Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday, 29 March 2015

సీతారాముల కళ్యాణం ఎదుర్కోలు ఇంకా 6 టపాలు : ఉషోదయ ముత్యాలు :

సీతారాముల కళ్యాణం ఎదుర్కోలు ఇంకా 6 టపాలు : ఉషోదయ ముత్యాలు :


సీతారాముల కళ్యాణం ఎదుర్కోలు

Posted: 28 Mar 2015 02:40 PM PDT

రచన : damaraju venkateswarlu | బ్లాగు : ఆహా ఏమి రుచి

Posted by Srungaram Singaracharya Sundarakanda Bhaktha Samajam on Saturday, March 28, 2015
... పూర్తిటపా చదవండి...

బొడ్డుపేగు

Posted: 28 Mar 2015 11:43 AM PDT

రచన : Srinivas Katta | బ్లాగు : Antharlochana
అదేమిటో బంధాలనూ,స్నేహాన్ని,వృత్తిని భాద్యతగా కాకుండా ప్రాణంగా చూసుకునేవాళ్ళెవరు కనిపించినా అదికూడా అమ్మే అనిపిస్తుంది. జండర్ తో సైతం సంభందంలేకుండా. వాళ్ళంత ఎదగాలనేది నిరంతరం ప్రయాసే కానీ ఫలితంలా కనిపించకపోవడమే విషాదసంతోషం అదేమిటో మరేమిటో తనకంటే తనుఅదేదానికంటే మరోదాన్ని బరువేలేకుండా మోయటం ఇప్పటివరకూ ప్రపంచంలో ఒక్కరికే సాధ్యమనేది ఆశ్చర్యకరనిర్ధారితం. అప్పుడప్పుడూ ఒక్కళ్ళెవరో కనిపిస్తుంటారు. ... పూర్తిటపా చదవండి...

పద్య రచన - 863

Posted: 28 Mar 2015 11:35 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
12BCM11.jpg

పూర్తిటపా చదవండి...

భారతరత్న ముఖానికి సెన్సార్!!!

Posted: 28 Mar 2015 10:31 AM PDT

రచన : Kalluri Bhaskaram | బ్లాగు : కల్లూరి భాస్కరం
'వాజ్ పేయి గారు ఎలా ఉన్నారు?' అని ప్రశ్నిస్తూ ఇదే బ్లాగ్ లో దాదాపు గత మూడేళ్లలో రెండుసార్లు రాశాను. మాజీ ప్రధానే కాక, ప్రతిపక్షనేతగా, గొప్ప పార్లమెంటేరియన్ గా, గొప్ప వక్తగా పేరొందిన ఆయన గురించి, ఆయన ఆరోగ్యం గురించి ఏళ్ల తరబడిగా ఏ కొంచెం సమాచారం ఏవైపునుంచీ లేకపోవడం పై ఆశ్చర్యం ప్రకటిస్తూ వాటిని రాశాను. ఆయనతోపాటు మాజీ రక్షణమంత్రి, ప్రముఖ సోషలిస్టు నాయకుడు, కార్మికనాయకుడు అయిన జార్జి ఫెర్నాండెజ్ గురించి కూడా ప్రస్తావించాను.

ఎట్టకేలకు వాజ్ పేయి గారు వార్తల్లోకి వచ్చారు. అది కూడా దేశ అత్యున్నత పురస్కారం అయిన భారత రత్నను ఆయనకు ప్రదానం చేసిన సందర్భంగా... పూర్తిటపా చదవండి...

ఆమె ఒక తపస్విని

Posted: 28 Mar 2015 10:09 AM PDT

రచన : మధురోహల పల్లకి లో | బ్లాగు : మధురోహల పల్లకి లో ...............
ఆవిడని నేను మొదటి సారి చూసినప్పుడు అతి మామూలు  స్త్రీగానే భావించాను . చీరలూ , నగలూ ప్రీతిపాత్రమైన , పొరుగింటి కబుర్లలో ఆసక్తి కలిగిన సాధారణ గృహిణి అనే అంచనా వేసాను . నిజానికి మనుషుల్ని అంచనా వెయ్యడంలో నన్ను మించిన బలహీనులు ఎవరూ ఉండరనే చెప్పాలి .
అతి భయం, మొహమాటం అనే లక్షణాల అలంకారం వల్ల  చిన్ననాటి నుండీ మనసుకి  దగ్... పూర్తిటపా చదవండి...

శ్రీ రామనవమి

Posted: 28 Mar 2015 09:48 AM PDT

రచన : kadhanika | బ్లాగు : kadhanika

ఈరోజు రామనవమి పర్వదినము. దీని ప్రాముఖ్యత వివరించ సాహసము చేయలేను. ఎందుకంటే యేశుభకార్యమైనా ' శ్రీ రామ' తో మొదలవుతుంది. పెళ్లిబాజాలు ' సీతారాముల కల్యాణము' చూతము రారండీ అని ఆహ్వానముతో విన సొంపుగా వాయిస్తారు. బధ్రాచలం  ఈరోజు పెళ్లివేడుకతో కన్నులపండువగా వుంటుంది కదా! వడపప్పు, పానకంతో భక్తులు తరిస్తారు. ఇది రాబోతున్న వేసవికి స్వాగత సూచన.

ప్రియమైన పాఠకులారా! మరొక్కసారి రామనవమి వేడుకలు ఆస్వామి కల్యాణమహోత్సవము చూతము రారండీ! ఎంత చూసినా తనివితీరదు, రసరమ్య రామాయణ కావ్యము యెంత చదివినా మనసు నిండదు. భక్తశిఖామణి  ఆంజనేయుడు సదారామ నామము తన హృదయంలో నింపుకున్న చిరంజీవి.

జై రామభక్తహనుమాన్ ! జై సీతా... పూర్తిటపా చదవండి...

నానీ కిచెన్ లో శ్రీరామనవమి స్పెషల్స్

Posted: 28 Mar 2015 09:32 AM PDT

రచన : నాని | బ్లాగు : నాని వెజ్ & నాన్ వెజ్ వంటలు

శ్రీరామనవమి శుభాకాంక్షలు

nanis%2Bkitchen.JPG పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger