Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday 12 April 2015

ఆణిముత్యాలు - 35 ఇంకా 7 టపాలు : ఉషోదయ ముత్యాలు :

ఆణిముత్యాలు - 35 ఇంకా 7 టపాలు : ఉషోదయ ముత్యాలు :


ఆణిముత్యాలు - 35

Posted: 11 Apr 2015 05:00 PM PDT

రచన : అనామిక... | బ్లాగు : సఖియా వివరించవే....

తులసి

Posted: 11 Apr 2015 04:30 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 13 - 09 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ. 


వర్ణ (న) చిత్రం - తులసి


కందము:
ఇలలో నీతో సరిగా
తులదూగెడు మొక్క లేదు దోయిలి పడుదున్
తులసీ ! పచ్చగ మా మొగ
సాలన కోటగ నిలచుచు సద్గతులిమ్మా.
... పూర్తిటపా చదవండి...

రానేల వసంతాలే..

Posted: 11 Apr 2015 03:47 PM PDT

రచన : noreply@blogger.com (జ్యోతి) | బ్లాగు : గీత లహరి
రానేల వసంతాలే.. శ్రుతి కానేల సరాగాలేనీవే నా జీవనరాగం.. స్వరాల బంధంనీదే నా యవ్వన కావ్యం.. స్మరించే గీతంరానేల వసంతాలే..  ఈ మౌన పంజరాన.. నే మూగనైనీ వేణువూదగానే నీ రాగమైఎగిరే శోకమై విరిసే తోటనైఏ పాట పాడిన పది పూవులైఅవి నేల రాలిన చిరుతావినైబదులైనలేని ఆశలారబోసిరానేల వసంతాలే..  ఓ ప్రేమికా చెలియా.. ఒడి చేరవాఈ చెలిమినీ ఇపుడే దరిజేర్చవారగిలే తాపమే ఎదలో తీరగానీ చూపుతోనే చలి తీరగానీ స్పర్శతోనే మది... పూర్తిటపా చదవండి...

సి బాచ్ అమ్మాయి

Posted: 11 Apr 2015 12:40 PM PDT

రచన : jajimalli | బ్లాగు : జాజిమల్లి
2006 నుంచి 2015 వరకూ నేను రాసిన  17 కథలను సి బాచ్ అమ్మాయి పేరుతో  సిక్కోలు బుక్ ట్రస్ట్ వాళ్ళు ప్రచురిస్తున్నారు. ఆ ముఖచిత్రం ఇది. సి బాచ్ అమ్మాయి నా మూడవ కథా సంపుటి, పదమూడవ పుస్తకం. ఆర్ధిక భారానికి వెరవకుండా పుస్తకం వేస్తున్నందుకు ఎస్.బి.టి వారికి, ముఖ్యంగా దుప్పల రవి కుమార్ గారికి మెని మెని థాంక్స్.   Filed under: కథలు... పూర్తిటపా చదవండి...

ఆహ్వానం!

Posted: 11 Apr 2015 12:08 PM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
10355844_803814543034430_455699490029783

... పూర్తిటపా చదవండి...

దృవుని ప్రేమకథ

Posted: 11 Apr 2015 10:39 AM PDT

రచన : Indira Reddy | బ్లాగు : Vennela Vennela
-- దృవుని ప్రేమకథ 
 
చాలా కాలం తర్వాత కలిసిన స్నేహితు... పూర్తిటపా చదవండి...

రామాయణం

Posted: 11 Apr 2015 10:15 AM PDT

రచన : vinjamur | బ్లాగు : RAMAYANAMU

గౌతమం సందదర్శాథ ప్రవిశంతం మహామునిం
దేవదానవ దుర్ధర్షం తపోబల సమన్వితం

తీర్థోదక పరిక్లిన్నం దీప్యమానమివానలం
గృహీత సమిధం తత్ర సకుశం మునిపుంగవం

IMG_4910

ఇంద్రుడు ఆశ్రమం వదలి బయటకు బయలుదేరుతున్న సమయంలో అప్పుడే స్నానం చేసాడేమో తీర్థోదకంత... పూర్తిటపా చదవండి...

ముస్లింలు జాతీయ జీవన స్రవంతిలో ఎందుకు కలవరు?

Posted: 11 Apr 2015 09:31 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
జస్టిస్ ముర్తాజా ఫాజిల్ ఆలీ భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 1975-85 కాలంలో వ్యవహరించేరు. 1980లలో లక్నోలో మైనారిటీ విద్యా సంస్థల గురించి జరిగిన సదస్సుకు ఆయన అధ్యక్షత వహించేరు. ముస్లింలు జాతీయ జీవన స్రవంతిలో కలవడంపై ఆయన తన అభిప్రాయాన్ని ఇలా వెలిబుచ్చేరు.

"ముస్లింలు జాతీయ జీవన స్రవంతిలో ఎందుకు భాగస్వాములు కాలేదు? దానికి ఎవరు బాధ్యులు?

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger