Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday, 31 March 2015

ఆణిముత్యాలు - 23 ఇంకా 8 టపాలు : ఉషోదయ ముత్యాలు :

ఆణిముత్యాలు - 23 ఇంకా 8 టపాలు : ఉషోదయ ముత్యాలు :


ఆణిముత్యాలు - 23

Posted: 30 Mar 2015 05:00 PM PDT

రచన : అనామిక... | బ్లాగు : సఖియా వివరించవే....


AM-23-ES.jpgVaraLakshmi-10%252520%25252843%252529-V... <a href=పూర్తిటపా చదవండి...

ప్రాతఃకాలము

Posted: 30 Mar 2015 04:30 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 26 - 08 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.వర్ణన: ప్రాతఃకాలముతేటగీతి:
మంచు పొగలేమొ సాంబ్రాణి మించి యుండె
ముఖము పసుపాయె సూరీడు ముద్దు బొట్టు
తెల్ల వస్త్రము తలజుట్టి తీరు గాను
తూర్పు కన్నియ యుదయమ్ము దోచెనాకు
... పూర్తిటపా చదవండి...

ఓ వింత కథ

Posted: 30 Mar 2015 12:46 PM PDT

రచన : Sridhar Bukya | బ్లాగు : కావ్యాంజలి
ఐతే ఇప్పుడొక చిన్న కథ.. 
మరి కథ అనగానే అనగనగ అనగనగ అంటూ మొదలు పెడతాను అనుకున్నారు కదా .. కాని అలా కాదు 
ఇది కథ కాదుగా మరి..  మరి కథ కాని కథకు కథ అని ఎందుకన్నట్టు ఏమోలే నాకేం తెలుసు 
మనసు బాగోలేకుంటే కథ,  మనసు ఉల్లాసంగా ఉండాలంటే కథ,  అంటూ వింటూ ఉంటాం కదా అని ఈ కథ..!  

'బాబు..  కథ కథ  అంటున్నావు తప్పితే కథ ఏమిటసలు..'  అనే కదా  సందేహం.. వస్తున్నా అక్కడికే వస్తున్నా .. 
జరా కాస్త చోటిస్తే మీ అందరి మధ్య లో కుర్చుని చెబుతా .. అలా అని నన్ను మధ్య లో పెట్టి కుమ్మెయొద్దు సుమీ.. కథ అడ్డం తిర... పూర్తిటపా చదవండి...

14 వ శ్రీరామ కళ్యాణం లఘు చిత్రం

Posted: 30 Mar 2015 12:45 PM PDT

రచన : damaraju venkateswarlu | బ్లాగు : ఆహా ఏమి రుచి
... పూర్తిటపా చదవండి...

పద్య రచన - 865

Posted: 30 Mar 2015 11:35 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
11100158_1589611301319947_67809219635758
పూర్తిటపా చదవండి...

877. జ్యోతిః, ज्योतिः, Jyotiḥ

Posted: 30 Mar 2015 11:14 AM PDT

రచన : తెలుగు భావాలు | బ్లాగు : దివ్య నామములు...
ఓం జ్యోతిషే నమః | ॐ ज्योतिषे नमः | OM Jyotiṣe namaḥ స్వత ఏవ ద్యోతత ఇత్యుచ్యతో జ్యోతిరుచ్యతే । నారాయణపరోజ్యోతిరాత్మేతి శ్రుతివాక్యతః ॥ స్వయముగానే ఎవరి ప్రకాశపు సహాయమును లేకయే ప్రకాశించుచుండును. ఈ విషయమున 'నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణః పరః' (నారా 13.1) - 'ఉత్కృష్టుడు అగు నారాయణుడే స్వయం ప్రకాశజ్యోతియు సర్వమునకు ఆత్మయు' అను శ్రుతి వచనము ప్రమాణము. स्वत एव द्योतत इत्युच्यतो ज्योतिरुच्यते ।... పూర్తిటపా చదవండి...

రామాయణం

Posted: 30 Mar 2015 11:11 AM PDT

రచన : vinjamur | బ్లాగు : RAMAYANAMU

సప్తధా తు కృతే గర్భే దితిః పరమదుఃఖితా
సహస్రాక్షం దురాధర్షం వాక్యం సానునయాబ్రవీత్

మమాపరాధాద్గర్భోయం సప్తధా విఫలీకృతః
నాపరాధోస్తి దేవేశ తవాత్ర బలసూదన

ప్రియం తు కర్తుమిచ్ఛామి మమ గర్భ విపర్యయే
మరుతాం సప్త సప్తానాం స్థానపాలా భవంత్విమే

నాతస్కంధా ఇమే సప్త చరంతు దివి పుత్రక
మారుతా... పూర్తిటపా చదవండి...

చైత్ర పూర్ణిమకు సంపూర్ణ చంద్ర గ్రహణం

Posted: 30 Mar 2015 10:45 AM PDT

రచన : Sreenivasa Gargeya | బ్లాగు : Grahabhumi
శ్రీ మన్మథ నామ సంవత్సర చైత్ర పూర్ణిమ శనివారం 4 ఏప్రిల్ 2015 హస్త నక్షత్ర కన్యా రాశిలో సంపూర్ణ చంద్ర గ్రహణం సంభవించును. భారతదేశంలో మాత్రం సంపూర్ణం కనపడదు. గ్రహణం సంపూర్ణం జరిగిన తర్వాత చివరి విడుపు భాగం మాత్రమే పాక్షికంగా భారతదేశంలో కనపడును. 5 నిముషాలపాటు నిలకడగా సంపూర్ణ చంద్రగ్రహణ బింబము నిలబడును. ఆస్ట్రేలియా, అమెరికాలలో సంపూర్ణ గ్రహణము గోచరించును.

భారత కాలమాన ప్రకారం చంద్రగ్రహణ సమయాలు
పాక్షికంతో చంద్రగ్రహణ స్పర్శ                                         - మ 3.46 ని... పూర్తిటపా చదవండి...

నీ పుట్టిన రోజు నేను ఎలా మర్చిపోయాను?

Posted: 30 Mar 2015 10:14 AM PDT

రచన : రమా సుందరి | బ్లాగు : మోదుగు పూలు
అవును. ఎలా మర్చిపోయాను? అంతకు ముందు నెల క్రితం ఒక సారి గుర్తుకు తెచ్చుకొని మర్చిపోతానేమో అని భయపడ్డాను. కానీ మర్చిపోతాననుకోలేదు. అలారం పెట్టుకొందామనుకొన్నాను. నా జ్ఞాపక …

చదవడం కొనసాగించండి

పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger