Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday 13 December 2014

నూర్‌మహల్ పులావ్ ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :

నూర్‌మహల్ పులావ్ ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :


నూర్‌మహల్ పులావ్

Posted: 12 Dec 2014 03:55 PM PST

రచన : bd prasad sammangi | బ్లాగు : Andhra Kitchen
నూర్‌మహల్ పులావ్ కావలసినవి 

బాస్మతి బియ్యం - 2 కప్పులు
గరంమసాలా - టీ స్పూను
నూనె -... పూర్తిటపా చదవండి...

గోంగూర

Posted: 12 Dec 2014 03:30 PM PST

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 25 - 05 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

వర్ణన - గోంగూర


ఆటవెలది:
పుంటి కూరయంద్రు పుల్లగా నుండును
పుల్లలన్ని దీసి పోసి యాకు
పప్పు, పులుసు కూర, పచ్చడి జేయంగ
నుల్లి గలిపి చూడ నుల్ల మలరు.
... పూర్తిటపా చదవండి...

ఓడ… వాల్టర్ సేవేజ్ లాండర్, ఇంగ్లీషు కవి

Posted: 12 Dec 2014 11:00 AM PST

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

కడకి ఈడ విశ్రాంతి తీసుకుఏ ఈ ఓడకి ఒకప్పుడు 
ఎత్తైన కంబమూ, బలమైన తట్టూ ఉండేవి
ఎంత చిన్నపాటి గాలి వాటు దొరికినా చాలు
విహారానికీ, ప్రయాణానికీ సిద్ధమయేది. 
పాపం,ఇప్పుడది పక్కకి ఒత్తిగిలి పడుకుంది పనిలేక,
సెలయేటితోపాటు జరజరా ప్రవహించడం మరిచిపోయి.
అయితేనేం, ఒకప్పుడు దీనిగురించి కథలు చెప్పుకునేవారు
పూర్తిటపా చదవండి...

నిషిద్ధాక్షరి - 24

Posted: 12 Dec 2014 10:40 AM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
అంశం- చలిబాధ.
నిషిద్ధాక్షరము - ల
ఛందస్సు - తేటగీతి.
... పూర్తిటపా చదవండి...

సజీవ స్వరాలు – శ్రీ తాపీ ధర్మారావు గారు

Posted: 12 Dec 2014 09:46 AM PST

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
ప్రముఖ రచయిత శ్రీ తాపీ ధర్మారావు గారి స్వరం ఇవాళ విందాము. పరిచయం చేసినవారు శ్రీ కొత్తపల్లి వీరభద్రరావు గారు. ఆకాశవాణి వారి సజీవ స్వరాలు నుండి. 

జగన్మాత

Posted: 12 Dec 2014 08:35 AM PST

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
పిల్లలు తండ్రి కంటే తల్లితో చనువుగా ఉంటారు. సున్నితత్వం, ఆప్యాయత మరియు ప్రేమ మూర్తీభవించిన అవతారం అమ్మ. ఆమె పిల్లల వెంటబడి వారి కోరికలను తీరుస్తుంది. ఏదైనా అవసరమైతే బిడ్డ తండ్రిని కాకుండా తల్లినే ఆశ్రయిస్తాడు. ఆధ్యాత్మిక విషయాల్లో కూడా, సాధకుడు తండ్రి అయిన శివుడి కంటే అమ్మ కాళీనే ఆశ్రయిస్తాడు. శివుడు బాహ్యప్రపంచానికి సంబంధంలేకుండా, అన్ని బంధాలకు అతీతంగా కళ్ళు మూసుకుని సమాధిలో ఉంటాడు. నిజానికి ఈ లోకం యొక్క అవసరాలను చూసేది జగన్మాతనే. భక్తుని యొక్క ఆచరణ, నిష్ఠ, తపన, శ్రద్ధ గమనించిన అమ్మ, సాధకుడి శాశ్వత విముక్తి కోసం తండ్రి శివుడు వద్దకు పంపిస్తు... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger