Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday 4 May 2015

కాలుఁడు హిమశైలసుతకుఁ గాంతుం డయ్యెన్. ఇంకా 3 టపాలు : ఉషోదయ ముత్యాలు :

కాలుఁడు హిమశైలసుతకుఁ గాంతుం డయ్యెన్. ఇంకా 3 టపాలు : ఉషోదయ ముత్యాలు :


కాలుఁడు హిమశైలసుతకుఁ గాంతుం డయ్యెన్.

Posted: 03 May 2015 04:30 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28 - 09 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - కాలుఁడు హిమశైలసుతకుఁ గాంతుం డయ్యెన్.


కందము:
కోలన వేయగ దలచుచు
కాలూనిన పుష్పబాణు గాలిచి వేసెన్
వాలగు చూపులకే బడి
కాలుఁడు హిమశైలసుతకుఁ గాంతుం డయ్యెన్.
... పూర్తిటపా చదవండి...

బాలాంత్రపు రజనీకాంతరావు తో. లే. పి. .... రుద్రాక్ష..... 'మస్త మల్లి ' రెండవ భాగం... ఇంకా...

Posted: 03 May 2015 10:46 AM PDT

రచన : RRao Sistla | బ్లాగు : శిరా కదంబం
 ప్రకృతి వైపరీత్యాలు మనకేమీ క్రొత్త కాదు. తుఫానులు, హిమపాతాలు, వరదలు, భూకంపాలు.... ఇలా ఎన్నో... ! ప్రతీ సంవత్సరం ఎక్కడో అక్కడ, ఏదో ఒక స్థాయిలో ఇవి సంభవిస్తూనే వున్నాయి. మనిషి సాంకేతికంగా ఎంత ఎదిగినా ప్రకృతికి ఒదిగి వుండాల్సి వస్తూనే వుంది. ఈ ఉత్పాతాల్ని అరికట్టలేకపోయినా కనీసం ఎప్పుడు, ఏ స్థాయిలో సంభవిస్తాయో ఖచ్చితంగా అంచనా వేయడంలో ఇంకా పురోగతి సాధించాల్సి వుందని చెప్పక తప్పదు.

ఇటీవల నేపాల్ లో వచ్చిన భూకంపం ఆ దేశ ప్రజలకు పీడకల లాంటిదే ! తోటి మనుష్యులకు వచ్చిన ఈ కష్టానికి ప్రపంచమంతా కన్నీళ్లు పెట్టుకుంటోంది. మనుష్యుల్లో కుటిలత్వం, రాక్షసత్వం ఎంతగ... పూర్తిటపా చదవండి...

ఓంకార ప్రణవ నాదోద్భవ

Posted: 03 May 2015 09:36 AM PDT

రచన : Prasad Akkiraju | బ్లాగు : అంతర్యామి - అంతయును నీవే

12MPBALAMURLI_KRISH_351547g.jpg
పూర్తిటపా చదవండి...

కార్న్‌ హల్వా

Posted: 03 May 2015 09:32 AM PDT

రచన : bd prasad sammangi | బ్లాగు : Andhra Kitchen
IMG_1377.JPGకార్న్‌ హల్వా కావలసిన పదార్థాలు

కార్న్‌ఫ్లోర్‌ - 100 గ్రాములు
పంచదార - 300 గ్రాములు
నెయ్యి - 5 టేబుల్‌ స్పూన్లు
పాలు - 3 టేబుల్‌ స్పూన్లు
జీడిపప్పు - 10 పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment