శ్రీ సీతారాముల కళ్యాణం ...ఇంకా 2 టపాలు : లంచ్ బాక్స్ |
- శ్రీ సీతారాముల కళ్యాణం
- సామా జగన్ లాగ దేశం కోసం ప్రాణమిచ్చే దైర్యం RSS శాఖా లోనే వస్తుంది: దత్తాత్రేయ హోసబలె
- ఫోన్ పోయినా IMEI తిరిగి పొందొచ్చిలా..
Posted: 27 Mar 2015 04:40 AM PDT |
సామా జగన్ లాగ దేశం కోసం ప్రాణమిచ్చే దైర్యం RSS శాఖా లోనే వస్తుంది: దత్తాత్రేయ హోసబలె Posted: 27 Mar 2015 04:31 AM PDT రచన : RASTRA CHETHANA | బ్లాగు : .:: RASTRACHETHANA ::. ఓరుగల్లు ( వరంగల్ ) , 27/03/2015 : దేశం కోసం, జాతీయ జెండా స్వాభిమానం కోసం ప్రాణమిచ్చే దైర్యం కేవలం సంఘ శాఖలోనే నిర్మాణం అవుతుందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) సహా సర్ కార్యవాహ ( సంయుక్త ప్రధాన కార్యదర్శి ) మాన్య శ్రీ దత్తాత్రేయ హోసబలె అన్నారు. |
ఫోన్ పోయినా IMEI తిరిగి పొందొచ్చిలా.. Posted: 27 Mar 2015 03:09 AM PDT రచన : mydearchiru@gmail.com | బ్లాగు : Telugu Techy ఎప్పుడైనా అంటే సాధారణంగా మన ఫోన్ పోగొట్టుకున్నప్పుడే మనకు IMEI అవసరం అవుతుంది. అలాంటప్పుడు మన దగ్గర బిల్లుగాని, ఫోన్ బాక్సుగాని ఉంటే దానిపై IMEI ఉంటుంది. అలా లేకపోతే చిన్న ట్రిక్కు ద్వారా మనం IMEI పొందొచ్చు. ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకోగలరు. నచ్చితే ఇతరులకూ షేర్ చేయండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment