Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday, 15 March 2015

హిందూ ధర్మం -150 (మహాభారతం అణుయుద్ధమా?) ... మరో 6 వెన్నెల వెలుగులు

హిందూ ధర్మం -150 (మహాభారతం అణుయుద్ధమా?) ... మరో 6 వెన్నెల వెలుగులు


హిందూ ధర్మం -150 (మహాభారతం అణుయుద్ధమా?)

Posted: 15 Mar 2015 09:19 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
హిరొషిమా, నాగసాకి మీద అణుబాంబు దాడి జరిగేవరకు ఇటువంటి భయంకరమైన మారణ అస్త్రాలు ఉంటాయని ప్రపంచానికి తెలియదు. అప్పటి వరకు భారతీయ ఇతిహాసాలను చదివిన పాశ్చాత్యులు వీటిని కేవలం కల్పనలుగానే భావించారు. కానీ జపాన్ పై దాడి తర్వాత ఆ భావన పూర్తిగా తొలగిపోయింది. అదికాక రేడియో ధార్మికత వలన మానవులకు ఎటువంటి అనారోగ్య ప్రభవాలు ఏర్పడతాయో కుడా భారతంలోనే ప్రస్తావించడం, అచ్చం అలానే జపాన్‌లో జరగడంతో పశ్చిమ దేశాలు ఒక్కసారి ఖంగుతిన్నాయి. అణుబాంబు నుంచి వెలువడిన రేడియేషన్ వలన గోళ్ళు ఊడిపోతాయి, వెంట్రుకలు రాలిపోతాయి, తాత్కాలికంగా నీటిలో మునిగి ఉపశమనం పొందినా, అది దీర్ఘకాలిక ఉపశమనాన... పూర్తిటపా చదవండి...

రంగ నాయకమ్మా? దొంగ నాయకమ్మా?

Posted: 15 Mar 2015 08:52 AM PDT

రచన : Raja Kishor D | బ్లాగు : .:: RASTRACHETHANA ::.
రంగ నాయకమ్మా? దొంగ నాయకమ్మా?
-------------------------------------------
దయచేసి ఓపిక చేసుకుని దీనిని చదవండి.

"ఇదండీ వ్యర్థభారతం...."

రంగనాయకమ్మ గారి "ఇదండీ మహాభారతం" పై మనసులో మాటపూర్తిటపా చదవండి...

ఆటవిక సమాజం లో

Posted: 15 Mar 2015 08:27 AM PDT

రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandra
10325193_260996274095924_219969067690320

పూర్తిటపా చదవండి...

రామాయణం

Posted: 15 Mar 2015 07:40 AM PDT

రచన : vinjamur | బ్లాగు : RAMAYANAMU

అటుపిదప పాలసముద్రంలోనుండి చూసేవారికి కనుల విందుగా అవతరించింది శ్రీ మహా లక్ష్మి .

పాల మున్నీటి లోపలి మీది మీగడ , మిసిమి జిడ్డున జేసి మేను వడసి
క్రొక్కారు మెఱుగుల కొనల తళుక్కుల మేనిచే గల నిగ్గు మెఱుగు సేసి
నాడు నాటికి బ్రోది నవకంపు దీవల నును బోద నెయ్యంబు నూలుకొలిపి
క్రొవ్వారు కెందమ్మి కొలకుల బ్రొద్దున బొలసిన వలపుల బ్రోది వెట్టి

పసిడి చంపక దామంబు బాగు కూర్చి , వాలుకన్నుల చెలువున వాడి దీర్చి </... పూర్తిటపా చదవండి...

మీ బ్లాగ్ బాక్-అప్ తీసుకున్నారా!

Posted: 15 Mar 2015 05:55 AM PDT

రచన : SIVARAMAPRASAD KAPPAGANTU | బ్లాగు : SAAHITYA ABHIMAANI

NO%2BBLOG%2BBACK%2BUP..jpg

మనం ఊసుపోకో, మనకు తెలిసినది నలుగురికీ చెప్పటానికో మనకంటూ ఒక బ్లాగు ఏర్పాటు చేసుకుని మనకు తోచ... పూర్తిటపా చదవండి...

గూగుల్ కోడ్ హోస్టింగ్ ప్రోజెక్ట్ మూతపడబోతోంది

Posted: 15 Mar 2015 05:47 AM PDT

రచన : శ్రీనివాస్ క | బ్లాగు : తెలుగు టెక్నాలజీ బ్లాగ్!!!
గూగుల్ రెండురోజుల క్రితం తెలిపిన వివరాల ప్రకారం వచ్చే ఏడాది మొదటికి కోడ్ హోస్టింగ్ ప్రోజెక్ట్ మూతపడబోతోంది. క్రొత్తగా ప్రోజెక్ట్ లను అనుమతించడం ఇప్పటికే ఆపివేసిన్ గూగుల్ ఇప్పటికే ఉన్న కోడ్ ప్రోజెక్ట్ లకు  ఆధునీకరణలనూ నిలిపివేసింది. ప్రస్తుతం అనేక బ్లాగులు, వెబ్ సైట్ లు తమ కోడ్ హోస్టింగ్ కు దీనిపై ఆధార పడ్డాయి. వాటిపై ఈ నిర్ణయం వల్ల ప్రభావం పడుతుంది . కనుక మీ బ్లాగు కోడ్ ఏదైనా దీనిలో ఉంటే మార్పు చేసుకోండి... పూర్తిటపా చదవండి...

జరగని కధ 08

Posted: 15 Mar 2015 03:33 AM PDT

రచన : kadhanika | బ్లాగు : kadhanika

స్వతంత్ర్యం రాకముందే వివాహం చేసుకున్న రామం, అమ్మడు పూర్తిగా గ్రామాభివృధ్ధికి పాటుపడుతూ వుంటారు. తమకి సంతానంకూడా వద్దనుకుని గ్రామానికే అంకితం అవుతారు. అమ్మడి తండ్రి రమణయ్య ఆకస్మిక మరణంతో తల్లి రమణమ్మ, తాతగారూ రామం, అమ్మడు దగ్గరకు వచ్చేస్తారు. రామం చెల్లెలు సుబ్బులు, "ఇంటిబడి" విద్యార్థి ఆలీ పెళ్ళిచేసుకోవాలనుకుంటారు. ఇరు కుటుంబాలు అంగీకరిస్తారు. ఆలీ, సుబ్బులు తమవల్ల రెండు కుటుంబాలకీ యేవిధమైన యిబ్బందీ రాదని ధైర్యం వ్యక్తంచేస్తారు.……...

యెనిమిదవ వారం కధనం ……     15031... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger