Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday 26 December 2014

చీ చీ నరుల దేఁటి జీవనము కాచుకొని హరి నీవే కరుణింతు గాకా ఇంకా 6 టపాలు : ఉషోదయ ముత్యాలు :

చీ చీ నరుల దేఁటి జీవనము కాచుకొని హరి నీవే కరుణింతు గాకా ఇంకా 6 టపాలు : ఉషోదయ ముత్యాలు :


చీ చీ నరుల దేఁటి జీవనము కాచుకొని హరి నీవే కరుణింతు గాకా

Posted: 25 Dec 2014 04:07 PM PST

రచన : | బ్లాగు : అన్నమాచార్య సంకీర్తనలు - వివరణలు
//ప// చీ చీ నరుల దేఁటి జీవనము
కాచుకొని హరి నీవే కరుణింతు గాకా      // చీ చీ//

//చ// అడవిలో మృగజాతియైనఁ గావచ్చుఁ గాక
వడి నితరులఁ గొలువంగ వచ్చునా
వుడివోని పక్షియై వుండనైనా వచ్చుఁ గాక
పూర్తిటపా చదవండి...

శర్మ కాలక్షేపంకబుర్లు-గాలీవానా వస్తే కధే పోయింది – శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు

Posted: 25 Dec 2014 04:03 PM PST

రచన : | బ్లాగు : కష్టేఫలే
మనకు తెలుగులో ఎన్నో జాతీయోక్తులు ఉన్నాయి. దాంట్లో "గాలీవానా వస్తే కధే పోయింది" అన్నది ఒకటి. ఇది శ్రీపాద వారి కధకాదు. ఈ జాతీయం వెనుకదాగిన కధను వారు మనకు తెలియబరుస్తున్నారు. ఇది "కళ్యాణి" అన్న 1931 నాటి సంచికలో ప్రచురితమైనది. అయితే దీనికంటే ముందు శ్రీపాద వారి గురించి శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు "ఆనందవాణి" సంచికలో వ్రాసినది చూద్దాము. చివర్లో మల్లాది వారు ఇలా అంటున్నారు "ఆయన రచనలు మరో భాషకు లొంగవు. […]... పూర్తిటపా చదవండి...

పురాణ ప్రలాపం హింది(మైథిలి) ప్రసారం - యు ట్యూభ్ లో

Posted: 25 Dec 2014 03:35 PM PST

రచన : | బ్లాగు : మానవవాదం
https://www.youtube.com/watch?v=ctyCR6y0Tmc Khattar kaka ka tarang This is in maithili( hindi) . This was translated into Telugu by J Lakshmi reddi which was received well Prof Hari mohan jha originally wrote and many for and against criticisms  followed.... పూర్తిటపా చదవండి...

వేంకట శాస్త్రికి మనుమలు విల్సన్ ఖాదర్

Posted: 25 Dec 2014 03:30 PM PST

రచన : | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 06 - 06 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ. 


సమస్య - వేంకట శాస్త్రికి మనుమలు విల్సన్ ఖాదర్


కందము:
జంకక హసీన బట్టెను
మంకుగ కొడుకే యవనుల మతమే మారెన్
ఇంకేమి చెపుదు, చూడగ
వేంకట శాస్త్రికి మనుమలు విల్సన్, ఖాదర్. 
... పూర్తిటపా చదవండి...

శ్రీ రామచంద్ర కృపాళు భజ మన హరణ భవ భయ దారుణమ్

Posted: 25 Dec 2014 01:28 PM PST

రచన : | బ్లాగు : సంప్రదాయ కీర్తనలు
             
శ్రీ రామచంద్ర కృపాళు భజ మన హరణ భవ భయ దారుణమ్

నవకంజలోచన కంజముఖ కరకంజ పదకంజారుణమ్!!

పూర్తిటపా చదవండి...

పద్యరచన - 777

Posted: 25 Dec 2014 10:35 AM PST

రచన : | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
పూర్తిటపా చదవండి...

తెలుగు బ్లాగులలో హిందు వెతిరేకవాదము వేళ్ళూనుతుందా

Posted: 25 Dec 2014 08:19 AM PST

రచన : | బ్లాగు : ॐ శ్లోకాలు - స్తోత్రాలు ॐ
http://saveindiansnow.blogspot.in/2014/12/blog-post_25.htmlReal linkఛ
 కొందరు నాస్తిక బ్లాగర్ల అనవశర చర్చలు




... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger