Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday 27 March 2015

ఆంధ్ర వాళ్ళను కించ పరచకండి ... మరో 9 వెన్నెల వెలుగులు

ఆంధ్ర వాళ్ళను కించ పరచకండి ... మరో 9 వెన్నెల వెలుగులు


ఆంధ్ర వాళ్ళను కించ పరచకండి

Posted: 27 Mar 2015 07:56 AM PDT

రచన : Srinivas | బ్లాగు : Kandireega.com

Akbar-in-Assemblyఅవకాశం చిక్కినప్పుడల్లా ఆంధ్రావాళ్లు, రాయలసీమవాళ్లు అంటూ ఆరోపణలు చేయడం, కించపరిచేలా మాట్లాడటం సరికాదని ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. వారిని తక్కువ చేసి మాట్లాడే విధానానికి తమ పార్టీ పూర్తి వ్యతిరేకమని పేర్కొన్నారు.

తెలంగాణకు ఎవరో కొందరు ఆయా ప్రాంత నేతలు నష్టం చేసి ఉండొచ్చని, అంతమాత్రాన ఆ ప్రాంత ప్రజలంతా చెడ్డవాళ్లన్నట్టుగా చిత్రీకరించటం సరికాదన్నారు.... పూర్తిటపా చదవండి...

శ్రీసీతారామకల్యాణవ్యాఖ్యానం -17- మంగళాష్టకాలు -ఏలూరిపాటి

Posted: 27 Mar 2015 07:56 AM PDT

రచన : yeluripati | బ్లాగు : జనారణ్యేంద్రుని విజయ గర్జన
దయచేసి ఈ అనుసంధానం ద్వారా ఆకాశవాణిలో ప్రసారం చేసిన ప్రత్యక్షప్రసారాన్ని వినండి. http://anantasahiti.org/bhadra/bhadradri17.html కన్యాదాన సమయంలో చేసే దానాలకు విశేష ఫలం ఉంటుందని గోదాన,హిరణ్యదాన, భూదానాలను చేస్తారు. ఈ దానాలు చేసిన తరువాత అభిజిర్ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ లోపల మంగళాష్టకాలు,వేదపఠనం, చూర్ణికలు చదవడం చేస్తారు. ఇవన్నీ ముహూర్తానికి ఉన్న సమయాన్ని బట్టీ చదువుతారు. పవిత్ర నదీ, వృక్ష, యోగులు, నవగ్రహములు, బుషి, పతివ్రతా, దేవతా, పుణ్యక్షేత్ర ప్రశస్తి తెలియచేసే శోకాలు పఠించి వారంతా వధూవరులను అనుగ్రహింతురుకాక […]... పూర్తిటపా చదవండి...

గ్లోబల్ టెక్నాలజీస్‌లో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లుగ్లోబల్ టెక్నాలజీస్ లిమిటెడ్ (కేటీఎల్) సర్వీస్ ఎగ్జిక్యూటివ్,...

Posted: 27 Mar 2015 07:56 AM PDT

రచన : eenadu pratibha | బ్లాగు : ఈనాడు ప్రతిభ
గ్లోబల్ టెక్నాలజీస్‌లో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లు
గ్లోబల్ టెక్నాలజీస్ లిమిటెడ్ (కేటీఎల్) సర్వీస్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులపూర్తిటపా చదవండి...

సి ఐ డి (C I D )--1965

Posted: 27 Mar 2015 07:56 AM PDT

రచన : srinath kanna | బ్లాగు : Paadutaa teeyagaa challagaa

సంగీతం::ఘంటసాల 
రచన::పింగళి
గానం::P.సుశీల 
తారాగణం::N.T. రామారావు, జమున, గుమ్మడి,పండరీబాయి,రాజనాల,
మిక్కిలినేని,హేమలత, రమణారెడ్డి,    

పల్లవి::

యువతులు చూసి చూడక ముందే
ఐసవుతావా అబ్బాయి..ఐసవుతా... పూర్తిటపా చదవండి...

మరణం తరువాత ఏమిటి?

Posted: 27 Mar 2015 07:55 AM PDT

రచన : Mana Samskruthi | బ్లాగు : భారతీయ సాంప్రదాయాలు
budda%2Bthinking.png

ఇది చాల మందికి ఉన్న సందేహంమ... పూర్తిటపా చదవండి...

కవి'త

Posted: 27 Mar 2015 06:23 AM PDT

రచన : Madhu Anneboina | బ్లాగు : మధు'రం

పూర్తిటపా చదవండి...
అమ్మ  గుర్తొచ్చినపుడు...
ఆకలేసినపుడు...
ఆందోళనగా  ఉన్నప్పుడు...

శ్రీ సీతారాముల కళ్యాణం

Posted: 27 Mar 2015 04:40 AM PDT

రచన : sree vaishnavi lahari | బ్లాగు : Lahari.com
ram.jpg?w=921&h=293
శ్రీరాముడు ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహా విష్ణువుపూర్తిటపా చదవండి...

సామా జగన్ లాగ దేశం కోసం ప్రాణమిచ్చే దైర్యం RSS శాఖా లోనే వస్తుంది: దత్తాత్రేయ హోసబలె

Posted: 27 Mar 2015 04:31 AM PDT

రచన : RASTRA CHETHANA | బ్లాగు : .:: RASTRACHETHANA ::.
ఓరుగల్లు ( వరంగల్ ) , 27/03/2015 : దేశం కోసం, జాతీయ జెండా స్వాభిమానం కోసం ప్రాణమిచ్చే దైర్యం కేవలం సంఘ శాఖలోనే నిర్మాణం అవుతుందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) సహా సర్ కార్యవాహ ( సంయుక్త ప్రధాన కార్యదర్శి ) మాన్య శ్రీ దత్తాత్రేయ హోసబలె అన్నారు.

ఫోన్ పోయినా IMEI తిరిగి పొందొచ్చిలా..

Posted: 27 Mar 2015 03:09 AM PDT

రచన : mydearchiru@gmail.com | బ్లాగు : Telugu Techy

ఎప్పుడైనా అంటే సాధారణంగా మన ఫోన్ పోగొట్టుకున్నప్పుడే మనకు IMEI అవసరం అవుతుంది. అలాంటప్పుడు మన దగ్గర బిల్లుగాని, ఫోన్ బాక్సుగాని ఉంటే దానిపై IMEI ఉంటుంది. అలా లేకపోతే చిన్న ట్రిక్కు ద్వారా మనం IMEI పొందొచ్చు. ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకోగలరు. నచ్చితే ఇతరులకూ షేర్ చేయండి...



శ్రీరామనవమి

Posted: 27 Mar 2015 01:33 AM PDT

రచన : Srinivas Kanchibhotla | బ్లాగు : Kanchib's Korner
మాయ


నునుపు చెక్కిళ్ళ కౌమార శోభలో
గాధేయ సారధ్యములో దైత్య పరివారమును
మరలకుండు విధముగ మట్టుపెట్టి
యాఙ్ఞికుల జన్నములు కాపాడు కధలు
వీనులారంగ నువ్వు వినలేదా?
అటువంటి విక్రముడా విహ్వలుడై హాహాకారమ్ములు చేసెడిది?

నూనూగు యవ్వన నూత్న ప్రాయమున
కౌశికుని కనుసన్నల ఆమోద ఆఙ్ఞలతో
అలవికాని బరువును ఆలవోకగ ఎత్తి
శరాసనమును విరిచి నిను వరించిన ఘట్టము
కన్నులారంగ నువ్వు కనలేదా?
అటువంటి పరాక్రముడా పరువులెత్తలేక ఆపసోపాలు పడునది?

ప్రేమాతిశయముతో వలచి వచ్చిన... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger