Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday 2 March 2015

చిగురు కొమ్మలు---------------------------- ఏండిపొతే .. పండిపొతే.. చట్టు తనే.. వీడిపొతే.. చెప్పలెక...చావలేక... ... ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :

చిగురు కొమ్మలు---------------------------- ఏండిపొతే .. పండిపొతే.. చట్టు తనే.. వీడిపొతే.. చెప్పలెక...చావలేక... ... ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :


చిగురు కొమ్మలు---------------------------- ఏండిపొతే .. పండిపొతే.. చట్టు తనే.. వీడిపొతే.. చెప్పలెక...చావలేక... ...

Posted: 01 Mar 2015 03:39 PM PST

రచన : Gopi Kumar | బ్లాగు : సంఘహిత
chigurukommalu%2Bcopy.JPG











చిగురు కొమ్మలు
----------------------------

ఏండిపొతే .. పండిపొతే..
చట్టు తనే.. వీడిపొతే..
చెప్ప... పూర్తిటపా చదవండి...

మనము శాంతించు నెన్నొ సమస్య లున్న

Posted: 01 Mar 2015 03:30 PM PST

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 31 - 07 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - మనము శాంతించు నెన్నొ సమస్య లున్న



తేటగీతి:
మనమునందున భయమును మసలనీక
నేది జరిగిన మనమంచికేనననుచు
ఫలితమెంచక భగవంతు భక్తి గొల్వ
మనము, శాంతించు నెన్నొ సమస్య లున్న
... పూర్తిటపా చదవండి...

శ్రీ నవ దుర్గా యంత్రరాజము

Posted: 01 Mar 2015 12:19 PM PST

రచన : Telugu astrology parakrijaya | బ్లాగు : SRI MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM - శ్రీ మేథా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

అగాథ జలాలు… ఎలా వ్హీలర్ విల్ కాక్స్, అమెరికను కవయిత్రి

Posted: 01 Mar 2015 11:19 AM PST

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

నిపుణుడైన నావికుడిననీ, చాలా తెలివైనవాడిననీ,

చాలా ఆశ్చర్యంగా నాకు వచ్చింది పేరు.

అంత ప్రశాంత సాగరం మీద నేర్పరియైన నావికుడు

అనువైన గాలివాటు, అనాచ్చాదితమైన నీలి ఆకాశం

త్రోవచూపే విశ్వాసపాత్రమైన ప్రేమనిండిన కన్నులు;

మిట్టపల్లాలు దాటిపోయాయి, నా జీవన నౌక యధేచ్చగా,

ప్రశాంతమైన కెరటాలపై, క్రిందన ఏ గండశిలలు దాగున్నాయన్న

చింతలేకుండా, ఏ మార్పులకీ బెదరకుండా సాగుతోంది.

స్వర్ణప్రభాతం; అయినా అకస్మాత్తుగా బిగుసుకున్నాయి

తుఫానుకి చెదిరినట్టు నా పడవ తెరచాపలు …

తెలియని ఏ అదృశ్య కెరటాల ప్రభావానికో ఎదురొడ్డుతూ; పూర్తిటపా చదవండి...

పద్యరచన - 836

Posted: 01 Mar 2015 10:35 AM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
10987444_362118033971786_492511036064949
పూర్తిటపా చదవండి...

నిరీక్షణ

Posted: 01 Mar 2015 08:13 AM PST

రచన : Srikanth K | బ్లాగు : లిఖిత
నీ పెదాలని
     ఒక చినుకుకి అందించినప్పుడు, నీటిగాలి నీ గుండెల్లో:
     నిదుర లేచి రెపరెపలాడే చెట్లు నీ కళ్ళల్లో. మట్టి నవ్వే సువాసన
బాహువులై నీ చుట్టూ -

ఎక్కడిదో ఒక స్మృతి ఛాయ.

పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger