Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday, 8 December 2014

ఈరోజు పీఠం లో జరిగిన ఆర్ధ్రాభిషేకం లో .............. ... మరో 12 వెన్నెల వెలుగులు

ఈరోజు పీఠం లో జరిగిన ఆర్ధ్రాభిషేకం లో .............. ... మరో 12 వెన్నెల వెలుగులు


ఈరోజు పీఠం లో జరిగిన ఆర్ధ్రాభిషేకం లో ..............

Posted: 08 Dec 2014 08:01 AM PST

రచన : durgeswara | బ్లాగు : హరిసేవ
 ఈరోజు మార్గశిరమాస ఆర్థాభిషేకం అత్యంత భక్తిప్రపత్తులతో నిర్వహించబడినది. తెల్లవారు జామున  రెండుగంటలనుండి అభిషేకములకోసం పార్థివలింగములను అమర్చుకుని సిధ్ధమయ్యారు కార్యకర్తలంతా. శతరుద్రీయం పార... పూర్తిటపా చదవండి...

జ్ఞానోదయం

Posted: 08 Dec 2014 07:07 AM PST

రచన : sravani | బ్లాగు : CHINNARI CHITTI KATHALU
వేసవి సెలవులు ముగియగానే తిరిగి పాఠశాలలు తెరిచారు. పాత కొత్త విద్యార్థులతో పాఠశాల కళకళలాడసాగింది. ఐదో తరగతి చదువుతూ పాఠశాలకు డుమ్మా కొట్టిన అనిల్ పుస్తకాల సంచిని తగిలించుకొని తన చిట్టి తమ్ముడిని వెంట బెట్టుకొని పాఠశాలలోకి అడుగుపెట్టాడు. అనిల్‌ని చూడగానే ఆనందంగా సత్యం మాస్టారు, బాబూ! అనిల్ ప్రభుత్వ ఉత్తర్వులమేరకు వేసవిలో పాఠశాల పెట్టి…

Read more →

... పూర్తిటపా చదవండి...

అసలు నాకేమొచ్చు

Posted: 08 Dec 2014 06:19 AM PST

రచన : మధురోహల పల్లకి లో | బ్లాగు : మధురోహల పల్లకి లో ...............
ఆకాశప్పడవ మీద  అక్షరాల్తో తెడ్లు వేస్తూ 
అంతరిక్షంలోకి అలవోకగా తీసుకెళతారు వాళ్ళు 
ఎక్కినప్పుడల్లా  ఉలికిపాటే ...  అసలు నాకేమొచ్చు?
పూర్తిటపా చదవండి...

భారత్ ను అష్ట ధిగ్భందము చేస్తున్న చైనా

Posted: 08 Dec 2014 05:24 AM PST

రచన : saveindiansnow savenow | బ్లాగు : Save India Now
అన్ని ధిక్కుల నుండి భారత్ పై ధండేత్తిన చైనా.

-- తన ఛీఫ్ (తక్కువ ధర, నాణ్యత లోపించిన) వస్తువులతో, భారత్ ఆర్ధిక వ్వవస్థ ను అతలాకుతలము చేస్తున్నారు
-- టిబెట్ ఆక్రమించుకున్నారు
-- నేపాల్ ను కమ్యునిష్ట్ లు కబ్జా చేసారు. ఒక్కగానోక్క హిందు దేశమైన నేపాల్ ను సర్వనాశనము చేసారు
-- బంగ్లాదేశ్
-- శీలంక
-- కాశ్మీర్
-- పాకిస్తాన్
-- బంగాళా ఖాతము లో
-- హిందు మహా సముద్రములో
-- ఆఫ్ఘనిస్తాన్ లో
-- ఇండియా లో ఉన్న కమ్యునిష్ట్ ధళారులు చైనా కు సపోర్ట్ చేస్తున్నారు
--

India must defeat China once again intellectually a... పూర్తిటపా చదవండి...

ఎస్.వి.పంతులు –1934-2014

Posted: 08 Dec 2014 05:11 AM PST

రచన : innaiah | బ్లాగు : మానవవాదం
ఎస్.వి.పంతులు –(left in picture) హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ కు వెడితే అక్కడ సాధారణమైన దుస్తులతో పొట్టిగా ఉన్న వ్యక్తి కనిపిస్తాడు. పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు ప్రముఖ నాయకులు తరచు పంతులుగారిని పిలవండి అంటూంటారు. ఆయనే ఎస్.వి. పంతులు. ఎవరికి ఏ సందేహం వచ్చినా, ఏ సమాచారం కావలసినా పంతులుగారే ఆదుకుంటారు. విషయ పరిజ్ఞానంలో అసాధారణ జ్ఞాపక శక్తిగల పంతులుగారు సౌమ్యుడు,... పూర్తిటపా చదవండి...

నిజాలు

Posted: 08 Dec 2014 05:00 AM PST

రచన : ఆకాంక్ష | బ్లాగు : ఆకాంక్ష

LIFE

Posted: 08 Dec 2014 03:42 AM PST

రచన : mohanaraagam | బ్లాగు : mohanaraagam
We don't even know what will happen tomorrow. 
Life goes on.
I love everything in my life.
I have lot of laughs , 
I do have lot of regrets but still it goes on.
It never stopped me for a single sec...
My age increased..my experiences increased..
My adventures increased..
But life teaching me every thing every moment. 
It teached me; how to live,
How to dance,
How to sing,
How to cry,
How to run,

మృతువా .. నాప్రేయసికంటే గొప్పదానివా ...?

Posted: 08 Dec 2014 03:20 AM PST

రచన : నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి | బ్లాగు : మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే

గుండెల్లో తీరని వేదనతో ఇంకా బరువై
అప్పటిదాకా బరువుగా నున్న శరీరంలో మార్పు
గుండెల్లో అంతబారంగా ఉన్నా ఎందుకో గాళ్ళో తెలినట్టుంది
నిజాకి అబద్దానికి మద్య పెద్ద గొయ్యి తవ్వుతున్నారు 
ఏంటో మాఇంట్లో అంతా సందడి చెట్టూకింద కూర్చున్న 
నన్నెవరు ఎందుకు పకలించడంలేదు... పూర్తిటపా చదవండి...

నేనూ, కోనసీమా, గోదారీ ...

Posted: 08 Dec 2014 02:32 AM PST

రచన : మురళి | బ్లాగు : నెమలికన్ను
మన పుట్టుక మన చేతిలో ఉండదు.. మన ప్రమేయం ఉండదు.. మన నిర్ణయాల ప్రకారం ఉండదు. మనం కారణం కాని విషయాలని గురించి గర్వ పడడం అనవసరం. కానీ, కోనసీమనీ గోదారినీ తలచుకున్నప్పుడల్లా ఏదో తెలియని ఉద్వేగం. ఓవైపు గలగలా గోదారి, మరోవైపు గంభీర కెరటాల సముద్రం.. చుట్టూ ఆకుపచ్చని గొడుగులు పాతినట్టుగా ఆకాశంలో పచ్చాపచ్చని గూళ్ళు అల్లే కొబ్బరి చెట్లు.. మధ్య మధ్యలో అరటి చెట్లు, అల్లంత  దూరాన సరిహద్దులు గీసే తాడిచెట్లు, పచ్చని పొలాలకి పాపిడి తీసినట్టుండే గట్లు.. వాటి వెంబడి పూల మొక్కలూ, పళ్ళ చెట్లూ.. ఎంత భాష సరిపోతుంది కోనసీమని వర్ణించడానికి?!!
<... పూర్తిటపా చదవండి...

యక్ష ప్రశ్నలు - వాటి జవాబులు

Posted: 08 Dec 2014 01:47 AM PST

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : ☼ భక్తిప్రపంచం ☼


యమధర్మరాజు యక్షుడి రూపంలో అడిగిన 72 చిక్కు ప్రశ్నలు  
పూర్తిటపా చదవండి...

పాఠ్యాంశము (సూక్ష్మ కథ)

Posted: 08 Dec 2014 12:50 AM PST

రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు

ఇంకెలా...

Posted: 08 Dec 2014 12:20 AM PST

రచన : thilak bommaraju | బ్లాగు : blacksand

అప్పుడెప్పుడో ఒకళ్ళనొకళ్ళం విదిల్చుకున్న జ్ఞాపకం
బతుకు పట్టాల కింద చిక్కగా నలిగి అతుకులేసుకున్న శరీరం
సూరీడు విరజిమ్మిన కుప్పల వీర్యంలో రోజంతా వెలుగుతున్న నేను
చీకట్లకు తలకొరివి పెడుతూ స్ఖలించని కాపరినై నా దేహాన్ని నువ్వూ నేనూ కలిపి పేర్చుకున్న అందమైన చితి మంచం మీద ముచ్చట్లాడుకున్న రతి చక్రవర్తులం మనం కాదా
పూర్తిటపా చదవండి...

బాపు

Posted: 08 Dec 2014 12:15 AM PST

రచన : Tanikella Subrahmanyam | బ్లాగు : సు కవి త
                                            బాపు . . .    ఏందిరా   బాబూ 

                                            ఒకరేమో దేశానికి స్వతత్రం తెస్తే 

                                            ఒకరేమో తెలుగుకే తెలుగుదనం అద్దారు 

                                            అంటే . . . 

                                           గీతను వంకరచేసి    జాతీయం చేసారు 

                                           వనితను వంపుగా చూపి    వార... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger