Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday 31 March 2015

సృష్టి ...ఇంకా 10 టపాలు : లంచ్ బాక్స్

సృష్టి ...ఇంకా 10 టపాలు : లంచ్ బాక్స్


సృష్టి

Posted: 31 Mar 2015 12:58 AM PDT

రచన : తనికెళ్ళ సుబ్రహ్మణ్యం | బ్లాగు : సు కవి త

                                         nature images కోసం చిత్ర ఫలితం

                                     


                             అదిరెను ఇది      చెదిరెను మది

                             అరుగును ఇది     హరుతలపది

                             పుట్టే   గిట్టే      సృష్టి     కదా

                             హరిపాదమ్మును   పట్టుమురా పూర్తిటపా చదవండి...

యూనికోడ్ లో యాపిల్ కీబోర్డు ఇన్ స్టాల్ చేసుకోవడం ఎలా?

Posted: 30 Mar 2015 10:42 PM PDT

రచన : mydearchiru@gmail.com | బ్లాగు : Telugu Techy
telugu_techy_te_apple_keyboard_layout

తెలుగు టైపింగ్ వచ్చినవారు ఈ సాఫ్ట్ వేర్(te_apple) ఇన్ స్టాల్ చేసుకొని యూనికోడ్ లో యాపిల్ కీ బోర్డు లే ఔట్ పొందవచ్చు. ఇన్ స్టాలేషన్ ఎలా అన్నది ఈ వీడియోలో... పూర్తిటపా చదవండి...

అన్ని దానముల కన్న అన్నదానం మిన్న.

Posted: 30 Mar 2015 10:40 PM PDT

రచన : Basetty Bhaskar | బ్లాగు : Traditional Hinduism

"అన్నం పరబ్రహ్మ స్వరూపం" భూమిఫై జీవించే కొన్ని కోట్ల రకాల జీవరాసులుకు  మరియు అందులో మొదటి స్థానం సంపాదించుకున్న మానవవులుకు  ఏది లోపించినా బ్రతకగలం కానీ ఆహారం లోపిస్తే బ్రతకలేము .
 "అన్ని దానాలకన్న అన్న దానం మిన్న"</... పూర్తిటపా చదవండి...

గడుగ్గాయిలు (చిన్నకథ)

Posted: 30 Mar 2015 10:29 PM PDT

రచన : Sasidhar Pingali | బ్లాగు : జాబిల్లి రావె...

[శశిధర్ పింగళి]
ఏమిటే అమ్మాయ్ అలా కాలుగాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతున్నావ్.. రా! యిలా వచ్చి కూర్చో..
ఏదీ ఈ పుస్తకం కాస్త చదివి పెట్టు.
పో అమ్మమ్మా! అది నాకు అర్థం కాదు.
పూర్తిటపా చదవండి...

అందని ఆమని

Posted: 30 Mar 2015 09:07 PM PDT

రచన : Uma Pochampalli | బ్లాగు : ఊహాగాన౦
ఈ మధుమాసం లో నా మనోల్లాసం
ఆమని అందని సుదూరం లో
ఉండుండి కలవరపరుస్తుంది
పాటపాడలేని మైనా ఒకటి

ఎరుపెక్కిన కన్నులతో
పూర్తిటపా చదవండి...

మనసె నెమలై....

Posted: 30 Mar 2015 09:04 PM PDT

రచన : maha rshi | బ్లాగు : నా కలం నా కవనం
వేసవి వేడిమికి మండిపోతున్న మధ్యాహ్నవేల
మార్గం మరిచి వచ్చిన మేఘమొకటీ 
మధురంగా మనసు తాకి వెళ్ళింది 
వచ్చిన వర్షానిది కాదు పొరపాటు 
వర్షానికి వరండాలో కూర్చోవడం నా అలవాటు 
కొన్ని నేల మీద పడ్డ చినుకులు 
చిన్నపిల్లలై చింది 
తుంపర్లుగా... పూర్తిటపా చదవండి...

బ్రాహ్మణులు చేసిన పాపం ఏమిటి?

Posted: 30 Mar 2015 08:30 PM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
బ్రాహ్మణులు చేసిన పాపం ఏమిటి?

చరిత్రలో హత్యలు, దోపిడీలు, అత్యాచారాలు, మారణహోమాలూ సాగించినవారిని ఆధునిక భారతం గతం గతః అనుకుని క్షమించి వదలివేసింది. అంతకుమించి...మన సాంస్కృతిక వారసత్వ సంపదను, జ్ఞానసంపదను పంచిపెట్టిన విశ్వవిద్యాలయాలను, సమున్నతమైన చారిత్రక కట్టడాలనూ విధ్వంసం చేసిన వారికి విలాసవంతమైన జీవితాన్ననుభవించేందుకు కావలసిన వసతులు సమకూరుతున్నాయి. కానీ... ధర్మ పరిరక్షణకు, సమాజ సంక్... పూర్తిటపా చదవండి...

గజేంద్ర మోక్షము.

Posted: 30 Mar 2015 08:09 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
ఆర్యులారా! మనలో నెలకొని యున్న మదమనే గజము ఐచ్ఛిక ప్రవృత్తికి పురికొల్పినప్పుడు సంసారమనే మొసలి మనను పట్టుకోవడం తప్పక జరిగే పని. అప్పుడు మనపూర్వజన్మ పుణ్యఫలముగా మనకు కనువిప్పు కలిగితే మనం ఆ శ్రీహరిని రక్షించ వలసినదిగా ప్రార్థిస్తాము. చక్రధారి కరుణించాడో మనకు భవ బంధాలనుండి విముక్తి లభిస్తుంది. అంతటి భాగ్యం మనకు కలగకపోతే ఈ సంసార దుఃఖ సాగరంలో కొట్టిమిట్టాడుతూ ఉండడం తప్ప చేయగలిగిందేమీ లేదు. నిజంగా మనం మన అజ్ఞాన ప్రవృత్తికి పశ్చాత్తాపం పొందుతున్నట్లైతే తద్విముక్తిని మనసారా కాంక్షిస్తే మాత్రం మనం తప్పక గజేంద్ర మోక్ష... పూర్తిటపా చదవండి...

అద్భుతమైన నిర్మాణం ఈఫిల్.

Posted: 30 Mar 2015 08:09 PM PDT

రచన : sree vaishnavi lahari | బ్లాగు : Lahari.com
3092958.jpg?quality=65&strip=all&w=780&h
పూర్తిటపా చదవండి...

ఇది "ఉగాది" తెల్గు ప్రజల కిది "యుగాది"

Posted: 30 Mar 2015 07:16 PM PDT

రచన : సుమశ్రీ యస్వీఆర్ | బ్లాగు : సుమశ్రీ యస్వీఆర్

కృష్ణుని అల్లరి

Posted: 30 Mar 2015 06:11 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
10.1-317-venna-donga.jpg
పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger