Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday 7 March 2015

ఏది ఏమిటో! ఇంకా 7 టపాలు : ఉషోదయ ముత్యాలు :

ఏది ఏమిటో! ఇంకా 7 టపాలు : ఉషోదయ ముత్యాలు :


ఏది ఏమిటో!

Posted: 06 Mar 2015 01:27 PM PST

రచన : Padmarpita | బ్లాగు : Padmarpita...

arp.jpgఅక్షరాలకీ ఆలోచలకీ లింకు దొరక్క లంగరువేసి
అంతరంగాన్ని అదిమేసి సంబర... పూర్తిటపా చదవండి...

పట్టముపోయిన మహారాణి… విలియం బట్లర్ యేట్స్, ఐరిష్ కవి

Posted: 06 Mar 2015 11:11 AM PST

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

ఒకప్పుడు ఆమె ముఖం చూపిస్తే చాలు, జనాలు గుమిగూడేవారు,

ముసలివాళ్ళుకూడా కళ్ళు చిట్లించుకు చూసేవారు;  నేనొకణ్ణే

దేశదిమ్మరుల తండా దగ్గర పదవీచ్యుతురాలైన మహారాణి గురించి

ఏదేదో వాగే రాజసేవకుడిలా, జరిగిందేదో వ్రాస్తున్నాను.

ఈ రూపురేఖలు, నవ్వు వల్ల ప్రీతిపాత్రమైన ఆమె మనసూ …

ఇవి, ఇవి ఎప్పుడూ ఉండేవే; కానీ నేను మరలిరానివి చెప్తాను. మళ్ళీ జనాలు

గుమిగూడతారు, వీధులంట తిరుగుతారు; కానీ ఒకప్పుడు రగిలే మొగులేమో

అనిపించే ఒక జీవి … ఆ దారులంటే నడిచిందని వాళ్ళకి తెలీదు.

.

విలియం బట్లర్ యేట్స్

13 June 1865 – 28 Janua... పూర్తిటపా చదవండి...

పద్యరచన - 841

Posted: 06 Mar 2015 10:35 AM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
DSC_2231-1-ed-sm3a.jpg

పూర్తిటపా చదవండి...

వారకాంతలు

Posted: 06 Mar 2015 09:51 AM PST

రచన : Bhanumurthy Varanasi | బ్లాగు : అక్షర యజ్ఞం(AKSHARA YAJNAM) -భాను వారణాసి
వారకాంతలు

---------------------------------------------------------------------------
కొన్ని నిముషాలు అడకత్తెరలో చిక్కుకొని ఆర్తనాదాలు చేస్తున్నాయి
కొన్ని విషయాలు గొంతు  గోడల్లో చిక్కుకొని మాటలై  వేలాడుతున్నాయి
కన్ను సంద్రాలు  ఆవిరై పోతున్నా  మొహాన నవ్వులు  ఒయాసిస్సులై నాయి
రహస్య సంభాషణలు రతి మన్మధుల తనువుల వలపులై పోతున్నాయి
కృత్తిమ గోడల మధ్య చిత్తరువులు చిట్టి పాపలై జోగాడుతున్నాయి
ఎర్ర వీధులన్ని  చీకటి  కలుగులతో జన్మాంతర  సహవాసం  చేస్తున్నాయి
వాళ్ళ గుండెల్లో  కాకీ పోలీసుల బూట్ల  చప్పుడు  వినబడుతోంది
కనబడ... పూర్తిటపా చదవండి...

అక్షరాలు..

Posted: 06 Mar 2015 09:00 AM PST

రచన : తృష్ణ | బ్లాగు : తృష్ణ...

letters.jpg



అక్షరాలే స్నేహితులు
అక్షరాలే శత్రువులు పూర్తిటపా చదవండి...

ఎంతో గొప్ప కార్యక్రమం చేపట్టే పెద్దలకు కూడా ...ఇంత చిన్నతనం పనులు అవసరమా?

Posted: 06 Mar 2015 08:57 AM PST

రచన : durgeswara | బ్లాగు : హరిసేవ
కొందరు ఎంతో గొప్ప సంకల్పంతో మహత్తర కార్యక్రమములు చేపడతారు. నిర్వహణ
దగ్గరకొచ్చేసరికి తెలిసి  చేస్తారోలేక తెలియకచేస్తారో గాని వారి సంకల్పాన్ని వారే చిన్నబుచ్చుకునే చే్ష్టలు  చేస్తుంటారు. అత్యంత అభిమానంతో అక్కడకు వెళ్ళిన మాలాంటివారికి బాధకలుగుతుంది.  కొన్నిసార్లు నేను చేసేవిమర్శలు  బాధకలిగిస్తాయని తెలిసినా ధర్మం పట్ల జరిగే అపచారం  కడుపులోదాచుకోలేక వెళ్లగక్కుతుంటాను.   జనం చేత లోలోపలైనా తిట్టించుకుంటూ ఉంటాను.

ఈమధ్య ఒకపట్టణం  లో జరిగిన ఓ మహత్తర ఆథ్యాత్మిక కార్యక్రమానికి వెళ్లాను. నాతోపాటు మా బృందం అంతా వచ్చారు.  ఎంతో గొప్పగా ఏర్పాట్లు జరిగాయి.... పూర్తిటపా చదవండి...

కోప మేల నోయీ !

Posted: 06 Mar 2015 08:54 AM PST

రచన : Pantula Jogarao | బ్లాగు : కథా మంజరి
imgres.jpg

ఉత్తమే క్షణకోప స్స్యాత్, మధ్యమే ఘటికాద్వయం
అధమే స్యా దహోరాత్రం, పాపిష్ఠే మరణాంతకమ్

ఈ శ్లోకంలో కవి కోపం గురించి చెబుతున్నాడు.కోపం అంటూ... పూర్తిటపా చదవండి...

ఆగని కన్నీరుగా

Posted: 06 Mar 2015 08:50 AM PST

రచన : skv ramesh | బ్లాగు : skvramesh

ఆగని కన్నీరుగా 

ఆకాశం కూడా
నా మనసులానే
మబ్బులతో డాగులు పడింది
పెద్ద వర్షం రావలసిందే
ఆగని కన్నీరులా

****

సతీ సహగమనం

సతీ సహగమనమంటే
ఎమిటని ఆ కలువ కమలాల కన్నా
మిన్నగ చెప్పగలవారేవ్వరోయే!
****

పిసినారి సంద్రం 

అంత చోటు తనకున్నా
నా కాళ్ళ  కింది చోటును కూడా
ఎలా కరిగించుకుని పోతుందో చూడా సంద్రం
****

మిడిసిపాటు

మెరిసిపడే  వెన్నెలకు 
మిడిసిపడడం న... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger