Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday 9 April 2015

బాహుబలి చొక్కా కొనుక్కవచ్చు! ... మరో 11 వెన్నెల వెలుగులు

బాహుబలి చొక్కా కొనుక్కవచ్చు! ... మరో 11 వెన్నెల వెలుగులు


బాహుబలి చొక్కా కొనుక్కవచ్చు!

Posted: 09 Apr 2015 08:15 AM PDT

రచన : గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు | బ్లాగు : Gpvprasad's Blog
http://t.co/P3SJhA2AiM #Baahubali — gelli prasad (@gpvprasad) April 9, 2015... పూర్తిటపా చదవండి...

అంతిమతీర్పు...

Posted: 09 Apr 2015 07:46 AM PDT

రచన : Padmarpita | బ్లాగు : Padmarpita...
an.JPG
అవసరాలు తీర్చుకోవడానికి ఆసరా ఏమో!
అబద్ధపు స్నేహం అత్యవసరమని అన్నావు..

అనవసరం అని చెప్పే ధైర్యము లేక ఏమో!
ఆవేశాన్నే అణచివేసానని అలుగు... పూర్తిటపా చదవండి...

అన్న దాతా, సుఖీ భవ అనబడు తిండి గోల

Posted: 09 Apr 2015 07:00 AM PDT

రచన : Pantula Jogarao | బ్లాగు : కథా మంజరి
imgres.jpg

వస్తూనే అన్నాడు కోనేటి రావు: '' పూర్తిటపా చదవండి...

రామాయణం

Posted: 09 Apr 2015 06:49 AM PDT

రచన : vinjamur | బ్లాగు : RAMAYANAMU

తస్యాంతరం విదిత్వాతు సహస్రాక్షః శచీపతిః
మునివేషధరో అహల్యామిదం వచనమబ్రవీత్

గౌతముడు తన పత్నితో ఆనందంగా గడుపుతూ తపస్సు చేసుకుంటున్న కాలంలో ఒకనాడు శచీదేవి భర్త , సహస్రాక్షుడైన ఇంద్రుడు గౌతమ మహర్షి ఆశ్రమంలో లేని సమయం గమనించి మునివేషం ధరించి ( గౌతమ మహర్షి వేషం ధరించి ) అహల్యను సమీపించాడు . దుర్బుధ్ధితో ఉన్న ఇంద్రుడు , అహల్యతో " సుమధ్యమా ! ఋతుకాలం కాకున్నా నాకు నీతో సంగమించాలనే కోరిక కలుగుతోంది . కాముకులు కాలంకోసం వేచియుండరు కదా !" అని పలికాడు .

నోట్ : గౌతముని రూపం ధరించి అ... పూర్తిటపా చదవండి...

అంతులేని కథ

Posted: 09 Apr 2015 05:36 AM PDT

రచన : నందు | బ్లాగు : నేను-నా ఫీలింగ్స్.....
కొన్నాళ్ళ తర్వాత:
పూర్తిటపా చదవండి...

|| రాజ్యహింసా? హత్యా? ? ||

Posted: 09 Apr 2015 04:45 AM PDT

రచన : kapilaram | బ్లాగు : janakiarm
కపిల రాంకుమార్‌ ||  రాజ్యహింసా? హత్యా? ? ||

ఆదాయం
ఇబ్బడి ముబ్బడి కావాలంటే
దొడ్డిదారి సంపాదన ఉండాలి
ఒకడిని తొక్కి పైకి వెళ్ళడమే
వారెంచుకునే మార్గం
తమ కోసం ప్రాణాలిచ్చేవారిని
కూలీలుగా, కమీషన్‌ దారుగా
స్మగ్లింగ్‌కు తోస్తారు
వారు భవంతుల్లో
ఏసి గదులో మందుకొడుతూంటే
వీళ్ళు అడవుల్లో
కష్టాలను భుజాన తగిలించుకుని
కడుపుమట చల్లార్చుకునేందుకు
చెప్పింది చేస్తూ
తోలుబొమ్మల్లా ఆడుతూ
ప్రాణాలమీదకు తెచ్చుకుంటారు
**
నిఘా నేత్రాలు
కూలీల ఆచూకి చెప్పుతాయే కాని
అసలు మా... పూర్తిటపా చదవండి...

అన్నదానం

Posted: 09 Apr 2015 04:34 AM PDT

రచన : ḧḭṁḀjḀ ṖṙḀṠḀḊ | బ్లాగు : హేమంతం
         అన్నం పరబ్రహ్మ స్వరూపం.ఏదిలోపించినా బ్రతకగలం కానీ ఆహారం లోపిస్తే బ్రతకలేం.దానాలన్నిటిలోకీ అన్నదానం మిన్న అని,అన్నదానాన్ని మించిన దానం ఇంకొకటి లేదని చెప్తారు.ఎందుకంటే ఏది దానంగాఇచ్చినా...ఎంత ఇచ్చినా కూడా ఇంకా కావాలనిపిస్తుంది.
       కానీ అన్నదానంలో మాత్రం తీసుకున్నవారు ఇంక చాలు అని చెప్పి సంతృప్తిగా లేస్తారు.ఏ దానం ఇచ్చినా దానం తీసుకున్నవారిని మనం సంతృప్తి పరచలేకపోవచ్చు.కానీ అన్నదానం చేస్తే మాత్రం దానం తీసుకున్నవారిని పూర్తిగా సంతృప్తిపరచవచ్చు. అన్నదానాన్ని ఒక యజ్ఞంలా చేయాలి.అన్నదానం చేయలేకపోయినా అన్నం పెట్టే ఇంటినన్నా చూపించమని పెద్దలు చెప్... పూర్తిటపా చదవండి...

పాటగా మారలేక(2)

Posted: 09 Apr 2015 03:37 AM PDT

రచన : మధురోహల పల్లకి లో | బ్లాగు : మధురోహల పల్లకి లో ...............
పాటగా మారలేక లో ఈ పాటల నేపధ్యం వివరించాను .ఈ పాటైతే  రాసి మూడేళ్లవుతోంది . అప్పుడు నాపై నాకు ఎంత నమ్మకం ఉండేదో, ఎంత పిచ్చితనంతో ట్యూన్ కూడా లేకుండా , కేవలం సిట్యుయేషన్ ఆధారంగా ఈ పాటలు రాసానో తలుచుకుంటే ఇప్పుడు నవ్వొస్తోంది. పదం పదంపైనా  సిరివెన్నెల గారి ప్రభావం ఉండేది . 

ప్రాక్టికల్ గా ఆలోచించే ఒకమ్... పూర్తిటపా చదవండి...

రంగులు అద్దండి

Posted: 09 Apr 2015 03:05 AM PDT

రచన : sree vaishnavi lahari | బ్లాగు : Lahari.com

రంగులు అద్దండి 



Sree Vaishnavi.
... పూర్తిటపా చదవండి...

ఇప్పటికీ ఇక్కడ

Posted: 09 Apr 2015 02:29 AM PDT

రచన : Srikanth K | బ్లాగు : లిఖిత
వెళ్ళడానికి నువ్వు వెనుదిరిగినప్పుడు
నీకు ఇద్దామని తెచ్చి, నా అరచేతుల్లో దాచినవేవీ నీకు చూపించనేలేదు-

సాయంత్రం అయ్యింది. ఆఖరు కాంతి.
గాలికి తెలుపు వస్త్రాలేవో కొట్టుకులాడుతున్నట్టు కళ్ళల్లో ఏవో తెరలు.చెట్ల కింద
ఆకులపైనుంచి రాలే తేమ. పీలికలై, సగం రాలి, కొమ్మల్లో ఊగే ఒక గూడు-

ఆ గూటిలో ఉండాల్సిన గుడ్లు ఏమయ్యాయని
ఎన్నడూ నువ్వు అడగనే లేదు. తల్లడిల్లుతూ అక్కడక్కడే గిరికీలు కొట్టిన పక్షులను
ఎన్నడూ నువ్వు చూడనే లేదు. కానీ, కదిలీ కదలక -ఆనీ ఆనక- నీ చేయి పక్కగా
రెక్కలు లేని ఒక పిచ్చుక పిల్ల రోదించే వాసనతో-
పూర్తిటపా చదవండి...

మానసబోధ 1 -5

Posted: 09 Apr 2015 02:27 AM PDT

రచన : Vijaya Chilakala | బ్లాగు : తేట తెలుగు - తెలుగు దేలయన్న దేశంబు తెలుగేను
మానసబోధ 1 -5
1. సంసార కూపమున 
   దిక్కుతోచక యుండి 
  విలపించు టేలకో మనసా 
         గురు పాదముల బట్టి 
         తత్త్వంబు తెలిసికొని 
        తప్పించుకో ఓయి మనసా 

2. ఎన్ని జన్మలనుండి 
పూర్తిటపా చదవండి...

తాత్త్వికుడి చివరి మాటలు… వాల్టర్ సావేజ్ లాండర్, ఇంగ్లీషు కవి

Posted: 09 Apr 2015 02:21 AM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

నేను ఎవరితోనూ పోరాడలేదు; ఎవరికీ నాలాంటి పోరాటం వద్దు;

ప్రకృతిని ప్రేమించాను, దాని తర్వాత ఆరాధించింది కళనే;

జీవితమనే మంట ముందు రెండు చేతులతో చలి కాచుకున్నాను;

అది చల్లారిపోతోంది; దానితోపాటే నేనూ నిష్క్రమించడానికి సిద్ధంగా ఉన్నాను.

.

వాల్టర్ సావేజ్ లాండర్

(30 January 1775 – 17 September 1864)

ఇంగ్లీషు కవి.

 .... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger