Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday 24 January 2015

రెండున్నర శతాబ్దాల చరిత్రకు దర్పణం పట్టిన ఐదు దశాబ్దాల చిత్రం 'బొబ్బిలి యుద్ధం' నుండి ఘంటసాల, సుశీల పాడిన మురిపించే అందాలే ఇంకా 8 టపాలు : ఉషోదయ ముత్యాలు :

రెండున్నర శతాబ్దాల చరిత్రకు దర్పణం పట్టిన ఐదు దశాబ్దాల చిత్రం 'బొబ్బిలి యుద్ధం' నుండి ఘంటసాల, సుశీల పాడిన మురిపించే అందాలే ఇంకా 8 టపాలు : ఉషోదయ ముత్యాలు :


రెండున్నర శతాబ్దాల చరిత్రకు దర్పణం పట్టిన ఐదు దశాబ్దాల చిత్రం 'బొబ్బిలి యుద్ధం' నుండి ఘంటసాల, సుశీల పాడిన మురిపించే అందాలే

Posted: 23 Jan 2015 03:30 PM PST

రచన : Sury Vulimiri | బ్లాగు : ఘంటసాల
మనకు ఉన్న ఆధారాల ప్రకారం 1757 జనవరి 24 న, అంటే సరిగ్గా 258 సంవత్సరాల క్రితం ఇదే రోజున, కోస్తా ఆంధ్ర లో గల విజయనగరం మరియు బొబ్బిలి రాజుల... పూర్తిటపా చదవండి...

పద్యరచన - 800

Posted: 23 Jan 2015 11:37 AM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
పూర్తిటపా చదవండి...

నేను ఒక్కడిని !

Posted: 23 Jan 2015 10:21 AM PST

రచన : Bhanumurthy Varanasi | బ్లాగు : అక్షర యజ్ఞం(AKSHARA YAJNAM) -భాను వారణాసి
నేను   ఒక్కడిని !
1

మునిసి పాలిటి  గుమాస్తాల , ఆఫీసర్ల కాళ్ళు  పట్టుకొని
చెప్పులు అరిగి పొయ్యెలా తిరిగినా
ఇల్లు కడ దామంటే అప్రోవల్ రాదాయే
డెస్క్  కింద చెయ్యి పెడితే గాని
పనులు జరగా వాయె
లంచం కోసం రకరకాల  జిమ్మి క్కులు
నోటు పెడితే గాని అటెండర్  గేటు తెరవడు
దక్షిణ పెడితే గాని  పేపర్ ముందుకు  పోదు
అని రంగా రావు  నాతొ  అన్నపుడు
నాలో  ఉన్న  కవి రగిలిపోయ్యాడు
ఏదో ఒకటి  చేయ్య మని  అడిగినా
కాని నేను మటుకు  ఎమీ చెయ్యలేక
చూస్తూ నిలబడ్డాను
నేనూ  గుంపులో  ఒక్కడిని!


2

అమ్మమ్మను తీస్కొని పూర్తిటపా చదవండి...

పోర్ట్ ట్రస్ట్ లో రామానుజన్ ప్రతిభ బయటపడింది

Posted: 23 Jan 2015 09:42 AM PST

రచన : శ్రీనివాస చక్రవర్తి | బ్లాగు : శాస్త్ర విజ్ఞానము
విషయాన్ని విపులీకరించకుండా, వివరణ లేకుండా, అన్నిటికన్నా ముఖ్యంగా తగిన నిరూపణ లేకుండా సిద్ధాంతం తరువాత సిద్ధాంతాన్ని  గుప్పించిన ఆ వ్యాసాన్ని చదివి అర్థం చేసుకోవడానికి ఆ పత్రిక యొక్క సంపాదకుడికి గగనమయ్యింది. వ్యాసంలో ఎన్నో సవరణలు సూచిస్తూ తిప్పి కొట్టాడు. అలా ఆ వ్యాసం సంపాదకుడికి రచయితకి మధ్య రెండు మూడు పర్యాయాలు ప్రయాణాలు చేసింది. బెర్నూలీ సంఖ్యల లక్షణాలు నేపథ్యంగా తల ఈ పత్రంలో రామానుజన్ ఎన్నో విలక్షణమైన గ... పూర్తిటపా చదవండి...

క్రిష్ణుని బరువు ఎంత?

Posted: 23 Jan 2015 09:31 AM PST

రచన : Anil Piduri | బ్లాగు : అఖిలవనిత
కొమ్మల్లో నక్కాడు, చక్కనోడు; ఎవ్వరికీ అంతు చిక్కనోడు; 
అందరి దరినే ఉంటూ మాయలు చేసేటి వాడు; ||

పొన్నకాయ లాంటోడు; పొగడ కొమ్మలపైకెక్కాడు;
మూడు లోకాలను మూడడుగుల కొలిచినాడు;
వాని బరువు నీ కొమ్మలు మోయగలుగునా? ||
పూర్తిటపా చదవండి...

ఇంగ్లిష్‌లో బతుకమ్మ పాట!

Posted: 23 Jan 2015 09:29 AM PST

రచన : y.sudarshan reddy | బ్లాగు : TELUGUDEVOTIONALSWARANJALI
ఇంగ్లిష్‌లో బతుకమ్మ పాట!
పూర్తిటపా చదవండి...

అలనాటి మహత్తర రేడియో నాటిక “అనార్కలి”

Posted: 23 Jan 2015 08:54 AM PST

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
శ్రీ బందా కనకలింగేశ్వరరావు గారి నిర్వహణ, శ్రీ ఓలేటి వెంకటేశ్వర్లు గారి సంగీతం మరియు గానం, శ్రీ ఊటుకూరి సత్యనారాయణ రావు గారి రచన వెరసి అధ్బుత శ్రవ్యనాటకం "అనార్కలి" విని ఆనందించండి. పేర్లు మొదట మరియు చివర వినవస్తాయి. ఇందులో అనార్కలి – గోపాలరత్నం గారు, తాన్సేన్ – బందా గారు నటించారు. బహుశా ఇది ఓ యాభైఏళ్ల కిందటి రికార్డు అయివుండవచ్చు. ఆకాశవాణి వి... పూర్తిటపా చదవండి...

రామాయణం

Posted: 23 Jan 2015 08:52 AM PST

రచన : vinjamur | బ్లాగు : RAMAYANAMU

భగీరథోపి రాజర్షిదివ్యం స్యందనమాస్థితః
ప్రాయాదగ్రే మహాతేజా గఙ్గా తం పృష్టతో న్వగాత్

దేవాః సర్షిగణాః సర్వే దైత్య దానవ రాక్షసాః
గంధర్వ యక్ష ప్రవరాః సకిన్నరమహోరగాః

సర్వాశ్చాప్సరసో రామ భగీరథరథానుగాం
గఙ్గామన్వగమన్ ంప్రీతాః సర్వే జలచరాశ్చ యే

యతో భగీరథో రాజా తతో గఙ్గా యశస్వినీ
జగామ సరితాం శ... పూర్తిటపా చదవండి...

సుభాష్‌చంద్ర్‌బోస్ ముఖ్యమైన విషయాలు

Posted: 23 Jan 2015 08:45 AM PST

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
ఈ రోజు సుభాష్‌చంద్ర్‌బోస్ జయంతి సందర్భంగా వారి గురించి ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం.

సుభాష్‌చంద్ర్‌బోస్, భారతమాత దాస్య శృంఖలాలను తెంచిన యోధుడు. 23 జనవరి 1897 లో ప్రభావతి దేవి, జానకి నాద్ బోస్ దంపతులకు కటక్ లో జన్మించారు సుభాష్ చంద్ర బోస్. వారు కారణజన్ములు, సిద్ధుల సంకల్పంతో జన్మించిన మహాపురుషులు. స్వాతంత్ర్య సమవీరులలో అగ్రగణ్యుడు. అలుపెరుగని పోరాటంతో ఓటమి ఎరుగని వ్యక్తిత్వంతో మాతృభూమి సేవలో గడిపిన మహానుభావులు. నిజం మాట్లాడితే సుభాష్‌చంద్ర బోస్ గాంధీజీ కంటే గొప్పవారు. దానికి సంబంధించిన చిన్న సంఘటన చెప్తాను.
పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger