Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday 29 March 2015

14 వ శ్రీరామ కళ్యాణం దృశ్యమాలిక ... మరో 4 వెన్నెల వెలుగులు

14 వ శ్రీరామ కళ్యాణం దృశ్యమాలిక ... మరో 4 వెన్నెల వెలుగులు


14 వ శ్రీరామ కళ్యాణం దృశ్యమాలిక

Posted: 29 Mar 2015 09:04 AM PDT

రచన : damaraju venkateswarlu | బ్లాగు : ఆహా ఏమి రుచి

ఇన్నయ్యగారిని, కోమలగారిని పెళ్ళి పుస్తకం ఝాన్సీ ఇంటర్వూ చేశారు.

Posted: 29 Mar 2015 04:21 AM PDT

రచన : innaiah | బ్లాగు : మానవవాదం
నరిసెట్టి ఇన్నయ్యగారు ప్రముఖ పాత్రికేయులు, హేతువాది, మానవవాది, రచయిత, అనువాదకులు. వీరు అనేక హేతువాద, మానవవాద ఉద్యమాలలో పాల్గొని ప్రజలు మాఢనమ్మకాల నుంచి బయటికి రావాలని వారికి పిలుపునిచ్చారు. ఎం.ఎన్.రాయ్, ఎ.బి. షా , వి.బి.కార్నిక్ , అగీహానంద భారతి , పాల్ కర్జ్ రచనలు అనువదించారు. అంతర్జాతీయ పత్రికలు ఫ్రీ ఎంక్వైరర్, ఎన్‌సైక్లోపీడియా ఆన్ బిలీఫ్ లలో రచనలు చేశారు.  సతీమణి వెనిగళ్ళ కోమలగారు ఇంగ్లీషు... పూర్తిటపా చదవండి...

గాథాసప్తశతి 4 - రమణీ మనోహరులు

Posted: 29 Mar 2015 04:06 AM PDT

రచన : బొల్లోజు బాబా | బ్లాగు : సాహితీ-యానం

{గాథ అంటే రమ్యంగా ఉండే చిన్న సంఘటన అని అర్ధం. గాథాసప్తశతి అనేది హాలుడు అనే రాజు (శాతవాహనుడు) ఒకటవ శతాబ్దంలో ఏడువందల గాథలను సేకరించి సంకలన పరిచిన గ్రంధం పేరు. ఈ గాధలలో ఆనాటి పల్లెజీవనము, ప్రకృతి సౌందర్యం,ప్రజల ప్రేమోదంతాలు, ఆచారాలు, అలవాట్లు కనపడుతూంటాయి. ప్రతీగాథలో చిక్కని కవిత్వం పొటమరిస్తూంటుంది.}

గాథాసప్తశతి  - రమణీ మనోహరులు
ఒక అందమైన అమ్మాయిని వర్ణించేటపుడు... పూర్తిటపా చదవండి...

'చెరువు'పై మానుకోట ప్రసాద్ రాసిన అద్భుతమైన పాట

Posted: 29 Mar 2015 03:59 AM PDT

రచన : Telangana Paata | బ్లాగు : తెలంగాణా పాట

తెలంగాణ వ్యవసాయ రంగానికి, చెరువులకు విడదీయరాని బంధం ఉంది.. చెరువులు నిండుగా ఉంటేనే మన పంటలు నిండుగా ఉంటయి... కాకతీయుల స్పూర్తితో మళ్ళీ చెరువులను పునరుద్దరణ చేయనున్న 'మిషన్ కాకతీయ' ఫలితంగా మళ్ళీ మన తెలంగాణ రైతుల జీవితాలలో ఆనందం నిండాలి... మన తెలంగాణ మాగానాలలో బంగారం పండాలి...



... పూర్తిటపా చదవండి...

‘‘నాన్నా...నిన్నిప్పుడు నాతో తీసుకెళ్లాలనుంది నాన్నా...

Posted: 29 Mar 2015 03:59 AM PDT

రచన : vrdarla | బ్లాగు : దార్ల
మార్చి 30 నాకొక మానని గాయం  నన్నూ మా నాన్నను విడదీసిందా రోజు 2009 మార్చి 30 కాలం ఒక ప్రవాహం దాన్నెవరూ ఆపలేరేమో కాలం రకరకాల దృశ్యాల సంగమం దాన్ని చూడాల్సిందేనేమో కాలమిచ్చేదేదైనా స్వీకరించాల్సిందేనేమో నాన్న గురించి 2005లో అనుకుంటాను-ఒక కవిత రాసుకున్నాను. అప్పటికి నాన్నున్నాడు ఆ కవిత నాన్నకోసమే రాశానా? నాలోనే నాన్నను చూసుకున్నానా? దేన్నయినా చూపించి నీగురించే... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment