Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday 18 December 2014

తమ్ములు పదం నాల్గు పాదాలలో ...భారతార్థం ... ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :

తమ్ములు పదం నాల్గు పాదాలలో ...భారతార్థం ... ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :


తమ్ములు పదం నాల్గు పాదాలలో ...భారతార్థం ...

Posted: 17 Dec 2014 03:30 PM PST

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 29 - 05 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

దత్తపది - తమ్ములు పదం నాల్గు పాదాలలో ...భారతార్థం ...


ద్రౌపది ధర్మరాజుతో..

కందము:
తమ్ములు పోవరులే పం
తమ్ములు, తమ మాట వినును, తగ నైదగు భూ
తమ్ములు మీరే, కన నా
తమ్ములు నూరైన గాని తమసరి రారే !
... పూర్తిటపా చదవండి...

పద్యరచన - 769 (కర్ణుని లేని భారతము)

Posted: 17 Dec 2014 10:35 AM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచన శీర్షికకు అంశం 
పూర్తిటపా చదవండి...

9. కారాలూ రేఫలూ.

Posted: 17 Dec 2014 09:20 AM PST

రచన : శ్యామలీయం | బ్లాగు : తెలుగు వ్యాకరణం
[ బహుజనపల్లివారి  ప్రౌఢవ్యాకరణం సంజ్ఞాపరిఛ్ఛేదం.  సూత్రం - 2 , సూత్రం - 3 ] నిర్దేశ విధానోఛ్ఛారణంబులం దఱచుగ 'అ' వర్ణాదులు కార ప్రత్యయాంతములును, 'ర' వర్ణ మిఫప్రత్యయాంతము నగు  [ప్రౌఢ. సం. 2] ఉ. అకారమునకు ఉకారము వచ్చును, కకారమునకు గకారము వచ్చును. లకారమునకు రేఫము వచ్చును. మొదలైనవి. అకారము, ఇకారము, ఉకారము, ఱకారము, రేఫము మొదలైనవి తఱచుగ ననుటచేఁ గేవల ముఛ్ఛారణమునం దీవిధి నిత్యముగాదని తెలియునది.... పూర్తిటపా చదవండి...

నలుపు

Posted: 17 Dec 2014 08:51 AM PST

రచన : Tanikella Subrahmanyam | బ్లాగు : సు కవి త


పూర్తిటపా చదవండి...

పానుగంటి వారి - విచిత్ర పురాణ పఠన ప్రహసనము

Posted: 17 Dec 2014 08:43 AM PST

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
పానుగంటి వారి పేరు వినగానే మనకు "సాక్షి" వ్యాసాలు గుర్తుకు వస్తాయి. మనకు పానుగంటి వారి ప్రహసనములు అట్టే దొరకవు, ఏదో ఒకటీఅరా ఎక్కడన్నా పత్రికలో వస్తే తప్ప. "తెలుగువాణి" అన్న సంచికలో ఈ ప్రహసనం వచ్చింది. దాన్ని చదివేముందర శ్రీ మొక్కపాటి నరసింహశాస్త్రి గారు శ్రీ పానుగంటి లక్ష్మీనరసింహారావు గారి గురించి వ్రాసిన వ్యాసం ఒకటి చూద్దాము. పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger