Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday 24 March 2015

కపిల రాంకుమార్ || ఉద్యోగి || ...ఇంకా 7 టపాలు : లంచ్ బాక్స్

కపిల రాంకుమార్ || ఉద్యోగి || ...ఇంకా 7 టపాలు : లంచ్ బాక్స్


కపిల రాంకుమార్ || ఉద్యోగి ||

Posted: 24 Mar 2015 12:27 AM PDT

రచన : kapilaram | బ్లాగు : janakiarm
కపిల రాంకుమార్ || ఉద్యోగి ||
ప్రభుత్వ ఉద్యోగి కెన్ని ఆశలో
పి.ఆర్.సి.లో జీతం పెరుగుతుందని
అర్హతకు తగిన పదోన్నతి వస్తుందని
నిజాయితీకి పనిచేసి అధికారుల మెప్పు పొంది
ఆరోపణలు లేని పదవీ విరమణ కలగాలని
సజావుగా బతుకు నడపాలనుకుంటే
కుదరొచ్చు, కుదరకపోవచ్చు
కొన్ని స్వార్థ నాయకులవలనో
అవినీతి పాల్పడిరావటమో!
కొంత మంది అధికారుల నిర్లక్ష్యానికో
కక్కూర్తికో రావలసిన పదోన్నతి రాకపోవటమో! 
తీరా విరమణ వయస్సు పెంచడం ద్వారా
పదోన్నతి  రాకపోగా చేరిన పదవితోనే
దిగాలుగా దిగిపోవటమో
తలుచుకుంటే మనసు కలచివేస్తుంద... పూర్తిటపా చదవండి...

బ్రహ్మతత్త్వ చైతన్య స్వరూపం

Posted: 23 Mar 2015 10:19 PM PDT

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు
Added At : Sat, 03/21/2015 – 23:53

రామతాపనీయ ఉపనిషత్తులో ఈ కింది శ్లోకం ఉంది.
చిన్మయస్యాద్వితీయస్య నిష్కలస్యాశరీరిణ:|
ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూప కల్పనా||
అద్వితీయమైన బ్రహ్మతత్త్వం కేవలం చైతన్య స్వరూపమైనది, ఎలాంటి అవయవాలు, శరీరం లేనిది అయినా ఉపాసకులు తమ కోరికల సిద్ధికొరకు ఏదో... పూర్తిటపా చదవండి...

మార్పు

Posted: 23 Mar 2015 08:39 PM PDT

రచన : Padmarpita | బ్లాగు : Padmarpita...
maarpu.jpg
జీవితం దిశమార్చిందే కాని నేను కాదు మారింది
నిన్నలా నేడు అస్తమిస్తున్నా సంధ్యవేళతోపాటుగా
పూర్తిటపా చదవండి...

చైనా బౌద్ధ ‘మత’ రాజకీయం!

Posted: 23 Mar 2015 08:24 PM PDT

రచన : Raja Kishor D | బ్లాగు : .:: RASTRACHETHANA ::.
క్లౌడే ఆర్పి (niticentral.com)
ఆంధ్రభూమి దినపత్రిక , 24/03/2015

24feature.jpg

(చిత్రం) చైనాలోని ఫామెన్ దేవాలయం

పూర్తిటపా చదవండి...

యతిభేదలు -3

Posted: 23 Mar 2015 07:45 PM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
ఇ. ఉభయ యతులు 
పరరూపసంధి వలన 'వేద+అండ=వేదండ' అవుతుంది. ఇక్కడ ఉత్తరపదంలోని అచ్చుకే (అకారానికే) యతి వేయాలి. కాని ఆ అచ్చుతో కూడిన హల్లుకు (దకారానికి)కూడ కవులు యతి చెల్లించారు. కనుక వేదండ వంటి పదాలలో అచ్చుకు, హల్లుకు యతి చెల్లించవచ్చని లాక్షణికులు అంగీకరించారు. అచ్చుకు, హల్లుకు (ఉభయానికి) యతి చెల్లడంవలన ఇటువంటివాటిని 'ఉభయయతి' అన్నారు.

పూర్తిటపా చదవండి...

వైదిక గణిత అష్టావధానము.

Posted: 23 Mar 2015 07:20 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
 జైశ్రీరామ్.
ఆర్యులారా! అవధానము ఆంధ్రుల సొత్తు అని మనం మురిసిపోయే విధంగా మన అవధాన భారతులు అవధాన విద్యను ప్రకాశింపజేశారు. ఈ అవధానం భాషాపరంగానే కాదు, గణితాదులలో కూడా అద్భుతంగా చేసి మన ఆంధృల కీర్తి పతాకను ప్రపంచ దేశాలలో ఎగురవేయగల సత్తా గల మన ఆంధ్రచిరంజీవులను చూస్తుంటే వళ్ళు పులకరించక మానదు.
ఈ బాల మేధావి చేస్తున్న గణితాష్టావధానం తిలకించండి. మన ఆంధ్రమాత ఒడిలో పెరిగే బిడ్డలకుండే ప్రజ్ఞాపాటవాలను గూర్చి మీకే అర్తమౌతుంది.
... పూర్తిటపా చదవండి...

కృష్ణలీలలు

Posted: 23 Mar 2015 06:00 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
krishna-gopiis.jpg
10.1-298-పూర్తిటపా చదవండి...

మానస సంచర రే బ్రహ్మణి మానస సంచర రే

Posted: 23 Mar 2015 05:30 PM PDT

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : ☼ భక్తిప్రపంచం ☼

meera%2Bkrishna.jpg

మానస సంచర రే

పూర్తిటపా చదవండి...

1 comment :

  1. ఇక్క్డ నాకు చోటి దొరికినందుకు ధన్యవాదాలు

    ReplyDelete