Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday 29 March 2015

నమ్మకం ...ఇంకా 7 టపాలు : లంచ్ బాక్స్

నమ్మకం ...ఇంకా 7 టపాలు : లంచ్ బాక్స్


నమ్మకం

Posted: 29 Mar 2015 12:46 AM PDT

రచన : Padmarpita | బ్లాగు : Padmarpita...
pad.JPG
నా మనసుని మళ్ళీ మళ్ళీ
తూట్లు చేస్తూనే ఉంటావు
నేను నవ్వుతూ నవ్విస్తూ
పెదవులకి కుట్లు వేస్తుంటాను.


నా దారిలో అడుగడుగునా
నీవు వదిలి వెళ్ళిపోతుంటా... పూర్తిటపా చదవండి...

चाँद की चांदनी

Posted: 29 Mar 2015 12:45 AM PDT

రచన : Sridhar Bukya | బ్లాగు : కావ్యాంజలి
पल के पलकों  को टपकने से न जाने दिन रात में बदल जाती है
छोटी सी मुस्कराहट न जाने कितने ग़मों को चकनाचूर कर देती है

जीवन से बड़ा कौन है जीवन तो एक कोरा कागज़ है
जीवन तो एक कोरा कागज़ है बस गीत गाता चल

गीत गाता चल ओ राही मुसीबतें भी मिट जाएंगी
उस चाँद की चांदनी में धुला संसार नया उमंग दिलाता है

चाँद  की रोश्नी में धब्बा भी दिखाई नहीं देता
क्योंकि पूर्णिमा के चाँद में चहक भी सफ़ेद नज़र आता है

శ్రీరామనవమి వేడుకలు – శ్రీ సువర్చలాంజనేయ స్వామి ఆలయంలో

Posted: 28 Mar 2015 10:33 PM PDT

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

కృష్ణాజిల్లా ఉయ్యూరులో వేచేసిన శ్రీ సువర్చలాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి.వైఖానసశాస్త్ర ఆగమము ప్రకారం ఆలయ అర్చకస్వామి ఆలయ ధర్మకర్తలు గబ్బిట దుర్గాప్రసాద్ , ప్రభావతి దంపతులతో సీతారాముల కళ్యాణం నిర్వహించారు. భక్తులు విశేషంగా తరలివచ్చి రాములోరి కళ్యాణం తిలకించారు

పూర్తిటపా చదవండి...

మొదటి క్షణం

Posted: 28 Mar 2015 08:32 PM PDT

రచన : maha rshi | బ్లాగు : నా కలం నా కవనం
నిన్ను చూసే ప్రతీక్షణం 
మొదటిసారే
ప్రతీ మొదటిసారి
తెలియని పాతపరిచయపు
పరిమళమే 
గుర్తులేని జ్ఞాపకమో....
జ్ఞాపకం లేని గుర్తువో... 
నా మామూలు మదిసడి
మరుపురాని మధుర గానమై
పూర్తిటపా చదవండి...

గజేంద్ర మోక్షము. పోతన.(సంస్కృత మూలము కూడా ప్రచురితము)

Posted: 28 Mar 2015 07:01 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
శ్రీ పోతన కవి విరచిత గజేంద్రమోక్షము.
అష్టమస్కంధము
1. ముగ్గురు మనువుల వృత్తాంతము
గజేంద్ర మోక్షణ కథా ప్రారంభము
వ. మానవాధీశ్వర: మనువు నాలవవాడు
తామసుం డనగ నుత్తముని భ్రాత
పృథ్వీపతులు కేతు వృషు నర ఖ్యాత్యాదు
లతని పుత్రులు పద్గు రధికబలులు
సత్యకహరి వీర సంజ్ఞులు వేల్పులు
త్రిశిఖనామమువాడు దేవవిభుడు
మునులు జ్యోతిర్వ్యోమ ముఖ్యులు; హరి పుట్టె
హరి మేధునకు బ్రీతి హరిణియందు;
ఆటవెలది:
గ్రాయబద్దు... పూర్తిటపా చదవండి...

కృష్ణలీలలు

Posted: 28 Mar 2015 06:00 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

సలాడ్ ప్రసాదం :-)

Posted: 28 Mar 2015 05:41 PM PDT

రచన : తృష్ణ | బ్లాగు : రుచి...the temptation
vadapappu%2Bpaanakam.jpg


శ్రీరామనవమికి అమ్మ చేసే ఈ వడపప్పు మాకు చాలా ఇష్టంగా ఉండేది. ఇది మామూలుగా కూడా సాయంత్రాలు సలాడ్ లాగ చేసుకుని తినచ్చు..
పూర్తిటపా చదవండి...

రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ

Posted: 28 Mar 2015 05:30 PM PDT

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : ☼ భక్తిప్రపంచం ☼

rama.jpg

రామచంద్రాయ జనక రాజజా ..

పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment