Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday, 30 December 2014

నననన నాననా ననన నానన నానన నాననా ననా ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :

నననన నాననా ననన నానన నానన నాననా ననా ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :


నననన నాననా ననన నానన నానన నాననా ననా

Posted: 29 Dec 2014 03:30 PM PST

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12 - 06 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - నననన నాననా ననన నానన నానన నాననా ననా


చంపకమాల:
కనుమిది నాన్నగారు ! మరి కష్టము నాకిది చంపకమ్మనన్
వినుమిక చెప్పుచుంటి నొక వీనులవిందగు మంత్రమొక్కటే
ననుచును తండ్రి జెప్పె కన ' నా '  లను గూడిన నవ్య మంత్రమే 
" నననన నాననా ననన నానన నానన నాననా ననా " ! 
పూర్తిటపా చదవండి...

మనిషీ – దూరం

Posted: 29 Dec 2014 01:14 PM PST

రచన : Sridhar Nallamothu | బ్లాగు : మనసులో..

తెల్లారుగట్ట… చుట్టూ చిరు చీకట్లు.. చాన్నాళ్లుగా కలిసిమెలిసిపోయిన కావలసిన మనిషిని ఎక్కడో దిగబెట్టి వెనుదిరిగాను.. మరో కావలసిన మనిషి కారు డ్రైవ్ చేస్తున్నారు..

రోడ్డంతా విశాలంగా ఉంది.. రోడ్ మీద జీబ్రా గుర్తులూ.. సిగ్నలింగ్ మార్కులూ.. వెళ్తుండే కొద్దీ రోడ్ సాగుతూనే ఉంది. మనిషికి ఎంత దూరంగా జరిగిపోతున్నానో పరోక్షంగా చెప్తూ బాధ పెంచుతూ..

కళ్లమ్మట సన్నని నీటి తెర కమ్మేసింది.. కిలోమీటర్లూ, మైళ్లూ దూరమవుతూనే ఉన్నాం.. అదృష్టం కొద్దీ ఎవరు దూరమైనా.. దూరంగా జరిగినా.. ఓ పదో ఇరవయ్యో రోజులు కలతపడి.. తర్వాత మామూలైపోగలుగుతున్నాం, ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు ఓ కొత్త ప్రపంచం సిద్ధంగా ఉంటూనే ఉంది మ... పూర్తిటపా చదవండి...

పద్యరచన - 781

Posted: 29 Dec 2014 10:35 AM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
పూర్తిటపా చదవండి...

ఏం తెలుసు!

Posted: 29 Dec 2014 08:39 AM PST

రచన : Padmarpita | బ్లాగు : Padmarpita...
సర్వసంగపరిత్యాగైన సన్యాసికేం తెలుసు
సరసం తెలిసిన జవ్వని సొగసు ఎక్కడుందో

రాతిగుండె వంటి... పూర్తిటపా చదవండి...

హిందూ ధర్మం - 122 (బ్రాహ్మణాలు)

Posted: 29 Dec 2014 08:23 AM PST

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
బ్రాహ్మణాలు మంత్రాలకు, ఆయా కర్మలకు మధ్య సంబంధాన్ని వివరిస్తాయి. అంతా సులువుగా అర్దమైనప్పుడు కొత్తగా వివరించే ప్రయత్నం చేయవు. కానీ ఎక్కడైన సరైన వివరణలు లేకపోతే, అక్కడ బ్రాహ్మణాలు రకరకాల పద్ధతులను ఉపయోగించి, మంత్రాలకు, కర్మలకు మధ్య గల బంధాన్ని వివరిస్తాయి. అందులో ఒక ముఖ్యమైన పద్ధతికి పేరు బంధూతం. అంటే రెండు, లేక అనేకమైన విషయాలను ఒక చోటికి చేర్చి, వాటి మధ్య సంబంధాన్ని ఏర్పరచడం.

ఉదాహరణకు సోమాన్ని యాగాన్ని తీసుకువచ్చే సమయంలో దాన్ని ఒక వస్త్రంలో కట్టి, వరుణుడి మంత్రాలను చదవాలని బ్రాహ్మణాలలో ఋషులు చెప్పారు. దానికి కారణం అలా సోమలతలను వస్త్రంలో... పూర్తిటపా చదవండి...

దేశభక్తి గేయాలు వివిధ భాషల్లో

Posted: 29 Dec 2014 08:09 AM PST

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
ఈ మధ్య DLI లో ఏదో పుస్తకం కోసం వెతుకులాడుతుంటే RSS వారిది 1956 నాటి "విజయ విపంచి" అనే గేయాల పుస్తకం బయల్పడింది. ఇదేదో బాగానేవుంది ఈ గేయాలేమన్నా నెట్లో దొరుకుతాయాని వలవేసి జల్లెడపడుతుంటే నేనున్నానంటూ ఒక వెబ్సైట్ బయటకు వచ్చింది. దాంట్లో అనేక భాషల దేశభక్తి గేయాలు ఆడియోతో పాటుగా సాహిత్యాన్ని కూడా పొందుపరిచారు. తెలుగు విషయానికి వస్తే ఒకటి తక్కువ యాభై గేయాలున్నాయి. అయితే రాసిన, పాడిన వారి వివరాలు... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger