Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday 24 November 2014

పాత దిన, వార, పక్ష, మాస పత్రికలు నెట్లో చదవటం ఎలా? ... మరో 9 వెన్నెల వెలుగులు

పాత దిన, వార, పక్ష, మాస పత్రికలు నెట్లో చదవటం ఎలా? ... మరో 9 వెన్నెల వెలుగులు


పాత దిన, వార, పక్ష, మాస పత్రికలు నెట్లో చదవటం ఎలా?

Posted: 24 Nov 2014 08:38 AM PST

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
చిన్నక్క: హలో బాలయ్యా

బాలయ్య: హలో హలో చిన్నక్కా

చిన్నక్క: ఏం బాలయ్యా ఎడబోయినావూ, ఫోన్ చేస్తే ఎత్తవూ, చాలా పరేషాన్ అయినాను బాలయ్యా నీగురించి

బాలయ్య: ఆర్నెల్లు అమెరికా పోయొచ్చినాలే చిన్నక్కా

పూర్తిటపా చదవండి...

నాన్నకు కొత్త చూపు

Posted: 24 Nov 2014 08:34 AM PST

రచన : Chandra Latha | బ్లాగు : మడత పేజీ
Sri GuruBabu and Aruna GoginEni, Dr.indumathi Parikh, me and KotapaTi Murahari Rao garu ( father)1998,January, IHEU International conference,Bombay. ఏ దానం గురించైనా మాట్లాడానికైనా, ఆట్టే సంశయాలు ఎదురురావు. ఎందుకంటే , వాటికి సంబంధించిన సామాజిక వాతావరణం మనచుట్టూ ఆవరిణ్చుకొని ఉంటుంది. ఆయా సంస్కృతులు సమాజాలు ... ఏ యే దానాలు ఎలా చేయాలో, ఏ దానాల వలన ఏ యే పుణ్యలోకాలకు చేరుస్తాయో కూడా సవివరంగా... పూర్తిటపా చదవండి...

నాద తనుమనిశం: ( కీర్తన)

Posted: 24 Nov 2014 08:26 AM PST

రచన : Aditya Sharma Srirambhatla | బ్లాగు : భక్తి సాగరం

రచన: శ్రీ కాకర్ల త్యాగబ్రహ్మం.
రాగం: చిత్తరంజని
తాళం: ఆది

పల్లవి:
నాద తనుమనిశం శంకరం!
నమామిమే మనసా శిరసా

అనుపల్లవి:
మోదకరా నిగమోత్తమ సామ
వేదసారం వారం వారం

చరణం:
సద్యోజాతాది పంచ వక్త్రజ
సరిగమపదనీ వర సప్తస్వర
విద్యాలోలం! విగళిత కాలం!
విమల హృదయ త్యాగరాజ పాలం...

... పూర్తిటపా చదవండి...

వాళ్ళు సైతం

Posted: 24 Nov 2014 08:17 AM PST

రచన : మురళి | బ్లాగు : నెమలికన్ను
ఉత్తరాంధ్ర జిల్లాలని అతలాకుతలం చేసిన హుద్ హుద్ తుపాను బాధితులకి సహాయం అందించడం కోసం తెలుగు సినీ పరిశ్రమ పెద్ద ఎత్తున తరలి వస్తోందంటూ ప్రచారసాధనాలన్నీ హోరెత్తుతున్నాయి. 'మేము సైతం' పేరుతో ఓ కార్యక్రమాన్ని రూపొందించారనీ, సినీ తారలూ సాంకేతిక నిపుణులూ ప్రేక్షకులతో ఆడిపాడి, నిధులు సమకూర్చి ఆ మొత్తాన్ని ఉత్తరాంధ్ర పునర్నిర్మాణం కోసం వెచ్చించ బోతున్నారనీ ఆ వార్తల సారాంశం.

గడిచిన వందేళ్ళ కాలంలో సంభవించిన అతిపెద్ద తుపానుల్లో ఒకటైన హుద్ హుద్ కారణంగా ఉత్తరాంధ్ర కి జరిగిన నష్టం అపారం. కొత్తగా ఏర్పాటైన రాష్ట్రం నిధులు సమకూర్చే పరిస్థితిలో ల... పూర్తిటపా చదవండి...

ఏపీలో కంప్యూటర్‌ విద్యను కొనసాగిస్తారా? ఎత్తేస్తారా?

Posted: 24 Nov 2014 08:13 AM PST

రచన : act srikakulam | బ్లాగు : ACTSRIKAKULAM
ఆంధ్రప్రదేశ్‌లో కంప్యూటర్‌ విద్య అయోమయంలో పడింది. చంద్రబాబు ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మీదే వేలాది కంప్యూటర్ల టీచర్ల భవిష్యత్‌ ఆధారపడి వుంది. సర్కారీ స్కూళ్లలో చదువుకునే విద్యార్థులకు కంప్యూటర్‌ పరిజ్ఞానం అందించాలనే లక్ష్యంతో 2008లో ప్రారంభించిన ప్రాజెక్ట్‌ గత విద్యా సంవత్సరంతో ముగిసింది. ఆంధ్రప్రదేశ్‌లో ని 13 జిల్లాల్లో  3783 ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్‌ విద్య క... పూర్తిటపా చదవండి...

శ్రీనాధుని భీమ ఖండ కదనం -32 చతుర్దాశ్వాసం -6

Posted: 24 Nov 2014 07:16 AM PST

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

శ్రీనాధుని భీమ ఖండ కదనం -32

చతుర్దాశ్వాసం -6

శంకరుడు పాశుపతాస్త్రాన్ని ఆవాహన చేసి ,నారాయణాస్త్రాన్ని సారించి బలంగా వదిలాడు .నారాయణాస్త్రం నుంచి ప్రబలిన అగ్ని జ్వాలలు త్రిపురాలలో ఉన్న రాక్షస స్త్రీల కు మన్మధాగ్నిని  కాముకునికి రాక్షస రతి అయింది .మొదట వారి బాహువులను ఆక్రమించింది . పిరుదులపై ఒరిగింది .చెంపలపై చేర్లాడింది .చనుల జంటపై తిరిగింది  .బొడ్డు పై నాట్యమే చేసింది .కొప్పులపై విహరించి ఆధరాలను ఆశ్ర యించింది.త్రిపురాలన్నీ లోహాలై కరిగి ఇళ్ళన్నీ భస్మమైనాయి . సమస్తం బూడిద కుప్పలయ్యాయి .ఉద్యానవన రాజ ప్రాసాదాలు కాలి మసి అయ్యాయి .అక్కడ అన్నీ దహనమైనా  కాలాంతక లింగం మాత్రం దహనంకాలేదు .... పూర్తిటపా చదవండి...

పొగ పారిపోయింది ......even disgusting to smoke

Posted: 24 Nov 2014 07:13 AM PST

రచన : Srinath Kota | బ్లాగు : KotaToons
smoke says to the man: how much time you r planning to send me into you...already your internals are much damaged...even I hate to go there పూర్తిటపా చదవండి...

ఇతర బ్లాగులను విమర్శిస్తూ "టపాలు" వ్రాయడం సమంజసమేనా?

Posted: 24 Nov 2014 05:53 AM PST

రచన : K.S. Chowdary | బ్లాగు : రచ్చబండ
మధ్య కొంతమంది బ్లాగర్లు, ఇతర బ్లాగుల యొక్క ఉనికిని తట్టుకోలేకో, ఉన్నతిని సహించలేకో అతి దారుణంగా విమర్శించడాలు ప్రారంభిస్తున్నారు. మొన్న ఒకరు "ప్రజ" బ్లాగును, నిన్న "రచ్చబండ" బ్లాగును, రాజకీయబ్లాగులను విమర్శిస్తూ టపాలు వ్రాయడం మీకందరికీ విదితమే! దాని ప్రభావం "ప్రజ" బ్లాగు "పల్లె ప్రపంచాని"కి డైవర్ట్ అవ్వడం, శ్యామలీయం గారిలాంటి కొంతమంది ప్రముఖులు చర్చావేదికలకు, రాజకీయ బ్లాగులకు దూరంగా ఉంటానని ప్రకటించడం జరిగిపోయాయి. ఇలా ఒకరికొకరు విమర్శించుకుంటూ టపాలు వ్రాయడం ప్రారంభిస్తే ఇక తెలుగు... పూర్తిటపా చదవండి...

‘తెలింగ’ కులనామమా?

Posted: 24 Nov 2014 04:50 AM PST

రచన : వసుంధర | బ్లాగు : వసుంధర అక్షరజాలం
'తెలింగ' పదం కులనామం కాదన్నారు కదా యద్దనపూడి వెంకటరత్నం….. ఔనంటున్నారు ఆర్.వి.ఆర్. నాయుడు…. ఆంధ్రజ్యోతి... పూర్తిటపా చదవండి...

వైజ్ఞానిక, వైద్య ఆవిష్కరణలు

Posted: 24 Nov 2014 04:15 AM PST

రచన : Pavan Krishna | బ్లాగు : విద్యా దర్శిని

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger