Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday 14 March 2015

నెల కేడు దినమ్ములని గణింతురు విజ్ఞుల్. ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :

నెల కేడు దినమ్ములని గణింతురు విజ్ఞుల్. ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :


నెల కేడు దినమ్ములని గణింతురు విజ్ఞుల్.

Posted: 13 Mar 2015 04:30 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 10 - 08 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - నెల కేడు దినమ్ములని గణింతురు విజ్ఞుల్.



కందము:
లలితా !  చెప్పెద వినుమా !
కలసిన వారములు మూడు కాదొక నెలగా
కలవవలెను తెలియగ మరి
నెల కేడు దినమ్ములని గణింతురు విజ్ఞుల్.
... పూర్తిటపా చదవండి...

ప్రాచీనమైనదీ కాదు, హిందువులకు మాత్రమే సంబధించినదీ కాదు – అరుల్మొజి

Posted: 13 Mar 2015 04:02 PM PDT

రచన : రమా సుందరి | బ్లాగు : మోదుగు పూలు
ఈ రోజు హిందు పేపర్ లో ఒక అడ్వకేట్  రాసినది తమిళ ప్రాచీన సాహిత్యంలో ఎక్కడా తాళి ప్రస్తావన లేదు. శిలాప్పాధికారం అనే ప్రభంధంలో కోవలన్, కన్నగిల …

చదవడం కొనసాగించండి

... పూర్తిటపా చదవండి...

అజ్ఞాత వ్యక్తికి… హెలెన్ డడ్లీ, అమెరికను కవయిత్రి

Posted: 13 Mar 2015 02:39 PM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

(అప్రాప్త మనోహరికి … అని  భావకవులు రాసిన అలనాటి కవితలకి దీనికి చాలా పోలికలున్నాయి )

రోదసిలో నిరంతరం అటూ ఇటూ
గర్వంగా తిరిగే ఎన్నో తారలను చూసేను,
చివరికి సూర్య చంద్రుల్ని కూడా
కాని, చూడనిది నీ ముఖమే.
.
వాయులీనాన్ని విన్నాను,
పైరగాలులూ, ఉత్తుంగ తరంగాలూ ఆనందంతో
ఆలపించే అవధిలేని గీతాల్ని విన్నాను
ఇంతవరకు విననిది నీ గొంతుకే.
.
ఇక్కడి మేటి శ్వేత కుసుమం
పారిజాతాన్ని పట్టుకున్నాను
పగడాన్ని, రత్నభోగినీ తాకేను.
తాకనిది నీ చెయ్యే.
.
సంధ్య వేకువ మెరిసే పాదాలను
ప్రేమికునిగా చుంబించాను,
ప్రభాతాని... పూర్తిటపా చదవండి...

పద్యరచన - 848

Posted: 13 Mar 2015 11:35 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
download.jpg

పూర్తిటపా చదవండి...

సజీవ స్వరాలు – బూదరాజు రాధాకృష్ణ గారు

Posted: 13 Mar 2015 10:43 AM PDT

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
ప్రముఖ భాషావేత్త, రచయిత శ్రీ బూదరాజు రాధాకృష్ణ గారి స్వరం విందాము. ఆకాశవాణి వారి సజీవ స్వరాలు నుండి. వారి రచనల ముఖచిత్రాలు ఒకసారి గమనిద్దాము. 

నేను చదివిన ఒక మంచి టపా

Posted: 13 Mar 2015 10:20 AM PDT

రచన : deepika gogisetty | బ్లాగు : నీరాజనం
జ్యోతిష శాస్త్రమా? విజ్ఞాన శాస్త్రమా? అని రాజసులోచనం గారు రాసిన టపా చాలా బాగుంది.
ఒకరు మూఢనమ్మకం అంటారు. ఒకరు శాస్త్రం అంటారు. ఒక నిజమును  దాచి అది అబద్దం అబద్దం  అని వంద సార్లు ప్రచారం చేసినంత మాత్రాన అది అబద్దం అయిపోదు కదా! మన విజ్ఞానం, మన జ్ఞానం పూర్వికుల నుండి మనకు ప్రాప్తించిన అత్యంత అమూల్యమైన నిధి. అది నిధి అని కొందరు చెబుతున్నా దానిని నమ్మకుండా వితండవాదములు, పిడి వాదములు చేసే పిచివాళ్ళు ఎక్కువ కదా! వారిని ప్రోత్సహించే వాళ్ళు కూడా ఉన్నారు కనుక నిజమును  నిరూపించుకోవటానికి (... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger