Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday 26 April 2015

కా… కా… కవులు :: డా. జి వి పూర్ణచందు ...ఇంకా 8 టపాలు : లంచ్ బాక్స్

కా… కా… కవులు :: డా. జి వి పూర్ణచందు ...ఇంకా 8 టపాలు : లంచ్ బాక్స్


కా… కా… కవులు :: డా. జి వి పూర్ణచందు

Posted: 25 Apr 2015 11:09 PM PDT

రచన : Purnachand Gangaraju | బ్లాగు : Dr. G V Purnachand, B.A.M.S.,
కాకాకవులు :: డా. జి వి పూర్ణచందు

"నింబ వృక్షమునందు నెగడు కాకములట్లు…, పల్లెలయందూర బందులట్లు…, పూర్తిటపా చదవండి...

నిన్న గతం , నేడు నిజం ,రేపు ఊహ

Posted: 25 Apr 2015 11:08 PM PDT

రచన : నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి | బ్లాగు : మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే
"నేను" అన్నది చెరిగి పోతే..
"నువ్వు" అన్నది మరచి పోతే..
నాకు నీకు బేధం తొలగి పోతే.
మనంలో మిగిలిపోతాముగా 
నేనంటే నేను కాదు.. 
నన్ను మలచిన నా గతం..
నన్ను నాకు ఏం కాకుండా చేసింది 
పూర్తిటపా చదవండి...

కాళ్ళ క్రింద కృంగిన నేల

Posted: 25 Apr 2015 11:02 PM PDT

రచన : kapilaram | బ్లాగు : janakiarm
కపిల రాంకుమార్‌ \\ కాళ్ళ క్రింద కృంగిన నేల \\ ----
'' గత కాలంలో జరిగిన  గుజరాత్‌ భూకంప స్పందన కవిత యాదికొచ్చిందీ సందర్భంలో ''

భూకంపపు కౌగిలిలో-దీర్ఘనిద్ర నిర్యాణం
విశ్వరూప నర్తనలో-ప్రకృతెంత కాఠిన్యం!

గుండెపగిలి అండచెదరి-మండుచున్న ప్రళయాగ్ని
చరితలోన మరువలేని-శవ యాత్రల త్రేతాగ్ని!

తల్లిలాంటి నేలతల్లి-తల్లక్రిందులాయె
తల్లిలేని పసికందులు-తల్లడిల్లిపోయె

చెట్టుకొకరు పుట్టకొకరు-తోడులేని పక్షులాయె
పొట్టమాడి బట్టలేక-వీథిలోన బతుకులాయె

వితరణలో వివక్షతో- ఆలస్యం విషమాయె
ఆదరణకు నోచుకో... పూర్తిటపా చదవండి...

ఆశ

Posted: 25 Apr 2015 10:39 PM PDT

రచన : ఆకాంక్ష | బ్లాగు : ఆకాంక్ష


హృదయం దొరికెనని నింగి నేలనే తాకబోతే
అడుగుల సవ్వడే తప్ప ఆకారమే లేదాయె
పొరబడితినిలే అని మరల పైకి ఎగరబోతే..
పూర్తిటపా చదవండి...

కళామతల్లి ముద్దుబిడ్డలు

Posted: 25 Apr 2015 10:18 PM PDT

రచన : kadhanika | బ్లాగు : kadhanika

DSCN2866

ఏప్రిల్ 24 2015 శుక్రవారం సాయంత్రం నేనూ మావారూ సావకాశంగా కూర్చుని వేడిటీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నాము. వాతావరణం కాస్తమబ్బులుగా చల్లగా వుంది. ప్రస్తుతం అమెరికా లోనే సియాటిల్ లో మాపిల్లలతో సమయం కులాసాగా గడుపుతున్నాము. 'యిక రేపూ, ఎల్లుండీ సెలవురోజులు, పిల్లలకి కాస్త సావకాశంగా సమయం దొరుకుతుంది కదా!' ఇంతలో అబ్బాయీ, కోడలూ, మనవరాలూ ఒకేసారి రానేవచ్చారు. "అమ్మా! నాన్నగారూ! తయారవండి. మీమనవరాలి స్కూల్లో ప్రోగ్రాం "Taste of Broadway*" వుంది. డిన్నర్ ముగించుకుని ఏడున... పూర్తిటపా చదవండి...

మనోవేదన

Posted: 25 Apr 2015 09:31 PM PDT

రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandra
10277270_235987536596798_379578385454905

పూర్తిటపా చదవండి...

ఉచిత ఆపరేటింగ్ సిస్టం విడుదల సంబరాలు

Posted: 25 Apr 2015 08:18 PM PDT

రచన : శివ ప్రసాద్ వీరపనేని | బ్లాగు : విశ్వ
 ఉచిత ఆపరేటింగ్ సిస్టములలో స్థిరత్వానికి మారుపేరుగా నిలిచి, అలానే పలు ఉచిత ఆపరేటింగ్ సిస్టముల  తయారీలో వెన్నుముకగా ఉన్న ఉవిత ఆపరేటింగ్ సిస్టం డెబియన్ యొక్క సరికొత్త వెర్షను 8.0 విడుద్లైంది. ఈ ఆపరేటింగ్ సిస్టమును ఉచితంగా దింపుకుని అన్ని రకాల డెస్క్‌టాప్ మరియు లాప్‌టాప్ కంప్యూటర్లలో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. క్రింది లంకె నుండి డెబియన్ ఆపరేటింగ్ సిస్టమును ఉచితంగా దింపుకోవచ్చు. 

డెబియన్ ఉచిత డౌన్‌లోడ్

 డెబియన్ విడుదలను పురష్కరించు... పూర్తిటపా చదవండి...

సముచిత నిర్ణయం గోవధ నిషేధం

Posted: 25 Apr 2015 06:42 PM PDT

రచన : Raja Kishor D | బ్లాగు : రాజసులోచనం
ongole.png

దళిత వర్గాల ప్రతినిధులం అని చెప్పుకునే వారు మహారాష్ట్రలో ఆవు, ఎద్దుల వధపై నిషేధాన్ని నిరసిస్తూ ఇటీవల కోల్ కతాలో "బీఫ్ ఫెస్టివల్" జరుపుకున్నారు. ఎద్దు మాంసాన్ని విపరీతంగా ఎగుమతి చేసే బ్రెజిల్ దేశానికి పట్టిన గతి గురించి వీరికి తెలియదు. 
పూర్తిటపా చదవండి...

కృష్ణలీలలు

Posted: 25 Apr 2015 06:00 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
krishna-yasoda-dandichuta.jpg
10.1-374-పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger