Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday 21 March 2015

స్తుతి గీతం 14… ఎలిజబెత్ మహారాణి 1, ఇంగ్లండు ఇంకా 6 టపాలు : ఉషోదయ ముత్యాలు :

స్తుతి గీతం 14… ఎలిజబెత్ మహారాణి 1, ఇంగ్లండు ఇంకా 6 టపాలు : ఉషోదయ ముత్యాలు :


స్తుతి గీతం 14… ఎలిజబెత్ మహారాణి 1, ఇంగ్లండు

Posted: 20 Mar 2015 02:57 PM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

నిజమైన నమ్మకం ఎన్నడూ లేని వాళ్ళు
వాళ్ల మనసుల్లో దేముడు లేడంటారు.
వాళ్ళ నడవడి అంతా రోతగా ఉంటుంది
అందులో ఒక్కడికీ దైవత్వం అంటే తెలీదు.
స్వర్గంనుండి  దేముడు వాళ్లని గమనించేడు
వాళ్ల నడవడి ఎలా ఉంటుందో చూద్దామని.
ఎందులోనూ నిశ్చయం లేక, పక్కతోవలు పట్టి
ఏ ఒక్కడూ కూడా ఋజుమార్గంలో పోయినవాడు లేడు.
వాళ్ల మనసుల్లో, మాటల్లో అంతా కపటమే.
పెదవి విప్పితే విషపూరితమైన లాలూచీ మాటలు
వాళ్ళ మనసులు చెడిపోయాయి; నోర్లు తాటిపట్టెలు,
వాళ్ళు చిటికెలో రక్తపాతానికి ఒడిగట్టగలరు.
వాళ్ళు ఎంతగుడ్డివాళ్ళంటే, సత్యాన్ని తెలుసుకోలేరు
వాళ్ళలో ఎన్నడూ దేముడ... పూర్తిటపా చదవండి...

కవిసమ్మేళనం చిత్రాలు...

Posted: 20 Mar 2015 01:32 PM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
హదరాబాద్, మియాపూర్‍లో 20-3-2015 నాడు జరిగిన 
కవిసమ్మేళనం చిత్రాలు...

ఉగాది వచ్చింది

Posted: 20 Mar 2015 12:58 PM PDT

రచన : kadhanika | బ్లాగు : kadhanika

…. కోయిల కుహూఁ కుహూఁ అని తన లేత గొంతుతో స్వరాలు పలకడానికి నును సిగ్గుతో ప్రయత్నం చేస్తోంది. కాకి తన గూటిలో గుడ్లు పొదిగినా కోయిలమ్మకి జన్మతహా వున్నతన తీయని స్వరం గొంతులో గళం విప్పుతోంది... పూర్తిటపా చదవండి...

ఘంటసాల కంఠశ్రీ మంటపంలో నర్తించిన రాగేశ్రీ

Posted: 20 Mar 2015 12:26 PM PDT

రచన : Sury Vulimiri | బ్లాగు : ఘంటసాల
Ghantasala12.jpg
రాగాల సరాగాలు మనసును పరవశింపచేస్తూ ఎదను ఆనంద డోలికలలో ఊపుతుంటే, ఊయలలూగీ ఆ హృదయం తీయని పాట పాడుతుంది. ఆ రాగశాలను ప్రతి యింట వినిపించే గాత్రం ఘంటస... పూర్తిటపా చదవండి...

ఉగాది శుభకామనలు.... రేడియో అన్నయ్య .... విజయ దర్శన్ ..... ఇంకా .....

Posted: 20 Mar 2015 11:10 AM PDT

రచన : RRao Sistla | బ్లాగు : శిరా కదంబం
 మన్మథ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో .....

ప్రతి ఉగాదికి తెలుగు వారు తప్పనిసరిగా వినే ' పంచాంగ శ్రవణం '
పాఠక మిత్రులకు ఇతర పాఠక మిత్రులు అందజేసే ' ఉగాది శుభకామనలు '
భాగవత కర్త ' బమ్మెర పోతన '
తిరుపతి వెంకటకవులలో చెళ్ళపిళ్ల వెంకట శాస్త్రి గారి తనయుడు ' శతావధాని చెళ్ళపిళ్ల దుర్గేశ్వర శాస్త్రి '
ఒకప్పుడు పిల్లలందరికీ చిరపరిచితమైన ' రేడియో అన్నయ్య '
రోజూ సాయింత్రం మనందర్నీ పలుకరించే దూరదర్శన్ విజయదుర్గ ' విజయ దర్శన్ '

ఇంకా ఎన్నో .......
ఉగాది ప్రత్యేక సంచిక ఈ క్రింది లింక్ లో .....
పూర్తిటపా చదవండి...

మన్మథ నామ ఉగాది శుభాకాంక్షలు-21 మార్చి 2015

Posted: 20 Mar 2015 10:59 AM PDT

రచన : y.sudarshan reddy | బ్లాగు : TELUGUDEVOTIONALSWARANJALI
హరిఃఓమ్
శుభోదయం
మన్మథ నామ ఉగాది శుభాకాంక్షలు-21 మార్చి 2015
ఓమ్ నమో నారాయణాయ.
భగవత్సేవలో,
బ్రహ్మచారి విజయానంద-8106851901
శ్రీ శుకబ్రహ్మఆశ్రమము-517640
శ్రీకాళహస్తి-ఆంధ్రప్రదేశ్-ఇండియా
HARI OM.
GOOD MORNING.
HAPPY TELUGU- MANMATHA - NEW YEAR 21st MARCH 2015
OM NAMO NARAYANAYA,
IN THE SERVICE OF THE ALMIGHTY,
BRAHMACHARI  VIJAYANANDA,
SRI SUKA BRAHMA ASHRAM-517640.
SRIKALAHASTI-(AP)-INDIA
81 06 85 19 01
80 19 41 00 34
vijayananda111@gmail.co... పూర్తిటపా చదవండి...

మన్మథ నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం

Posted: 20 Mar 2015 10:06 AM PDT

రచన : Telugu astrology parakrijaya | బ్లాగు : SRI MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM - శ్రీ మేథా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

No comments :

Post a Comment