది. పృచ్ఛకులు శ్రీ ఈలపాట ప్రసాద్ .

Posted: 26 Nov 2014 05:30 PM PST

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
ఆర్యులారా! అవధాన రాజధానిలో అవధానిగారు నిర్వహించిన  ఈలపది. పృచ్ఛకులు శ్రీ ఈలపాట ప్రసాద్. మీరూ చూడండి. .

శ్రీ ఈలపాట ప్రసాద్ గారి ఈలపాట.
జైహింద్.
జై హింద్ ! చింతా.రామకృష్ణారావు
... పూర్తిటపా చదవండి...

ప్రియమైన డాడీ!     ఎన్నో ఏండ్ల నుండీ నీతో కాదు మీతో ఎన్నో విషయాలు చెప్పాలనుకున్నాను. ఐనా అవకాశం రాలేదు.ఇప్పటికీ...

Posted: 26 Nov 2014 05:29 PM PST

రచన : Murali | బ్లాగు : Valluru Murali
ప్రియమైన డాడీ!
    ఎన్నో ఏండ్ల నుండీ నీతో కాదు మీతో ఎన్నో విషయాలు చెప్పాలనుకున్నాను. ఐనా అవకాశం రాలేదు.ఇప్పటికీ నాకు బాగాగుర్తు....చిన్నప్పుడు నీతో ఎన్నో కబుర్లు చెప్పాలనీ,ఎన్నో ఊసులు ఆడాలనీ అనుకొనే దానను.నువ్వొస్తే ఎన్నో కబుర్లు నీతో చెప్పాలని కళ్లల్లో ఒత్తులు వేసుకొని రోజూ రాత్రి ఎదురు చూసేదానను. మీ ఒడిలో ఒక్కసారి నిద్రపోవాలని నీ బొజ్జను తలగడగా చేసుకోవలనీ అనుకొనేదానను.ఒక్కొక్కప్పుడు నిద్రముంచుకొచ్చేది.మీరు ఎప్పుడో అర్ధరాత్రి బాగా పొద్దుపోయాక ఇంటికి వచ్చేవారు.నేనెప్పుడు చూసినా చిరాగ్గా అసహనంగా కనిపించేవారు.ఒక్కోసారి మమ్మీతో గొడవపడేవారు అప... పూర్తిటపా చదవండి...

రుక్మిణీకల్యాణం – పల్లవ వైభవాస్పదములు

Posted: 26 Nov 2014 05:00 PM PST

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

No comments :

Post a Comment