Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday 18 April 2015

ఆణిముత్యాలు - 41 ఇంకా 7 టపాలు : ఉషోదయ ముత్యాలు :

ఆణిముత్యాలు - 41 ఇంకా 7 టపాలు : ఉషోదయ ముత్యాలు :


ఆణిముత్యాలు - 41

Posted: 17 Apr 2015 05:00 PM PDT

రచన : అనామిక... | బ్లాగు : సఖియా వివరించవే....

బలరాముఁడు లంకఁ జేర వారధిఁ గట్టెన్.

Posted: 17 Apr 2015 04:30 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 16 - 09 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - బలరాముఁడు లంకఁ జేర వారధిఁ గట్టెన్. 


కందము:
కలువల కన్నుల కార్చకు
విలపించుచు కంటినీరు, వేగమె వచ్చున్
లలనా!సీతా ! వినుమ స
బల ! రాముఁడు లంకఁ జేర వారధిఁ గట్టెన్
... పూర్తిటపా చదవండి...

పతంజలి యోగసూత్రాలు

Posted: 17 Apr 2015 01:17 PM PDT

రచన : durgeswara | బ్లాగు : హరిసేవ

105వ సుందరకాండ

Posted: 17 Apr 2015 12:39 PM PDT

రచన : damaraju venkateswarlu | బ్లాగు : ఆహా ఏమి రుచి
105.jpg

... పూర్తిటపా చదవండి...

చింతచిగురు చేపల పులుసు

Posted: 17 Apr 2015 11:51 AM PDT

రచన : bd prasad sammangi | బ్లాగు : Andhra Kitchen
fish-curry.jpgచింతచిగురు చేపల పులుసు పూర్తిటపా చదవండి...

పద్య రచన - 883

Posted: 17 Apr 2015 11:31 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
10676223_1119792211379510_82129423052351
పూర్తిటపా చదవండి...

అన్నవర సత్యనారాయణ సుప్రభాతమ్

Posted: 17 Apr 2015 09:39 AM PDT

రచన : బాలాజీ | బ్లాగు : భక్తి సమాచారం
ఉత్తిష్ఠాన్నవరాధీశ! ఉత్తిష్ఠ వ్రతమోదిత!

ఉత్తిష్ఠోత్తిష్ఠ విశ్వేశ! సత్యదేవ! దయనిధే!

బ్రహ్మే ముహూర్త ఉత్థాయ - కరిష్యంతి తవ వ్రతం!

సత్యవ్రతానుమోర్థం - ఉత్తిష్ఠోత్తిష్ఠ సత్వరమ్.



ఉత్తిష్ఠ నిర్గుణాకార - భక్తానాం పాలనం కురు!

ఉత్తిష్ఠోత్తిష్ఠ శుద్ధాత్మన్! రత్నాద్రివసతిప్రియ

ఉత్తిష్ఠ కమలాకాంత! ఉత్తిష్ఠ పురుషోత్తమ!

ఉత్తిష్ఠానంతపాల్వశ! త్రైలోక్యం పరిపాలయ!



వినా సత్యదేవం కలౌనాస్తి ముక్తి:

సదా సత్యదేవం స్మరామి స్మరామి!

కరో మీశ సత్యవ్రతం... పూర్తిటపా చదవండి...

స్వామి సచ్చిదానంద సూక్తి

Posted: 17 Apr 2015 09:13 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
దేనికి భయపడకండి

భగవంతునిపై పూర్తి విశ్వాసం కలిగి ఉండండి. భయం దరిదాపుల్లోకి కూడా వెళ్ళకండి. గుర్తుంచుకోండి. 'ఏదైనా జరగవలసినదుంటే అది జరిగే తీరుతుంది. మంచిది, ఏదైనా జరగనీ, నేను ధైర్యంగా ఉంటాను. జరగబోయే దాన్ని నేనెలాగూ ఆపలేను మరి నేను భయపడి ఉపయోగమేమిటి?' అని భావన చేయండి.

నీకు నిజంగా విశ్వాసం ఉంటే నువ్వు దేనికి భయపడవలసిన పనిలేదు. అలా అని అజాగ్రత్తగా ఉండమని చెప్పడంలేదు. జాగ్రత్తగా ఉండండి, కానీ దేనికి భయపడకండి.

- స్వామి సచ్చిదానంద

No comments :

Post a Comment