Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday, 28 March 2015

ఆణిముత్యాలు - 21 ఇంకా 6 టపాలు : ఉషోదయ ముత్యాలు :

ఆణిముత్యాలు - 21 ఇంకా 6 టపాలు : ఉషోదయ ముత్యాలు :


ఆణిముత్యాలు - 21

Posted: 27 Mar 2015 05:00 PM PDT

రచన : అనామిక... | బ్లాగు : సఖియా వివరించవే....
AM-21Es.jpg


VaraLakshmi-10%252520%25252843%252529-VS మీ...
పూర్తిటపా చదవండి...

జరగని కధ 10

Posted: 27 Mar 2015 12:30 PM PDT

రచన : kadhanika | బ్లాగు : kadhanika

…………… గోపాలం గాంధీజీ సహచరుల్లో ఒకడు. కొడుకు రామం, కోడలు అమ్మడు సంతానం కంటే గ్రామాభివృధ్ధికి యెక్కువ ప్రాధాన్యం యిస్తారు. యింకోయిద్దరు అబ్బాయిలు సూర్యం, మధు "నక్సల్బరీ" వుద్యమంలో చేరి అఙ్ఞాత వాసంలోకి వెళ్ళిపోతారు. కూతురు సుబ్బులు, "ఇంటిబడి" విద్యర్థి ఆలీని ప్రెమించి పెద్దల ఆశీస్సులతో వివాహం చేసుకుంటుంది. వయోవృధ్ధులైన అమ్మడి తాతగారు ప్రశాంతంగా పరమపదిస్తారు. సుబ్బులు ఆలీ పట్నంలో సంతోషంగా కాపురం... పూర్తిటపా చదవండి...

నీగ్రో గాయకుడు… జేమ్స్ డేవిడ్ కొరోదర్స్, అమెరికను కవి

Posted: 27 Mar 2015 12:22 PM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

నా పాటలన్నిటిమీదా పరివ్యాప్తమై ఒక ముఖం జాడ

ఉంటుంది; అడవిలో పెరిగే అందమైన పూల మీద నీడలా.

ఆ ఆనందపారవశ్యంలో కమ్మని కలలొస్తాయి ;

అంత అద్భుతమైన వీణ అందిచ్చిన ఆనందమూ, నిమ్న జాతి

గాయకుడికి ఆశీస్సులీయగల అనుకంప కలిగించలేకపోతుంది.

ఇది నన్ను చాలా కాలం వేధించింది; అందులో చిత్రమైన వేళల్లో:

అప్పుడు హీరా ఉద్యానాలు, సింథియా పొదరిళ్ళూ కళకళలాడుతున్నై;

ఎక్కడో దూరంగా ఏకాంతంగా ఉన్న ఎర్రని ఆశల తోరణాలతో…

అయినా నన్ను మరింత లోతుగా తవ్వి పోసుకుంటాను

ప్రేమ అనే స్వచ్ఛసరోవరాలనుండీ, అంతుపట్టని నైలు నదులనుండీ

ఎడారి ఇసుకదారులంట చెమట... పూర్తిటపా చదవండి...

న్యస్తాక్షరి - 28

Posted: 27 Mar 2015 11:40 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
11082652_727850783980687_658870594788888
అంశం- రామకథ. 
పూర్తిటపా చదవండి...

ఒంటిమిట్ట విశేషాలు – శ్రీరామ స్తుతి

Posted: 27 Mar 2015 10:14 AM PDT

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
1972 నాటి ఆంధ్రప్రభ వారపత్రికలో వచ్చిన జానమద్ది వారి వ్యాసం "ఒంటిమిట్ట కోదండరామాలయం", ఓ రెండు శ్రీరామ స్తుతి కీర్తనలు భక్తిరంజని నుండి - శ్రీరామనవమిని పురస్కరించుకొని

శ్రీ రామ నవమి

Posted: 27 Mar 2015 09:50 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
* శ్రీ రామ నవమి*
************************
శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించినాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది. ఈ చైత్ర శుద్ధ నవమి నాడు  భద్రాచలమందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని... పూర్తిటపా చదవండి...

​కలం నా నేస్తం

Posted: 27 Mar 2015 09:20 AM PDT

రచన : '''నేస్తం... | బ్లాగు : '''నేస్తమ్...

నా కలం నా నేస్తం 

నేను బాధ గా ఉంటే రాత అయిపోతుంది 
నవ్వుతూ ఉంటే  పాట అయిపోతుంది 
నువ్వు గుర్తొస్తే ఇలా కవిత అయిపోతుంది 

ఒక్కోసారి నీ బొమ్మ అయిపోతుంది 
నీ బొమ్మకు బొట్టు అయిపోతుంది 
మెడ లో పుస్తె అయిపోతుంది 

నేను ఒంటరిగా ఉంటే నువ్వు అయిపోతుంది 
నీతో ఉంటే నా నవ్వైపోత... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger