Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday 19 January 2015

హిందూ ధర్మం - 130 (ఉపనిషత్తులు) ... మరో 8 వెన్నెల వెలుగులు

హిందూ ధర్మం - 130 (ఉపనిషత్తులు) ... మరో 8 వెన్నెల వెలుగులు


హిందూ ధర్మం - 130 (ఉపనిషత్తులు)

Posted: 19 Jan 2015 08:13 AM PST

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
మరణం మనిషికి అంతం కాదు, ఒక సుదీర్ఘమైన ప్రయాణం మధ్యలో వచ్చే తాత్కాలికమైన విరామం మాత్రమే అంటాయి ఉపనిషత్తులు. ఇది కూడా మనకు, పాశ్చాత్య దేశాలకు మధ్యనున్న ఒక తేడా. మరణం అనేది అంతమని, ఇక ఆ తర్వాత అస్తిత్వం ఉండదని భయపడి, దాన్ని మర్చిపోవడం కోసం పాశ్చాత్యదేశాల్లో ప్రజలు, రకరకాల భౌతిక సుఖాల వెంట పరిగెత్తి, మరణాన్ని మర్చిపోవాలని, అది స్మృతిలో లేకుండా ఉండేలా చాలా ప్రయత్నిస్తారు. కానీ ప్రాచ్య (భారతీయ) సంస్కృతిలో మాత్రం ప్రజలు మరణానికి భయపడరు. జీవితంలో ఏది అనుభవించినా, అనుభవించకున్నా, ఏది లభించినా, లభించకున్నా, పుట్టిన ప్రతివాడికి మరణం తధ్యం. అది ఎప్పుడు వ... పూర్తిటపా చదవండి...

దగ్గు తగ్గుటకు చిట్కావైద్యం...

Posted: 19 Jan 2015 05:52 AM PST

రచన : JNANA KADALI | బ్లాగు : సర్వ జ్ఞాన కూడలి కడలి
natural ayurvedic home remedies for health problems పూర్తిటపా చదవండి...

బాల భావన ( నీతి శతకము )

Posted: 19 Jan 2015 05:18 AM PST

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : పద్య విపంచి
జైశ్రీరామ్.
ఆర్యులారా! బాలల హృదయాలు కుసుమ కోమలాలు. అవి గాయపడకుండా ఉండే విధంగా వారి మనసులు తెలుసుకొని మీ నడవడికలో అవసరమైన మార్పులు చేసుకొని వారికి బంగారు భవితను కలిగించండి.
వారి భావాలేమిటో ఇక ఈ బాల భావన శతకంలో చదివి అనుసరించండి.
పూర్తిటపా చదవండి...

తెరిచి పెట్టిన పుస్తకం

Posted: 19 Jan 2015 04:35 AM PST

రచన : Bhandaru Srinivasrao | బ్లాగు : భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య

"మరుగేలరా ఓ రాఘవా" అని  పాడుకునే రోజులకు రోజులు  దగ్గర పడుతున్నాయి. ఇక ముందు ముందు  మనుషుల జీవితాల్లో చాటు మాటులు వుండవు. అంతా... పూర్తిటపా చదవండి...

తెలుగు సాహిత్యంలో హాస్యం.....శ్రీశ్రీ.!

Posted: 19 Jan 2015 04:05 AM PST

రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు

తెలుగు సాహిత్యంలో హాస్యం.....శ్రీశ్రీ.!

.

అభ్యుదయ కవిగా, విప్లవ కవిగా ప్రసిద్ధి కెక్కిన శ్రీశ్రీ తన శతకాల్లో అక్కడక్కడ

హాస్యాన్ని మెరిపించారు.

.

"దయ్యాలను చూపిస్తా పూర్తిటపా చదవండి...

గగన తలంలో ఎగురుతున్న హెలికాప్టర్ నుంచి జారవిడిచిన ఆహారం ప్యాకెట్ ఏ శక్తిని కలిగి ఉంటుంది? మైక్రోవేవ్ ఓవెన్‌ను కనుగొన్న శాస్త్రవేత్త?

Posted: 19 Jan 2015 04:03 AM PST

రచన : Pasupuleti Mallikarjuna | బ్లాగు : తెలుగు జనరల్ నాలెడ్జ్ మరియు కరెంట్ అఫైర్స్ General Knowledge gk in telugu Current Affairs in Telugu


    దూరాన్ని కొలవడానికి ఉపయోగించే సాధనం?
 1) స్పీడో మీటర్     
పూర్తిటపా చదవండి...

దేహమేరా దేవాలయం

Posted: 19 Jan 2015 04:03 AM PST

రచన : noreply@blogger.com (Nrahamthulla) | బ్లాగు : సందేశ గీతాలు


దేహో దేవాలయో ప్రోక్తో
జీవో దేవస్సనాతనః

దేహమేరా దేవాలయం
జీవుడే సనాతన దైవం
నేనే బ్రహ్మ నేనే విష్ణువు
నేనే శివుడై నిలబడితే
ఏ అర్హత నాకుండాలీ
ఏ అధికారం కావాలీ
అహం బ్రహ్మస్మి అహం బ్రహ్మస్మి 


ఆత్మాత్వం గిరిజా మతిః
పరిజనాః ప్రాణః శరీరం గృహం
అనలేదా అది శంకరుడు
అంతకు మించిన వారా మీరు
ఆడంబరమూ బాహ్యవేశము
అర్బాటలే మీ మతమా?
అస్థికులంటే... పూర్తిటపా చదవండి...

ఫోబియోలకి కేరాఫ్ అడ్రస్ పవన్?

Posted: 19 Jan 2015 04:03 AM PST

రచన : Vinuthna | బ్లాగు : Kandireega.com

Pawan kalyan kandireega.comమీడియాకు ఆమడ దూరంగా ఉండే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో ఎడా పెడా ఇంటర్వ్యూలిచ్చేస్తున్నాడు. అడిగిన ప్రశ్నకి, అడగని ప్రశ్నకి కూడా సమాధానాలు చెప్తూ తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నాడు. అలా తన తాజా చిత్రం "గోపాల గోపాల" ప్రమోషన్ లో భాగంగా పవన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర విషయాన్ని ప్రేక్షకులతో పంచుకున్నాడు.

'తనకి చిన్నప్పుడు ఎన్నో ఫోబియాలుండేవని గాలి పటం ఎగర... పూర్తిటపా చదవండి...

హెచ్చు, తగ్గులు తెలియని జగన్‌!

Posted: 19 Jan 2015 04:03 AM PST

రచన : Ch Venkateswararao | బ్లాగు : తెలుగ్గోడు
హెచ్చు, తగ్గులు తెలియని జగన్‌!... పూర్తిటపా చదవండి...

1 comment :

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger