Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday 8 March 2015

పానకాల స్వామి. ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :

పానకాల స్వామి. ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :


పానకాల స్వామి.

Posted: 07 Mar 2015 03:30 PM PST

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 06 - 08 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - పానకాల స్వామి.


 

జరగని కధ 06

Posted: 07 Mar 2015 03:23 PM PST

రచన : kadhanika | బ్లాగు : kadhanika

భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. అంతకుముందరే రామం అమ్మడుల వివాహం జరుగుతుంది. రామం తండ్రి గోపాలం గాంధీజీ పిలుపుకి స్వతంత్రోద్యమంలోకి వెళ్తాడు. చదువు పూర్తిచేసుకున్న రామం పట్నంనుండి యింటికి వస్తాడు. అమ్మడు కాపురానికి వస్తుంది. రామం, అమ్మడూ యింటిబడి ప్రారంభిస్తారు. గాంధీగారి నిర్యాణంతో గోపాలం యింటికి వచ్చేస్తాడు. గోపాలం ముందుండి తమని నడిపించాలని రామం అమ్మడూ కోరుకుంటారు. తాగుడువల్ల గ్రామంలోని చాలాకుటుంబాలు దీనావస్థలో వున్నయని గ్రహించిన గోపాలం కుటుంబం యీ వ్యసనాన్ని యెలా రూపుమాపుడమా అని అలోచనలో పడ్డారు

ఆరవ వారం కధనం ……    పూర్తిటపా చదవండి...

నాస్తిక భావాల బాటలో ఎదురీదిన గోరా

Posted: 07 Mar 2015 01:29 PM PST

రచన : innaiah | బ్లాగు : మానవవాదం
నాస్తిక భావాల బాటలో ఎదురీదిన గోరా (1902-1975) వేదాలు నాలుగు వేడి వేడి నేతిగారెలవలె ఆరగించే సద్ర్బాహ్మణ కుటుంబంలో గోపరాజు వెంకట సుబ్బారావుకు 1902లో నవంబరు 15న గోరా పుట్టారు. అప్పట్లో ఒరిస్సాలోని క్షత్రపూర్ లో ఉండేవారు. గోరా వృక్షశాస్త్రంలో నిష్ణాతుడై కాలేజీ ఉద్యోగంలో ప్రవేశించేవరకూ జంథ్యం వేసుకొని, జేబులో పవిత్ర విబూది పొట్లాన్ని పెట్టుకుని తిరిగేవాడు. గోరా 1922లో సనాతన బ్రాహ్మణ... పూర్తిటపా చదవండి...

పద్యరచన - 842

Posted: 07 Mar 2015 10:35 AM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
simg5054a6beac832.jpg

పూర్తిటపా చదవండి...

పూలు

Posted: 07 Mar 2015 09:57 AM PST

రచన : ఆకాంక్ష | బ్లాగు : ఆకాంక్ష
ఏమీ ఆశించకనే ఎవరికైనా సహాయం చేయండి
ఎందుకంటే! ఎవరో అన్నట్లు....
"పూలు అమ్మే వారికి పైకం కొంచెం అయినా
పరిమళం మాత్రం అంటుతూనే ఉంటుంది ప్రతిసారి"
... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger