Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday 11 April 2015

మన సంభాషణల్లో జరిగేది ఏమిటి? ... మరో 2 వెన్నెల వెలుగులు

మన సంభాషణల్లో జరిగేది ఏమిటి? ... మరో 2 వెన్నెల వెలుగులు


మన సంభాషణల్లో జరిగేది ఏమిటి?

Posted: 11 Apr 2015 08:15 AM PDT

రచన : oddula ravisekhar | బ్లాగు : రవిశేఖర్ హృ(మ)దిలో
         నిత్య జీవితంలో మనం ఎన్నో విషయాలను తెలుసుకుంటూ ఉంటాము.వాటి వలన మన మనసులో ఎన్నో అభిప్రాయాలు ఏర్పడి ఉంటాయి.ఇక మన మిత్రుల దగ్గర,బంధువుల దగ్గర ప్రయాణాల్లో మన వైన అభిప్రాయాలు చెబుతూ వెళతాము.అవతలి వారికి అవి నచ్చితే సరి,నచ్చక పోతే వాతావరణం వేడెక్కుతుంది.సంభాషణలో ఎవరి అభిప్రాయాలు వారివి.కాని వాస్తవం లో ఏమి జరుగుతుంది అంటే మన మనసు మనకు నచ్చిన అంశాలనే ఇష్ట పడుతుంది నచ్చని వాటిపట్ల వ్యతిరేకతను... పూర్తిటపా చదవండి...

రేపు ఆదివారమే- ఈటివి తెలంగాణ , ఈటివి ఆంధ్ర ప్రదేశ్ లలో ఉదయం 11గం నుండి 11.30 ని వరకు వచ్చే "తెలుగు వెలుగు " కార్యక్రమం

Posted: 11 Apr 2015 03:49 AM PDT

రచన : తాతా రమేశ్ బాబు | బ్లాగు : నా "మూడు పదుల" కళా సాహితీ యాత్ర
మేలుపొద్దులండి . ఏప్రిల్ 12 న అంటే....  రేపు ఆదివారమే- ఈటివి తెలంగాణ , ఈటివి ఆంధ్ర ప్రదేశ్ లలో ఉదయం 11గం నుండి 11.30 ని  పూర్తిటపా చదవండి...

ఇటువైపు చూడవు నువ్వు

Posted: 11 Apr 2015 02:32 AM PDT

రచన : Srikanth K | బ్లాగు : లిఖిత
ఇటువైపు చూడవు నువ్వు. ఎందుకంటే
     నూతనమైనది ఏదీ నీకు కనిపించకపోవచ్చు. ఆఖరకు ఒక పదం కూడా ఒక్క ప్రతీక కూడా -
     అవే మూసిన తలుపులు. అవే వెలసిన గోడలు. వాటిపై పిచ్చిగీతలు -

నువ్వు చూడవు వాటివైపు. ఎందుకంటే మరి అవి 
     ఏ పసివేళ్ళూ లేక వడలిపోయిన రంగులో, లేక ఎవరూ లేని రాత్రుళ్లో, రాత్రుళ్ళలో
     ఆగిపోయిన శ్వాసలో, నువ్వు లేవని తెలసి ఇక నిన్ను పిలవలేక
     స్థాణువై చిట్లిన పెదాలో, తెలియదు ఎవరికీ - 
 
ఎందుకంటే
ఎవరితోనూ మాట్లాడవు అవి - ఎందుకంటే
ఎవరి ముందూ తమ చరిత్రలు వి... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment