Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday 26 March 2015

శర్మ కాలక్షేపంకబుర్లు-నెల తక్కువైనా… ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :

శర్మ కాలక్షేపంకబుర్లు-నెల తక్కువైనా… ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :


శర్మ కాలక్షేపంకబుర్లు-నెల తక్కువైనా…

Posted: 25 Mar 2015 05:09 PM PDT

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
నెల తక్కువైనా… నెల తక్కువ వెధవా అని తిట్టడం తెనుగునాట అలవాటే. నెల తక్కువేంటీ? శిశువు జన్మించాలంటే తల్లి గర్భం లో తొమ్మిది నెలలు అనగా 270 రోజులుండాలి. మడతని పుట్టడమంటారు, అదేమంటే ఒక సారి గర్భం ధరించి బిడ్డను కన్న తరవాత మరలా నెల వారీ ఋతువు వస్తేగాని రెండవ సారి గర్భం రాదు, … చదవడం కొనసాగించండి పూర్తిటపా చదవండి...

ఆణిముత్యాలు - 19

Posted: 25 Mar 2015 05:00 PM PDT

రచన : అనామిక... | బ్లాగు : సఖియా వివరించవే....

రామభక్తులలో మేటి రావణుండు.

Posted: 25 Mar 2015 04:30 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22 - 08 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - రామభక్తులలో మేటి రావణుండు.



తేటగీతి:
ఆత్మలింగమ్ము సాధించె నతడు నాడు
శివుని కీర్తించి మెప్పించి నిలిచినాడు
తెలియ భువిజూడనా పార్వతీ మనోభి
రామభక్తులలో మేటి రావణుండు.
... పూర్తిటపా చదవండి...

శంషాబాద్ ఎయిర్ పోర్ట్

Posted: 25 Mar 2015 01:23 PM PDT

రచన : రమా సుందరి | బ్లాగు : మోదుగు పూలు
శంషాబాద్ ఫ్లై ఓవర్ మీద కేబ్ మెత్తగా వెళుతుంది. సికింద్రాబాద్ స్టేషన్ నుండి 20 నిమిషాల్లో ఫ్లై ఓవర్ మధ్యలో ఉన్నాము. "ఎంత డెవలప్మెంట్!" అనుకోకుండా ఉండలేక …

చదవడం కొనసాగించండి

... పూర్తిటపా చదవండి...

వీడ్కోలు… ఛార్ల్స్ కింగ్స్ లీ, ఇంగ్లీషు కవి

Posted: 25 Mar 2015 01:17 PM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

నా చక్కని తల్లీ, నీకు వదిలిపెట్టడానికి విలువైనదేదీ లేదు;

పేలవమైన నా కథని ఆలపించడానికి ఎవరూ ప్రయత్నించరు;

కానీ నేను మరణించేలోగా నీకు అనవరతమూ మార్గదర్శి కాగల

ఒక జీవిత సత్యాన్ని బోధించగలను.

బంగారు తల్లీ! అందరితో మంచిగా ఉండు; ఎవరి తెలివి వాళ్ళని ప్రదర్శించనీ;

పొద్దల్లా కలలుకంటూ కూచోకుండా, గొప్ప పనులు చేసి చూపించు;

అలా చేసి, అనంతమైన నీ జీవితాన్నీ, చివరకి మరణాన్ని కూడా

ఒక మధురమైన గీతంగా మలుచుకో.

.

ఛార్ల్స్ కింగ్స్ లీ

జూన్ 12, 1819 – జనవరి 23, 1875

ఇంగ్లీషు కవి

.

పూర్తిటపా చదవండి...

పద్య రచన - 860

Posted: 25 Mar 2015 11:35 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
images.jpg

పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment