Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday 27 February 2015

కారు నలుపు పైన కలిగె ప్రేమ ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :

కారు నలుపు పైన కలిగె ప్రేమ ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :


కారు నలుపు పైన కలిగె ప్రేమ

Posted: 26 Feb 2015 03:30 PM PST

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 25 - 07 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - కారు నలుపు పైన కలిగె ప్రేమ


ఆటవెలది:
కారు కొనగ వెడలె కామాక్షి భర్తతో
కనగ రాగ బిలిచె కస్టమర్ల
కార్ల రంగులెన్నొ కనరారు వానిలో
కారు నలుపు పైన కలిగె ప్రేమ

ఆటవెలది:
జోరు వాన మిగుల కారగా పైనుండి
తేరి జూచె సన్న కారు రైతు
తె... పూర్తిటపా చదవండి...

ఉన్నదున్నట్టుగా … జార్జ్ లూయిస్ బోర్హెస్, అర్జెంటీనా కవి

Posted: 26 Feb 2015 01:59 PM PST

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

తోట వాకిలి తెరుచుకుంటుంది,

సేవకుడికుండే విధేయతతో

బహుకాల సేవన ఇచ్చే చనవుతో అడిగే ప్రశ్నలా;

తోటలోకి ప్రవేశించిన తర్వాత

అక్కడ ఉండే ప్రతి వస్తువూ యథాతథంగా

మనసులో ముద్రవేసి ఉండడంతో

వాటిని ఏకాగ్రతతో పరిశీలించవలసిన అవసరం లేదు.

నాకు అన్ని సంప్రదాయాలూ, ఆలోచనలూ

ప్రతి జనసమూహమూ అల్లే

పలుకుబడుల అంతరార్థాలూ తెలుసు;

వాటిగూర్చి ప్రత్యేకంగా చెప్పనక్కరనూ లేదు,

లేని హక్కులూ, అధికారాలూ కోరదలుచుకోనూ లేదు.

నా చుట్టూ ఉన్నవాళ్ళకి నా గురించి బాగా తెలుసు

నా మానసిక వ్యధలూ, బలహీనతలూ తెలుసు. పూర్తిటపా చదవండి...

పద్యరచన - 833

Posted: 26 Feb 2015 10:35 AM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,

పూర్తిటపా చదవండి...

నరకులు !

Posted: 26 Feb 2015 08:43 AM PST

రచన : బాబు | బ్లాగు : బాబు కార్టూన్స్
పనస చెట్టు - నిండుగా  పిందెలు !

చెట్టు కొమ్మలు కరెంటు తీగలకు అడ్డువస్తున్నాయని  ఎలక్ట్రిసిటీ వాళ్ళు వచ్చి నిర్ధాక్షిణ్యంగా చె... పూర్తిటపా చదవండి...

మరణమా ఎక్కడున్నావు

Posted: 26 Feb 2015 08:31 AM PST

రచన : నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి | బ్లాగు : మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే
మరణమా ఎక్కడున్నావు 
ఎందుకు నక్కి నక్కి చూస్తున్నావు 
నా మనస్సుతో ఆడుకొంటున్నావు 
రా ..... నువ్వు రా .... 
మరణమా ఎటువెల్తున్నావ్ 
నేనంటే భయపడ్డట్టు నటిస్తున్నావా 
రా ..... ఇటు రా ...... 
పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger