Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday 4 November 2014

నిషిద్దాక్షరి - 5 ... మరో 20 వెన్నెల వెలుగులు

నిషిద్దాక్షరి - 5 ... మరో 20 వెన్నెల వెలుగులు


నిషిద్దాక్షరి - 5

Posted: 04 Nov 2014 08:06 AM PST

రచన : sailaja | బ్లాగు : ఊహలు-ఊసులు
శ్రీ శంకరయ్య గురుదేవులకు కృతజ్ఞతాభివందనములతో....

నిషిద్ధాక్షరి.....


అవనిజ కనుదోయి వెలయ
శివధనువెత్తి దునుమాడి చేపట్టె కుజన్
దివి... పూర్తిటపా చదవండి...

సజీవ స్వరాలు – రోణంకి అప్పలస్వామి

Posted: 04 Nov 2014 07:51 AM PST

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
బహుభాషా కోవిదుడు, ప్రముఖ సాహితీవేత్త శ్రీ రోణంకి అప్పలస్వామి గారి స్వరం వినండి. ఆకాశవాణి వారి సజీవ స్వరాలు నుండి 

పూర్తిటపా చదవండి...

//వృద్ధాశ్రమం// నేను పేదరాలిననీ ఎవరన్నారూ??? నా బిడ్డడు అమెరికాలో లచ్చలెన్నో కూడబెట్టి లచ్చనంగ ఇల్లుగట్టి...

Posted: 04 Nov 2014 06:20 AM PST

రచన : Murali | బ్లాగు : Valluru Murali
//వృద్ధాశ్రమం//
నేను పేదరాలిననీ ఎవరన్నారూ???
నా బిడ్డడు అమెరికాలో లచ్చలెన్నో
కూడబెట్టి లచ్చనంగ ఇల్లుగట్టి
లచ్చిమంటి కోడలితో చల్లగా ఉండబట్టి
నాకిక్కడ గంజికేమో కరువన్నది లేకుండా
కాసులేమొ పంపుతుండు చూసుకోమన్నాడు

పనిమనిసికి లక్షెందుకు మీఅమ్మని తెమ్మని
కోడలేమొ పోరుబెడితే పాసుపోర్ట్ చేసిండు
అమెరికా చూపిస్తననీ అక్కడకూ తీసుకెల్లి
అంటులన్ని తోమించి,గుడ్డలన్ని ఉతికించి
వంటనాతొ చేయించి, పనిమనిసిని మానిపిస్తె
నెలకు రెండు లచ్చలు నాకొడుకుకు మిగిలాయని
నాకొడుకే బాగుపడితే అంతకన్న నాకేమని
ఇంకేటీ కావాలని సంబరపడిపోయా... పూర్తిటపా చదవండి...

జీలకర్ర ఉపయోగాలు..

Posted: 04 Nov 2014 06:03 AM PST

రచన : noreply@blogger.com (Saraswathi Danda) | బ్లాగు : Inti Vaidyam
మన వంటకాలలో జీలకర్ర ప్రాధాన్యం ఎనలేనిది. దీనివల్ల ఆహార పదార్ధాలకు రుచి వస్తుంది. అంతేకాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. జీలకర్రలో కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, సోడియం, పొటాషియం, విటమిన్ 'ఎ ', 'సి' లు ఎక్కువగా ఉన్నాయి.

జీలకర్ర ఔషధ గుణాలు :

* జీలకర్ర అజీర్ణ నివారిణిగా పనిచేస్తుంది.
* కడుపులో వికారంగా ఉండి పుల్లని తేనుపులతో బాధపడేవారు కొంచం జీలకర్రను నమిలి రసం మింగితే ఉపశనం కలుగుతుంది.
* కడుపులో నులిపురుగులను నివారిస్తుంది. దీనిని తరుచు నమిలి రసం మింగుతుంటే కడుపులో ఉన్న నులిపురుగులను  నివారించడమే కాదు, ఉదర సంబంధ వ్యాధులు క... పూర్తిటపా చదవండి...

పిడుగుకీ బియ్యానికీ

Posted: 04 Nov 2014 05:53 AM PST

రచన : వసుంధర | బ్లాగు : వసుంధర అక్షరజాలం
ఆంధ్రజ్యోతి... పూర్తిటపా చదవండి...

విభాగము: పశ్చిమ గోదావరి జిల్లా నియోజకవర్గాలు (Portal: West Godavari Dist Constituencies)

Posted: 04 Nov 2014 05:20 AM PST

రచన : C.Chandra Kanth Rao | బ్లాగు : Mahabubnagar Dist Encyclopedia in Telugu
విభాగము: పశ్చిమ గోదావరి జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు
(Portal: West Godavari Dist Assembly Constituencies)
  1. కొవ్వ... పూర్తిటపా చదవండి...

ఆడటం అంటే గెలవడానికేనా ? మరి గెలుపు లక్ష్యం నా చేతుల్లో ఉండదు కదా...!

Posted: 04 Nov 2014 05:03 AM PST

రచన : K Srinivas | బ్లాగు : నేనెవరు?
ఆడటం అంటే గెలవడానికేనా ?
అవును ! అంటాను నేను
గెలుపే లక్ష్యం! గెలుపే గమ్యం!
విజయం సాధించి తీరాలి!అని అని మానసిక ఒత్తిడి  చేస్తాను!

కనీసం నా గెలుపులకు వెనకున్న వారిని ఏమాత్రం గుర్తించకుండా ...!
కేవలం నా ఒక్కడి కృషి ఫలితమే  నా విజయాలు అని విర్రవీగుతూ ఉండేవాడిని...!
ఎదో చిన్న గెలుపుకే ,గెలవలేని వాడిని చూసి హేళన చేసే నేను,,,!
ఓటమి చెందిన వారితో జట్టు కట్టలేని నేను

కాని ఆలోచిస్తే తెలిసింది అసలు గెలుపనేది లక్ష్యం /గమ్యం గా పెట్టుకోవడం తప్పు అని
ఎందుకంటే నేను అనుకున్న ప్రతి దాంట్లో విజేతను కాలేదు ఇది  నిజమైనా
(వి... పూర్తిటపా చదవండి...

దోసిలిలో నిట్టూర్పులు…వాహెద్ గజల్

Posted: 04 Nov 2014 04:31 AM PST

రచన : 1wahed | బ్లాగు : తెలుగు గజల్

... పూర్తిటపా చదవండి...

సెట్‌ చేసేద్దాం! 

Posted: 04 Nov 2014 04:31 AM PST

రచన : eenadu pratibha | బ్లాగు : ఈనాడు ప్రతిభ
... పూర్తిటపా చదవండి...

సారే జహాసె అచ్ఛా

Posted: 04 Nov 2014 04:00 AM PST

రచన : sravani | బ్లాగు : CHINNARI CHITTI KATHALU
సారే జహాసె అచ్ఛా హిందుస్తాన్ హమారా హమ్ బుల్ బులే హై ఇస్‌కే, యే గుల్ సితా హమారా|| పరబత్ వో సబ్ సే ఊంఛా హమ్‌సాయా ఆస్‌మాన్ కా వో సంతరీ హమారా ! వో పాస్‌బా హమారా|| గోదిమే ఖేల్‌తీహై ఇస్‌కీ హజారో నదియా గుల్‌షన్ హై జిన్‌కే దమ్‌సే రష్‌కే జినా…

Read more →

... పూర్తిటపా చదవండి...

' మోదియిజం ..... వరమా? శాపమా? ( శాఖమూరు శ్రీనివాస ప్రసాద్ గారి విశ్లేషణ) '

Posted: 04 Nov 2014 03:58 AM PST

రచన : సాయి కుమార్ | బ్లాగు : అవీ..ఇవీ...అన్నీ...
దేశంలో రాజకీయాల ప్రాభవం తగ్గుముఖం పడుతుంది. గాంధీయిజం ... నెహ్రూయిజం .... ఇదంతా గత చరిత్ర. తాజాగా దేశ రాజకీయ యవనికపై మోదియిజం ప్రత్యక్షమవుతున్నది. నిన్న మొన్నటివరకు క్రమశిక్షణ, సైద్ధాంతికతకు, మారుపేరుగా వున్నా బీజేపీ లో పెరుగుతున్న వ్యక్తి ఆరాధనకు మోదియిజం ఉదాహరణ. ప్రజాస్వామ్యంలో వ్యక్తి ఆరాధన అనేక విష పరిణామాలకు దారితీస్తుందని చెప్పేందుకు గత చరిత్రలో ఎన్నో తార్కాణాలు. భారతదేశాన్ని... పూర్తిటపా చదవండి...

చిరునవ్వు అనేది ఎటువంటి క్లిష్టమయిన సమస్యనైనా తెరువగల తాళంచెవి.. దానిని ఎప్పుడూ మీదగ్గరే ఉంచుకోండి... Inspirational Life quotations in telugu

Posted: 04 Nov 2014 03:51 AM PST

రచన : sri raga | బ్లాగు : QUOTES GARDEN

దెయ్యాలంటే భయపడే వాళ్ళు ఇది చదవకండి.

Posted: 04 Nov 2014 03:37 AM PST

రచన : మూర్తి కారుమంచి | బ్లాగు : కబుర్లు గురూ
 పూర్తిటపా చదవండి...

ఈ యాప్‌తో చనిపోయే డేట్‌ తెలుసుకోవచ్చు!

Posted: 04 Nov 2014 03:06 AM PST

రచన : Ramesh | బ్లాగు : కందిరీగ

deadline mobile appఈ ఆధునిక యుగంలో మనిషి ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు. ఎన్నో రోగాలకు మందులు కనిపెట్టాడు, మరెన్నో వస్తువులను కనిపెట్టాడు. అయితే మరణించకుండా మాత్రం మందు కనిపెట్టలేక పోయాడు. ఎప్పుడు చనిపోయేది కూడా ఏ శాస్త్రవేత్త ఖచ్చితంగా చెప్పలేక పోతున్నారు. అయితే మనిషికి మరణం ఎప్పుడు రాబోతుందనే విషయాన్ని తెలుసుకునేందుకు ఒక సాప్ట్‌వేర్‌ కంపెనీ అరుదైన మొబైల్‌ యాప్‌ను తయారు చేసింది.

మనిషి జీవించే జీవన శైలి ఆధార... పూర్తిటపా చదవండి...

భారతీయుల్లో 80శాతం మందిలో డి విటమిన్ లోపం

Posted: 04 Nov 2014 03:00 AM PST

రచన : Professor K.Nageshwar | బ్లాగు : India Current Affairs

ఏలి నాటి శని ప్రభావం తీవ్రం గా ఉన్న వారు ఏమి చేయాలి ??

Posted: 04 Nov 2014 02:50 AM PST

రచన : Krishna Kishore | బ్లాగు : తెలుగుబంధు( తెలుగుప్రజల ఆత్మబంధు )


ఏలి నాటి శని ప్రభావం తీవ్రం గా ఉన్న వారు ఏమి చేయాలి ??




ఆంజనేయ స్వామిని ఆరదిచ్నాలి.

ప్రతి సోమవారం ఉదయం శివునికి, చెరుకు రసం తో అభిషేకం చేయించాలి ఇలా 16 వారాలు చేయాలి. ప్రతి రోజు సాయంత్రం కనకధారా స్తోత్రాన్ని పటించాలి... పూర్తిటపా చదవండి...

నేతిబీరకాయ పచ్చడి

Posted: 04 Nov 2014 02:04 AM PST

రచన : indu | బ్లాగు : తెలుగు వారి బ్లాగ్
లేత నేతిబీరకాయ - 1
పచ్చి మిర్చి -10
వెల్లుల్లి  -  6 గర్భాలు
టొమాటో - 2
చింతపండు - నిమ్మకాయంత
తాలింపు కోసం :
ఎండు మిర్చి -1
దినుసులు
వెల్లుల్లి - 3గర్భాలు ముక్కలు చేసుకోవాలి.
కరివేపాకు,కొత్తిమీర -కొంచెం,కొంచెం
 ఉప్పు - సరిపడా
                                                          కార్తీకమాసం వచ్చిందంటే చాలు నేతిబీరకాయ తింటే మంచిదని ఎక్కడ దొరుకుతుందా? అని చూస్తుంటారు.ఊరులో అయితే ఒకళ్ళకి ఉంటే బంధువులకు,స్నేహితులకు,ఇరుగుపొరుగు అందరికీ పంపిస్తారు.కొన్ని చోట్ల కురగాయలతోపాటు ఇప్పుడిప్పుడే అమ్ముతున్నారు.కూర కన్నా... పూర్తిటపా చదవండి...

అద్దం లోపల

Posted: 04 Nov 2014 01:47 AM PST

రచన : మధురోహల పల్లకి లో | బ్లాగు : మధురోహల పల్లకి లో ...............
కనురెప్పల అడుగున చేప పిల్లల్లా ఎన్నెన్ని కలలో .... 
వలేస్తే  దొరకుతాయనుకోకు  
వడి వడి గా జ్ఞాపకాల్లోకి జారిపోయాయెప్పుడో    
పూర్తిటపా చదవండి...

వెన్నెల శ్లోకం

Posted: 04 Nov 2014 01:42 AM PST

రచన : Suresh Raavi | బ్లాగు : స్నేహితుడు
చందన సమీరాలు కురిసే నీ ఊపిరిని 
నా శ్వాసలో ఒంపేస్తూ 
పూర్తిటపా చదవండి...

పండుగ వేళ

Posted: 04 Nov 2014 01:32 AM PST

రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandra

నిండు పున్నమి చంద్రుడు
ఆకాశమంతా నిండి
రాత్తిరిని
ఆల... పూర్తిటపా చదవండి...

రుధిర సౌధం 274

Posted: 04 Nov 2014 01:02 AM PST

రచన : noreply@blogger.com (రాధిక) | బ్లాగు : Naa Rachana


మేము మిమ్మల్ని మరవలేము .. రాకుమారీ .. అన్నారు శివ , మురారీ బాధగా .

మీకందరికీ కృతఙ్ఞతలు .. అని కంటనీరుతో .. తన వైపు ఆశ్చర్యంగా చూస్తున్న విక్కీ దగ్గరికి వెళ్లి .. నీవు ఈ

వంశా... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger