Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday, 1 May 2015

ప్రస్తావన ...ఇంకా 10 టపాలు : లంచ్ బాక్స్

ప్రస్తావన ...ఇంకా 10 టపాలు : లంచ్ బాక్స్


ప్రస్తావన

Posted: 30 Apr 2015 11:15 PM PDT

రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandra
images.jpg

నా మనసంతా నీవే అని ప్రేమించానని చెప్పాలని కాదు
ఉన్నది ఉన్నట్లు చెప్పాలని,
నేనెక్కడున్నానో ఏమిటో... పూర్తిటపా చదవండి...

కడై వెజ్

Posted: 30 Apr 2015 11:08 PM PDT

రచన : bd prasad sammangi | బ్లాగు : Andhra Kitchen
3389998692_f0fcd2ec93.jpgకడై వెజ్ కావలసినవి

బీన్స్ తరుగు - 20 గ్రా.,
క్యారట్ తరుగు - 20 గ్రా.
క్యాలీఫ్లవర్ తరుగు - 20 గ్రా.,
బఠాణీ - 20 గ్రా.
బంగాళదు... పూర్తిటపా చదవండి...

ఆంధ్రజ్యోతిలో మోగిన "మనసు మువ్వలు"

Posted: 30 Apr 2015 09:47 PM PDT

రచన : మధురోహల పల్లకి లో | బ్లాగు : మధురోహల పల్లకి లో ...............
ఈ వారం ఆదివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురింపబడిన  మనసు మువ్వలు కథకి అనూహ్య  స్పందన లభించింది . కాల్స్ , మెసేజ్ లు సెంచరీ పూర్తి చేసాయి . అందరూ (ఒకరిద్దరు తప్ప) కథ బాగుందని మెచ్చుకుని అభినందనలు తెలియజేస్తుంటే సంతోషంగా అనిపించింది .  కథ చదవడమే కాకుండా రచయిత(త్రి)కి ఫోన్ చేసి మరీ తమ స్పందన తెలియజేసి , అభినందించి, అర్థం కాని పాయింట్స్ అడిగి తెలుసుకునే పాఠకుల ఓపికనీ, శ్రద్ధనీ చూసి ఆశ్చర్యం కలిగింది . ఆఫ్ లైన్ పాఠకులకీ... పూర్తిటపా చదవండి...

సంఘ సేవిక పంకజ

Posted: 30 Apr 2015 09:26 PM PDT

రచన : Raja Kishor D | బ్లాగు : రాజసులోచనం
pankaja.JPG

ఆగస్టు 2005లో నేను మా అమ్మ, నాన్నగార్లతో శ్రీ అమరనాథ్ యాత్రకు వెళ్ళేను. అట్నించి తిరిగి వస్తూ... పూర్తిటపా చదవండి...

భక్తి,జ్ఞాన,కర్మ,ధర్మ సంబంద ఉచిత తెలుగు మాసపత్రికలు, ఉచిత వీడియోలు ఒకేచోట!!

Posted: 30 Apr 2015 08:41 PM PDT

రచన : pandurangasharma ramaka | బ్లాగు : తెలుగు పరిశోధన
shirdisaibaba2.jpg

పూర్తిటపా చదవండి...

శివపాదములుంచ నేను శిలనైనను కారాదా

Posted: 30 Apr 2015 08:30 PM PDT

రచన : Prasad Akkiraju | బ్లాగు : అంతర్యామి - అంతయును నీవే
tumblr_nbkto2lto81ru322to1_1280.jpgశివపాదములుంచ నేను శిలనైనను కారాదా
కైలాసపు స్వామి మరల కలనై... పూర్తిటపా చదవండి...

స్త్రీలు నెల నెలా 'బయట చేరడం' ప్రపంచమంతా ఉండేది!

Posted: 30 Apr 2015 07:40 PM PDT

రచన : Kalluri Bhaskaram | బ్లాగు : కల్లూరి భాస్కరం
మన జ్ఞానశూన్యతకు ఎల్లలు లేవు. నెల నెలా మూడురోజులపాటు 'బయట చేరడం' అనేది మనలోనే, అందులోనూ ఒకటి, రెండు పై కులాలలలోనే ఉందని అనుకుంటాం. కానీ ఇది దాదాపు ప్రపంచమంతటా అన్ని ఆదిమ సమాజాలలోనూ ఉంది. ఇంకా చెప్పాలంటే, మనకు తెలిసినదానికంటే కూడా కర్కశంగా, పట్టువిడుపులు లేనంతగా ఉండేది. కొన్ని చోట్ల మూడు రోజులు కాక, వారం, నెల, చివరికి ఏళ్ల తరబడి 'బయట' ఉంచేవారంటే దిగ్భ్రాంతి కలుగుతుంది.
పూర్తిటపా చదవండి...

అజరామరవత్ప్రాజ్ఞ: విద్యామర్థం చ సాధయేత ... మేలిమి బంగారం మన సంస్కృతి,

Posted: 30 Apr 2015 07:25 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
శ్లో. అజరామరవత్ప్రాజ్ఞ:  -  విద్యామర్థం చ సాధయేత్
గృహీత ఇవ కేశేషు  -  మృత్యునా ధర్మ మాచరేత్.
ఆ. ముసలితనము, మరణము తనకు లేనట్లు 
ధనము విద్య లరసి గొనుత నరుడు.
మృత్యువమరుటెఱిగి నిత్యంబు ధర్మము
చేయుచుండుటొప్పు. చేయుడయ్య.
భావము. మానవుడు  ముసలి తనము  మరణము లేనివాని వ... పూర్తిటపా చదవండి...

నా విశేష రచన (శృంగారము-07)

Posted: 30 Apr 2015 07:23 PM PDT

రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు

చిత్రాలలో లేపాక్షి - విజయవాడ – శిల్పి గారి చిత్రాలు

Posted: 30 Apr 2015 06:46 PM PDT

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
ఈ చిత్రాలు 1972 నాటి ఆంధ్రప్రభ వారపత్రికలలో వచ్చినవి. కొన్ని సంచికలు లభించకపోవటంతో వీటి పూర్వాపరాలు తెలియవు. వీటిని చిత్రించిన వారు శ్రీ పి. ఎం. శ్రీనివాసన్ గారు అని తెలుస్తోంది. వీరి గురించిన మరింత సమాచారం కొరకు కింది లింకులు చూడవచ్చు. ఇవి ప్రెస్ అకాడమీ వారి సైట్ నుండి గ్రహించటం జరిగింది. వీటిని పుస్తకం మధ్య పేజీలలో ప్రచురించటంతో స్కాన్ చేసినవారు రెండు పేజీలుగా స్కాన్ చేసి PDF ఫార్మాట్లో పెట్టటం జరిగింది. వాటిని జాగ్రత... పూర్తిటపా చదవండి...

కృష్ణలీలలు

Posted: 30 Apr 2015 06:00 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
Krishna-Roluku-kattuta.jpg
10.1-380-పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger