Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday 27 March 2015

ఆణిముత్యాలు - 20 ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :

ఆణిముత్యాలు - 20 ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :


ఆణిముత్యాలు - 20

Posted: 26 Mar 2015 05:00 PM PDT

రచన : అనామిక... | బ్లాగు : సఖియా వివరించవే....
AM-20.jpg


VaraLakshmi-10%252520%25252843%252529-VS మీ...అనామిక....
... పూర్తిటపా చదవండి...

తిరుగలి

Posted: 26 Mar 2015 04:30 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23 - 08 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - తిరుగలి



 

అద్భుతమైన లుకేషియా స్నేహనికి గురుతుగా… కేథరీన్ ఫిలిప్స్, వెల్ష్ కవయిత్రి

Posted: 26 Mar 2015 12:52 PM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

ఆనందం పరాకాష్ఠకు చేరిన
ఈ క్షణం దాకా నా జీవితం జీవితం కాదు.
అపవాదుల భయం లేకుండా నేనిపుడు అనొచ్చు,
నేను నీదాన్ని కాదు, నేను నువ్వే.

ఈ కాయము శ్వాసించింది, నడిచింది, నిద్రించింది
దానితో ప్రపంచం అంతా నమ్మింది
ఇందులో ఆత్మ ఉండి ఈ పనులన్నీ చేయిస్తోందని.
కాని వాళ్ళంతా పొరబడ్డారు.

ఎందుకంటే, కీ ఇచ్చిన వాచీ
నడిచిన తంతే నా చేష్టలూను;
నిన్ను కలిసినదాకా ఈ ఒరిండాకి
ఆత్మ అంటూ ఒకటి లేనే లేదు.

ఇప్పుడది బాధాతప్తమైన నా హృదయాన్ని
ఊరడించి, ప్రేరణనిచ్చి, తోవచూపిస్తుంది;
నువ్వే నా ఆనందం, నా జీవితం, నా ఆటవిడుపు,
నాకు అత్యంత... పూర్తిటపా చదవండి...

దాసోహం కోసలేంద్రస్య రామస్యా క్లిష్ట కర్మణః

Posted: 26 Mar 2015 11:45 AM PDT

రచన : damaraju venkateswarlu | బ్లాగు : ఆహా ఏమి రుచి

పద్య రచన - 861

Posted: 26 Mar 2015 11:35 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
616_Bapu_MB.jpg

పూర్తిటపా చదవండి...

రామాయణం

Posted: 26 Mar 2015 11:17 AM PDT

రచన : vinjamur | బ్లాగు : RAMAYANAMU

ఏవముక్త్వా దితిః శక్రం ప్రాప్తే మధ్యం దివాకరే
నిద్రయాపహృతా దేవీ పాదౌ కృత్వాథ శీర్షతః

దృష్ట్వా తామశుచిం శక్రః పాదతః కృతమూర్ధజాం
శిరఃస్థానే కృతౌ పాదౌ జహాస చ ముమోద చ

తస్యాః శరీర వివరం వివేశ చ పురందరః
గర్భం చ సప్తధా రామ బిభేద పరమాత్మవాన్
అటుపిమ్మట అదితి మధ్యాన్న సమయంలో తలవైపు పాదాలు పెట్టుకొని పడుకున్నది . ఈ విధంగా పడుకోవడం వ్రతభంగానికి కారణమవుతు... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger