Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday 16 April 2015

చార్లీ చాప్లెన్ ఒక అద్బుతం ...ఇంకా 5 టపాలు : లంచ్ బాక్స్

చార్లీ చాప్లెన్ ఒక అద్బుతం ...ఇంకా 5 టపాలు : లంచ్ బాక్స్


చార్లీ చాప్లెన్ ఒక అద్బుతం

Posted: 15 Apr 2015 11:54 PM PDT

రచన : sree vaishnavi lahari | బ్లాగు : Lahari.com

charles-spencer-chaplin-1280-1024-6330.j
చార్లీ చాప్లెన్ తెలియని వారువుండరు. ఆయన1889 ఏప్ర్లెల్ 16 వతేదిన ఇంగ్లాండ్ లో జన్మించారు.మనందరికీ తెల... పూర్తిటపా చదవండి...

ఐరోపాను ఎండగట్టిన మోదీ

Posted: 15 Apr 2015 09:20 PM PDT

రచన : Raja Kishor D | బ్లాగు : .:: RASTRACHETHANA ::.
హెబ్బార్ నాగేశ్వరరావు , ఆంధ్రభూమి దినపత్రిక , ఏప్రిల్ 16, 2015


ఇది ఒక అద్భుత వ్యాసం. దయచేసి దీనిని చదివేసి పక్కన పడేయకండి. మన దౌర్భాగ్యం కొద్దీ మనదేశంలోని మీడియా ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వకుండా ఈ విషయాన్ని తోక్కిపెట్టేసింది. నలుగురితో ఇందులో ప్రస్తావించిన విషయాలు పంచుకోండి. వీలైతే ప్రింటు తీసి ఇతరులకి పంచండి. 
పూర్తిటపా చదవండి...

పరిచారకులు, రథాలతోనే పాండవుల అరణ్యవాసం చేశారు!

Posted: 15 Apr 2015 08:36 PM PDT

రచన : Kalluri Bhaskaram | బ్లాగు : కల్లూరి భాస్కరం
మహాభారత మూలకథలోని కొన్ని ముఖ్యమైన కథాంశాలు ప్రచారంలో లేకపోవడం నాకెప్పుడూ ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. ఉదాహరణకు, పాండవులు, ద్రౌపది పన్నెండేళ్ళ అరణ్యవాసమూ ఒంటరిగా చేశారనే ఊహకు మనం అలవాటు పడిపోయాం. కానీ అది నిజం కాదు.  వారి వెంట పరివారమూ, పరిచారకులే కాక, రథాలూ, గుర్రాలూ వగైరాలు ఉన్నాయి. ఇందుకు విరాటపర్వం, ప్రథమాశ్వాసమే సాక్ష్యం.

పూర్తిటపా చదవండి...

మహాకవి కాళిదాసు తెలుగు చలన చిత్రములో ......

Posted: 15 Apr 2015 07:17 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
ఆర్యులారా! అత్యద్భుతమైన నటనతో నిజమైన జానపదుని పూర్తి స్వరూపాన్ని స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు గారు ఎంత అద్భుతంగా నటించి మన కళ్ళముందుంచారో గమనించండి.

ఈ పల్లె జీవన పాత్రను రక్తికట్టిమ్చండంలో మన నాగేశ్వర రావుగారి నటనా కుశలత ఎంతగా ఉందో అంతగానూ ఈ పాట రచనలోను, పాడడంలోను, మిగిలినవారి అభినయనంలోను మనకి కనిపిస్తుంది. అలనాటి అపురూపమైన ఈ చిత్రాన్ని ఎన్నిపర్యాలములు చూచినా, ఎంతగా చెప్పినా తనివితీరదన్న మ... పూర్తిటపా చదవండి...

మన ఆచార-సాంప్రదాయాలు

Posted: 15 Apr 2015 06:00 PM PDT

రచన : Telugu astrology parakrijaya | బ్లాగు : సాధన - ఆరాధన SADHANA - ARADHANA
మన ఆచార, సాంప్రదాయాలలో పూలకు విశిష్టస్థానము ఉంది. ఆ పుష్పవిలాసమును తెలుసుకొందాము.
abishek.jpg

•    శివుని ప్రతి రోజు ఒక జిల్లేడు పూవ... పూర్తిటపా చదవండి...

కృష్ణలీలలు - కవ్వము

Posted: 15 Apr 2015 06:00 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
krisna-baby-yasoda-feeding.jpg
10.1-358-పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger