Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday 12 March 2015

ప్రాణవాయువు.. ...ఇంకా 3 టపాలు : లంచ్ బాక్స్

ప్రాణవాయువు.. ...ఇంకా 3 టపాలు : లంచ్ బాక్స్


ప్రాణవాయువు..

Posted: 11 Mar 2015 10:33 PM PDT

రచన : maha rshi | బ్లాగు : నా కలం నా కవనం
నిశ్శబ్దానికి పరాకాష్టైన నిశిలొ 
నిక్షిప్తమైన కొన్ని వెన్నెల సుమాలు
సుతారంగ నా మీద రాలిపడ్డాయి
లీలగ వాటి పరిమళం నా గుండెలోపలి
పొరల్లొ తెరలుకట్టుకుంది
ముల్లులేని గడియారాల గడియల్లొ
గోముగా గోరువెచ్చని గుసగుసలు వినిపించాయి  పూర్తిటపా చదవండి...

జరగని కధ 07

Posted: 11 Mar 2015 10:27 PM PDT

రచన : kadhanika | బ్లాగు : kadhanika

భారతదేశానికి స్వతంత్ర్యం రాకముందే రామంకీ అమ్మడికీ వివాహం జరుగుతుంది. రామం తండ్రి గోపాలం గాంధీజీ పిలుపుకి స్వతంత్ర్యోద్యమంలోకి వెళ్తాడు. అమ్మడి ప్రోత్సాహంతో కమలమ్మ రాట్నంబడి మొదలుపెడుతుంది. రామం, అమ్మడు ఇంటిబడి ఉత్సాహభరితంగా నడుపుతుంటారు. స్వతంత్ర్యం వచ్చిన కొద్దిరోజులకి గాంధీగారి నిర్యాణం తరువాత గోపాలం ఇంటికి వచ్చేస్తాడు. గ్రామంలో తాగుడు అలవాటు మాన్పించాలంటే వయోజనవిద్య మార్గమని "రాత్రిబడి" ప్రారంభిస్తారు గోపాలం కుటుంబం. ఇంటిబడిలోని పిల్లలు రాత్రిబడిలోని పెద్దలకు స్ఫూర్తిదాయకంగా నిలబడి విద్యాదాహం పెంచి తాగుడు అలవాటు మానేలాచేస్తారు. గోపాలం కుటుంబం పూర్తిగా ఆ గ్రామీణుల్లో సంఘీభావం<... పూర్తిటపా చదవండి...

అతి కామాత్ దశగ్రీవః మేలిమి బంగారం మన సంస్కృతి,

Posted: 11 Mar 2015 07:23 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
శ్లో. అతి కామాత్ దశగ్రీవః – అతి లోభాత్ సుయోధనః,
అతి దానాత్ హతః కర్ణః, – అతి సర్వత్ర వర్జయేత్.                    
ఆ.వె. కామ లోభ దాన కర్మంబు లమితమై                                                                                           
రావణ కురుపతులు నీవి కర్ణు                                                            ... పూర్తిటపా చదవండి...

కృష్ణలీలలు

Posted: 11 Mar 2015 06:00 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
Krishana-Trinavartha.jpg
10.1-272-పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger